అరచేతిలో అనంత విశ్వం
Vaartha-Sunday Magazine|March 10, 2024
మానవ మస్తిష్కంలో మొలకెత్తిన ఆలోచనలు నెమ్మదిగా వేగం పుంజుకుని మానవ మేథస్సుకు పదును పెట్టాయి.
సుంకవల్లి సత్తిరాజు
అరచేతిలో అనంత విశ్వం

జ్ఞాన సాగరాన్నిమధించి, సౌకర్యవంతమైన ప్రపంచాన్ని మానవాళికి కానుకగా అందించాయి. ఆలోచనలు ఆచరణ రూపం ధరిస్తే, ప్రపంచం ఎంతగా మార్పు సంతరించుకుంటుందో ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని చూస్తే అవగతమవుతుంది. బట్టగట్టడం చేతగాని రోజుల నుండి భూగోళ, ఖగోళ రహస్యాలను చేధించే స్థాయికి చేరిన మానవ జీవన సుదీర్ఘ ప్రస్థానంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు ప్రపంచాన్ని నూతనంగా ఆవిష్కరించి, ఆశ్చర్యపరిచాయి. 


ఎప్పుడో చందమామ, బాలమిత్ర పుస్తకాల్లో చదువుకున్న కథలు, కల్పితాలు వాస్తవ రూపం సంతరించుకున్నాయి. పచ్చి మాంసం తినే రోజుల నుండి పంచభక్ష్య పరమాన్నాలు పరిస్థితులు కల్పించుకున్నాం. నడక  పయనం నుండి ఆకాశపథంలో విహరించే పరిజ్ఞానం పెంపొందిచుకున్నాం. రవాణా సౌకర్యాల్లో అనేక మార్పులు సంతరించుకున్నాయి. పాదరక్షలు లేకుండా నడిచే స్థాయి 3 నుండి పాదాలకు మట్టి అంటకుండా పయనించే వినూత్నమైన ప్రయాణ సాధనాలను సమకూర్చుకున్నాం. మనిషిలోని ఆసక్తికి ప్రతీక 'ప్రశ్న' ప్రశ్నించే తత్వం మన ఆలోచనలు అర్థవంతమైన రూపాన్ని సంతరించుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. మనలోని జ్ఞాన తృష్ణకు పరిపూర్ణత చేకూర్చుతుంది. తనకేమీ తెలియదు అనుకున్నప్పుడే జ్ఞానం వైపు దృష్టి పెట్టవచ్చు. అన్నీ తెలుసునని, విర్రవీగడం అహం ప్రదర్శించడం అజ్ఞానమని గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ చెప్పిన మాట సర్వకాల సర్వావస్థలకు అన్వయించవచ్చు. ఈ ప్రపంచం తర్కం మీదనే నడిచింది.

తత్వం మీదనే మనుగడ సాగిస్తున్నది. ప్రపంచంలోని ప్రముఖ తత్వవేత్తలు శాస్త్రబద్ధమైన పునాదులతో ప్రపంచ మానవ గమనాన్ని మార్చడానికి కృషి చేసిన మాట సత్యదూరం కాదు.మన ఆలోచనా పరిధి విస్తరించకపోతే నేడు మనం వీక్షిస్తున్నప్రపంచం కేవలం కథల్లోనే సాధ్యమయ్యేది. సైన్స్ ఫిక్సన్ పరిధులకే పరిమితమయ్యేది. మన ఆసక్తి, పరిశీలనా పఠిమ క్రియాశీలకంగా పరివర్తన చెందకపోతే ఈ అనంతమైన విశ్వంలో మానవుడు కూడా ఇతర జీవరాశుల్లా కేవలం ఆహారం కోసం మాత్రమే నిరంతరం శ్రమించి, జీవించి, మరణించేవాడు. అలాంటి పరిస్థితులకు భిన్నంగా ఆలోచించి, జీవించడమే మానవ జాతిని నేడు సర్వసృష్టిలో సమున్నది శిఖరాలను అధిరోహించేలా చేసింది.

Diese Geschichte stammt aus der March 10, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 10, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS VAARTHA-SUNDAY MAGAZINEAlle anzeigen
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 15, 2024
ఈ వారం “కార్ట్యూ న్స్"
Vaartha-Sunday Magazine

ఈ వారం “కార్ట్యూ న్స్"

ఈ వారం “కార్ట్యూ న్స్\"

time-read
1 min  |
September 15, 2024
బకాయిలు వసూలు కావాలంటే?
Vaartha-Sunday Magazine

బకాయిలు వసూలు కావాలంటే?

వాస్తువార్త

time-read
1 min  |
September 15, 2024
ప్రత్యుపకారం నిష్పలం
Vaartha-Sunday Magazine

ప్రత్యుపకారం నిష్పలం

ప్రత్యుపకారం నిష్పలం

time-read
3 Minuten  |
September 15, 2024
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 Minuten  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 Minuten  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 Minuten  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024