CATEGORIES
Kategorien
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్‌లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.
ఆ ఘనత మహిళలదే
ప్రభుత్వాలు చట్టాలు చేసో లేదా తన అధికారాన్ని ఉపయోగించి బలవంతంగానో చేయించలేని పనులను స్త్రీలు స్వయంగా చేసి చూపించారు.
మనం ఎందుకు కులమతాల పేరిట విభాజితులమయ్యాం?
హిం దూ మతం గురించి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి మనం విభజించబడ్డామని, అందుకే మనం పదే పదే ఓడిపోయామని మన అనైక్యత వల్లనే విదేశీయులు మనలను పాలించారని అన్నారు.హిందూమతంలో అంతా బాగానే ఉంది.
చైల్డ్ పోర్నోగ్రఫీ నియంత్రణ సాధ్యమా?
ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో చేసిన 'లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం 2012’లో (పోక్సో చట్టం) చట్టం కింద పిల్లల అశ్లీల ఫోటోలను, వీడియోలను తీయడంతో పాటు వాటిని ఫోన్ లేదా కంప్యూటర్లో సంగ్రహించి ఉంచడం లేదా వాటిని చూడటం కూడా నేరమే.
రంగు కాదు అందం చూడండి
బ్లాక్ ఫ్యాట్, ఏజ్డ్ అన్నీ ఉన్నా కానీ, అక్కడ జీవితం ఉంది. ధైర్యమూ ఉంది.
ధైర్యంగా ఉండండి
పర్వతాలను అధిరోహించ డానికి ఎంతో సాంకేతిక నైపుణ్యం ఉండాలి. దీనికి ధైర్యం కావాలి.ప్రాణాలకు ముప్పు ఉంటుంది.
యవ్వనానికి ముగింపు ఉండదు
లారా బెల్ బుందీ, మరిస్సా జారెట్ వినోకుర్, కెర్రీ బట్లర్ 20 సంవత్సరాల క్రితం న్యూయార్క్ బ్రాడ్ వేలో ఒక షోలో కలుసుకున్నారు.
కొని ధరించండి
మలికాకోట్ అనే ఈ డ్రెస్సు మీకు సాధారణమైనదిగా కనిపించవచ్చు
ఆసక్తికరమైన ఆట
అమెరికా సమాజంలో నేటికీ కాకి దాహం' లాంటి సినిమా కథలు బాగా ప్రచారం పొందుతున్నాయి.
పర్యాటకంతో పాటు వినోదం
డెస్టినేషన్ మ్యారేజీ కావచ్చు లేదా అది కేవలం ఎంగేజ్మెంట్ కావచ్చు ప్రస్తుత కాలంలో వీటికి దుబాయ్ ఒక ఇష్టమైన ప్రదేశంగా మారిపోయింది.
కేవలం ఫోటో చూడకండి
అమెరికాలో దక్షిణ అమెరికా నుంచి వచ్చి చట్టబద్ధంగా, చట్ట విరుద్ధంగా వచ్చిన, వలస వచ్చిన వారు ఈ మధ్య రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు
పెద్ద సినిమాలు చేయాలని ఉంది -ఫరియా అబ్దుల్లా
బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా’ కు సీక్వెల్‌గా 'మత్తు వదలరా 2' ప్రేక్షకుల్ని అలరించింది. శ్రీ సింహా కోడూరి ప్రధాన పాత్రలో సైడ్ కిక్ గా సత్య నటించిన ఈ సినిమాకు రితేష్ రానా దర్శకులు.
జీవితంలో సమతుల్యత కోసం 9 చిట్కాలు
వృత్తిపరమైన, వ్యక్తిగత, సామాజిక జీవితంలో సమతుల్యత ఉండేందుకు ఈ పద్ధతులు పాటించాలి.
మీ బాల్కనీని పూల తోటగా మార్చుకోండి
ఇంటి పైకప్పు అయినా, బాల్కనీ అయినా ఈ గార్డెనింగ్ చిట్కాలు అమలు చేస్తే ఏడాది పొడవునా మీ ఇంటిని పూల సువాసనతో గుబాళింప చేస్తాయి.
వాపింగ్
సిగరెట్‌కు మరో రూపం
భువికి దిగి వచ్చిన తారలు
భారతీయ మహిళలు ట్రెండ్స్ అనుసరించి దుస్తులు, ఆభరణాలు కొనడానికి ఇష్ట పడతారు
ముడతలు తొలగించి 'ఫెస్టివ్ గ్లో' పొందండి
ముడతలు పోగొట్టడానికి ఈ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే పండుగ శోభ మీ ముఖంలోనూ ప్రతిబింబిస్తుంది.....
వర్షాకాలంలో మీ ఇంటిని ఇలా సంరక్షించుకోండి
ఈ ఇంటి సంరక్షణ చిట్కాలు వర్షాకాలంలో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
షాపింగ్ ప్లాజా..
'సోయి' ప్యాడెడ్ వైర్డ్ పుషప్ లుక్ స్పేసర్ కప్స్ లేస్ బ్రా ఎఫ్ బి-563 మీ సహజ వంపులను మెరుగుపరుస్తుంది