మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
Grihshobha - Telugu|November 2024
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...
- శోభా కటారే
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?

ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్.అంటే ఏదైనా మిస్ అయితామని భయంతో బాధపడటం. అంటే ప్రపంచంలోని ఇతరులతో రేసులో వెనుకబడి పోయామనే భావన. కొన్నిసార్లు మీ జీవితంలో సరదా లేదని, మీ స్నేహితులు, బంధువులు సరదాగా పనులు చేస్తున్నారని, కానీ మీరు అలా చేయలేకపోతున్నారన్న భావనతో మీరు ఆలోచిస్తూ ఉండటం ఫోమో.

మీరు, మీ సన్నిహితులు బంధువుల సోషల్ మీడియా ఖాతాలను మళ్లీ మళ్లీ చెక్ చేస్తూనే ఉంటారు. వారి గురించి ఏదైనా తెలుసుకోవడానికి తాపత్రయ పడుతుంటారు.కానీ మీరు ఏమీ తెలుసుకోలేకపోతే నిరాశ చెందుతారు. లేదా మీరు సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటారు.లైక్లు, కామెంట్లను పొందాలనే తపనతో ఉంటారు. మీకు ఈ లక్షణాలు ఏవైనా ఉంటే మీరు ఫోమో బారిన పడినట్లే. అంటే మీరు మీ తోటి వారితో వెనుకబడిపోతున్నారని లేదా పోతారని భయం మిమ్మల్ని వెంటాడుతుంటుంది.

ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది.

మీరెప్పుడైనా మీ స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లాలని ప్లాన్ చేసి మీరు ఆఫీసు నుంచి సమయానికి ఇంటికి వచ్చినా, ఏదైనా ముఖ్యమైన పని లేదా ఇతర కుటుంబ విషయాల కారణంగా మీరు పార్టీకి వెళ్లలేకపోయారా? అటువంటి పరిస్థితిలో మీరు మీ పని చేస్తున్నప్పుడు మీ మనసులో విచిత్రమైన చంచలమైన ఆలోచనలు అనుభవించారా? ఆ ఆలోచనలను, చంచలతను అధిగమించడానికి మీరు మీ సోషల్ మీడియా ఖాతాలను పదే పదే స్క్రోల్ చేసి ఆ పార్టీ లేదా పర్యటన విశేషాల గురించిన పోస్ట్ల కోసం వెతికారా? మీ స్నేహితులు ఏమి తింటారు? ఎలా ఆనందిస్తున్నారు? మీరు ఏమి కోల్పోయారు? మీరు మీ పరిస్థితిని వారి ఆనందంతో పోల్చుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికి అవును అన్న సమాధానం వస్తే... మీరు కూడా ఫోమో బాధితులుగా మారారని అర్థం చేసుకోండి.

రండి, మీరు ఈ కింద పేర్కొన్న కొన్ని ఉదాహరణలలో దేనిలోనైనా మిమ్మల్ని మీరు కనుగొంటే మీరు ఫోమో బాధితులే.

Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der November 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
గ్లామరస్ ఫ్యాషన్
Grihshobha - Telugu

గ్లామరస్ ఫ్యాషన్

జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.

time-read
1 min  |
November 2024
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
Grihshobha - Telugu

దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు

దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.

time-read
2 Minuten  |
November 2024
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
Grihshobha - Telugu

ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్

పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్గా మారవు. ఇదెలా సాధ్యం....?

time-read
3 Minuten  |
November 2024
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
Grihshobha - Telugu

7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా

మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.

time-read
1 min  |
November 2024
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
Grihshobha - Telugu

స్లీప్ టూరిజం అంటే ఏమిటి?

ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

time-read
2 Minuten  |
November 2024
డాక్టరు సలహాలు
Grihshobha - Telugu

డాక్టరు సలహాలు

డాక్టరు సలహాలు

time-read
2 Minuten  |
November 2024
దీపావళి తీపి వంటలు
Grihshobha - Telugu

దీపావళి తీపి వంటలు

దీపావళి తీపి వంటలు

time-read
2 Minuten  |
November 2024
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
Grihshobha - Telugu

జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్

కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

time-read
1 min  |
November 2024
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
Grihshobha - Telugu

అందమైన వక్షోజాలకు 11 మార్గాలు

మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.

time-read
2 Minuten  |
November 2024
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
Grihshobha - Telugu

మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?

మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...

time-read
3 Minuten  |
November 2024