CATEGORIES
Kategorien
![మరిచిపోలేని మధురమైన వంటకాలు మరిచిపోలేని మధురమైన వంటకాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/svbn2C5kT1631783235136/crp_1631795522.jpg)
మరిచిపోలేని మధురమైన వంటకాలు
మరిచిపోలేని మధురమైన వంటకాలు
![జనం ఏమనుకున్నా మీ ఎదుగుదల ఇలా సాగించాలి జనం ఏమనుకున్నా మీ ఎదుగుదల ఇలా సాగించాలి](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/KrMO4txpM1631785210699/crp_1631795521.jpg)
జనం ఏమనుకున్నా మీ ఎదుగుదల ఇలా సాగించాలి
జనం గురించి చెప్పేదేముంది, అమ్మాయి ఒంటరిగా ఉంటే సమస్య, లిప్ లో ఉంటే సమస్య, పిల్లలు పుట్టకపోతే సమస్య, జాబ్ చేస్తుంటే సమస్య, అబ్బాయిలతో నవ్వుతూ మాట్లాడితే సమస్య, క్లబ్బుకి లేట్ నైట్ వెళ్తే సమస్య. అంతేకాదు, భర్త ఉండగా పరాయి పురుషుడిని మనసారా చూసినా సమస్యే.
![మొటిమలను ఇలా వదిలించుకోండి మొటిమలను ఇలా వదిలించుకోండి](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/EA1dBhniE1631330712185/crp_1631343531.jpg)
మొటిమలను ఇలా వదిలించుకోండి
మొటిమలు, వాటి గుర్తులను తొలగించడంలో ఈ ఇంటి చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
![జీవితం విలువ తెలిసింది ఆంచల్ శర్మ జీవితం విలువ తెలిసింది ఆంచల్ శర్మ](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/gpg4Ho1Rn1631334258773/crp_1631343528.jpg)
జీవితం విలువ తెలిసింది ఆంచల్ శర్మ
ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా లేదు. వాళ్ల బాగోగుల్లో లీనమైన ఆంచల్ తన ఆరోగ్యాన్ని చూసుకోలేక పోయారు. అప్పటికే బ్రెస్ట్ క్యాన్సర్ మూడో స్టేజ్ కి చేరినట్లు నిర్ధారణ అయ్యింది. 2017 జనవరిలో 'మీల్స్ ఆఫ్ హ్యాపీనెస్'ని స్థాపించిన ఆంచల్ ఈ సంస్థ ద్వారా వేలాది నిరాశ్రితుల ఆకలి తీరుస్తున్నారు.
![ప్రతి రోజు ఇలా అందంగా కనిపించండి ప్రతి రోజు ఇలా అందంగా కనిపించండి](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/eO9607iGv1631332085658/crp_1631343529.jpg)
ప్రతి రోజు ఇలా అందంగా కనిపించండి
ప్రకటనలను చూసి స్కిన్ కేర్ ఉత్పాదనలను కొనుగోలు చేసే క్రేజ్ మహిళల్లో బాగా ఉంది. కాబట్టి వాటిని ఖరీదు చేసే ముందు మీ స్కిస్ టైప్ ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.ఎందుకంటే స్కిన్ టైప్ ఏమిటో తెలియకుండా ప్రోడక్టును ఉపయోగిస్తే సరైన రిజల్ట్ రాదు. కాబట్టి స్కిన్ టైప్ తెలుసుకోవడం తప్పనిసరి.
![కరోనా కాలంలో గ్రామీణులకు సరుకులు చేర్చటం కష్టమైంది కరోనా కాలంలో గ్రామీణులకు సరుకులు చేర్చటం కష్టమైంది](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/UXk9clb-v1631333510437/crp_1631343527.jpg)
కరోనా కాలంలో గ్రామీణులకు సరుకులు చేర్చటం కష్టమైంది
“లక్నో నుంచి 30 కిలోమీటర్ల దూరాన గల బారాబంకీ జిల్లా భాస్మాప్ గ్రామంలో మా సంస్థ మానసిక వికలాంగులైన పిల్లలకు స్కూలుని నడిపిస్తోంది. అమ్మాయిలు, మహిళలకు టైలరింగ్, అప్పడాల తయారీలాంటివి నేర్పిస్తోంది. మా సంస్థ రైతులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తోంది.
![మా నుంచి ఎక్కువ ఆశించకండి! మా నుంచి ఎక్కువ ఆశించకండి!](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/kiXWHbqdY1631330010931/crp_1631330923.jpg)
మా నుంచి ఎక్కువ ఆశించకండి!
ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ని తొలగించాక ప్రభుత్వం కోవిడ్ మేనేజ్ మెంట్ లో తప్పుని అంగీ కరించినట్లయింది. ఆరోగ్యమంత్రి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ, క్లెయిమ్ చేస్తూ తిరుగుతూ సరైన చర్యలు తీసుకోలేకపోయారు. మొత్తం బాధ్యత ప్రధానిదే కానీ ఆరోగ్య మంత్రికి కూడా ఉంటుంది.
![బేబీ కేర్ ఇప్పుడు మరింత సులువు బేబీ కేర్ ఇప్పుడు మరింత సులువు](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/hGVGug2jF1631329356135/crp_1631330921.jpg)
బేబీ కేర్ ఇప్పుడు మరింత సులువు
ఉమ్మడి కుటుంబాల్లో పిల్లల పెంపకం చాలా సులభం. కానీ ఒంటరి కుటుంబాల్లో ఇది చాలా కష్టం. ఒంటరి భార్యాభర్తలు శిశువుని పెంచే బాధ్యతని ఎలా సులభతరంగా మలుచుకోవచ్చో తెలుసుకుందాం.
![ప్రమాదంలో ప్రైవసీ ప్రమాదంలో ప్రైవసీ](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/w4Ela2m4i1631330275998/crp_1631330920.jpg)
ప్రమాదంలో ప్రైవసీ
మీరు ఇంటి నాలుగు గోడల మధ్య ఎలా ఉంటారు, ఏమి చదువుతారు, ఏమి పోగు చేస్తారు, ఏమీ ధరిస్తారు, ఏమి తింటారు, ఇవన్నీ సమాజమేగాక శతాబ్దాల నుంచి సైన్స్, చట్ట నిపుణులు కూడా హక్కులు లు అని చెబుతూ వచ్చారు. ఒక కప్పు లేచిపోయేలా, తలుపు కూలేలా ఉన్నా అది మీకు కోట లాంటిది.
![పీరియడ్స్ సరిగా రాకపోతే ఏం చేయాలి? పీరియడ్స్ సరిగా రాకపోతే ఏం చేయాలి?](https://reseuro.magzter.com/100x125/articles/866/741021/ApHf9k-4W1631330425922/crp_1631330919.jpg)
పీరియడ్స్ సరిగా రాకపోతే ఏం చేయాలి?
పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం లేదా స్వభావంలో చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇక్కడ కొన్ని ఉపాయాలు ఉన్నాయి. పాటించి చూడండి.
![లాక్ డౌన్ వెరైటీ రెసిపీలు లాక్ డౌన్ వెరైటీ రెసిపీలు](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/CcBqg4t_O1628853586555/crp_1629000428.jpg)
లాక్ డౌన్ వెరైటీ రెసిపీలు
లాక్ డౌన్ లో ఎన్నో రుచులు చేసుకుని తినచ్చు. కొన్ని వెరైటీలు ఇప్పుడు చూద్దాం.
![సెక్సువల్‌గా ఐసోలేట్ అవ్వాల్సిన సమయం సెక్సువల్‌గా ఐసోలేట్ అవ్వాల్సిన సమయం](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/S7S7rb4DE1628849193105/crp_1628855233.jpg)
సెక్సువల్‌గా ఐసోలేట్ అవ్వాల్సిన సమయం
లాక్ డౌన్ కాలంలో లైంగిక సంబంధం పెట్టుకునే ముందు ఈ విషయాలపై తప్పక దృష్టి పెట్టండి.
![మంచి కథలు ఎంచుకోవటం కష్టమే! మంచి కథలు ఎంచుకోవటం కష్టమే!](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/AbntrKpo-1628850782843/crp_1628855231.jpg)
మంచి కథలు ఎంచుకోవటం కష్టమే!
అందమైన కళ్లతో అన్ని భావాలనూ వ్యక్తం చేయగల యువ కథా నాయిక అనూ ఇమ్మాన్యుయేల్. మలయాళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ అమ్మడు ఎక్కువ కాలం అమెరికాలోనే గడిపొచ్చారు.
![లంగ్ క్యాన్సర్ బాధితులు ఎందుకు పెరుగుతున్నారు? లంగ్ క్యాన్సర్ బాధితులు ఎందుకు పెరుగుతున్నారు?](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/GxuzMjwjq1628848669700/crp_1628849417.jpg)
లంగ్ క్యాన్సర్ బాధితులు ఎందుకు పెరుగుతున్నారు?
ధూమపానం కాకుండా లంగ్ క్యాన్సర్క ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వీటి లక్షణాలను ఈ విధంగా గుర్తించవచ్చు.
![పిల్లలకు ఇవ్వాలి గౌరవం పిల్లలకు ఇవ్వాలి గౌరవం](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/KTdzpTIi11628847241598/crp_1628849235.jpg)
పిల్లలకు ఇవ్వాలి గౌరవం
పిల్లలు మట్టి ముద్దలతో సమానం. వారికి ఏ రూపాన్ని ఇవ్వాలి అన్నది మీపైనే ఆధారపడి ఉంటుంది.పిల్లలు ఎదిగి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మారాలని, ఉన్నత స్థానంలో ఉండాలని, తమ పేరు నిల బెట్టాలన్న కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది.కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరు చిన్నప్పటి నుంచే మంచిగా పెంచడంపై దృష్టి పెడితే వీలవుతుంది. మంచి పోషణ ఇతర విషయాలతో పాటు ఈ కింద తెలిపిన విషయాలు కూడా ముఖ్యమైనది. సాధారణంగా వాటిని తల్లిదండ్రులు పట్టించుకోరు. పిల్లలను గౌరవించరు.
![హెయిర్ సయిల్ని ఇలా తయారుచేయండి హెయిర్ సయిల్ని ఇలా తయారుచేయండి](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/RM9Ab_6HC1628847879307/crp_1628849236.jpg)
హెయిర్ సయిల్ని ఇలా తయారుచేయండి
ఎప్పుడూ జుట్టు వికసిస్తూ ఉండడానికి ఈ పద్ధతులు సొంతం చేసుకుని చూడండి. జనం మీ ప్రతి హెయిరయిలను చూసి పిచ్చివాళై పోతారు.
![జంటల మధ్య అనవసర అనుమానాలు జంటల మధ్య అనవసర అనుమానాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/shxYcSyPK1628846920137/crp_1628849234.jpg)
జంటల మధ్య అనవసర అనుమానాలు
భాగస్వామిలోని అనుమానపు స్వభావం కారణంగా తనను వదిలి పెట్ట కుండానే మార్చే ప్రయత్నం చేయా లనుకుంటే ఈ పద్ధతులు తప్పక తెలుసుకోండి.
![విడాకుల కోసం విచిత్ర కారణాలు విడాకుల కోసం విచిత్ర కారణాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/JxKvE96do1628326365443/crp_1628400114.jpg)
విడాకుల కోసం విచిత్ర కారణాలు
ఏవో సీరియస్ కారణాలుంటేనే విడాకులు పొందుతారని అనుకునే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఈ కారణాలు చదివితే నిజంగా తల పట్టుకోవాల్సిందే....
![కొత్త తరం దంపతుల్లో సరికొత్త మార్పులు కొత్త తరం దంపతుల్లో సరికొత్త మార్పులు](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/LbKeEEfnD1628327217796/crp_1628400111.jpg)
కొత్త తరం దంపతుల్లో సరికొత్త మార్పులు
ఏ వృద్ధ దంపతులు ఈ తరం భార్యా భర్తల్లోని మార్పుని చూసి బాధపడుతున్నారో వాళ్లు ఇందులోని ప్రయోజనాలను కూడా తప్పక తెలుసుకోవాలి.
![చిన్నారుల స్వభావాన్ని ఎలా గుర్తించాలి? చిన్నారుల స్వభావాన్ని ఎలా గుర్తించాలి?](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/gJlIOQZtk1627642257242/crp_1627879318.jpg)
చిన్నారుల స్వభావాన్ని ఎలా గుర్తించాలి?
పిల్లలు అంతర్ముఖంగా ఉండటం విచిత్రమేమి కాదు, కానీ ఇలాంటి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచటం ఎలాగో తప్పక తెలుసుకోండి.
![పెద్ద వయసులో గర్భస్రావాల ప్రమాదం పెద్ద వయసులో గర్భస్రావాల ప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/ScnR0yCaj1627106613404/crp_1627185223.jpg)
పెద్ద వయసులో గర్భస్రావాల ప్రమాదం
గర్భధారణ ఏ వయసులో చేస్తే బాగుంటుందో తప్పక తెలుసుకోండి.
![హైజీన్ తో చిన్నారులకు ఆరోగ్య రక్షణ హైజీన్ తో చిన్నారులకు ఆరోగ్య రక్షణ](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/mi-s7moCY1627104978538/crp_1627185226.jpg)
హైజీన్ తో చిన్నారులకు ఆరోగ్య రక్షణ
ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందించాలనుకుంటే చేతులను శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ ఉపాయాలు తప్పక పాటించండి...
![కరోనా క్యారియర్తో చిన్నారులు జాగ్రత్త! కరోనా క్యారియర్తో చిన్నారులు జాగ్రత్త!](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/aW4f_LVf_1627106122219/crp_1627185219.jpg)
కరోనా క్యారియర్తో చిన్నారులు జాగ్రత్త!
కరోనా లక్షణాలు కొందరిలో బయటికి కనిపిస్తాయి. వారిని సులభంగా గుర్తించవచ్చు. కానీ లక్షణాలు లేకుండా ఉన్న వ్యక్తుల వల్ల ప్రమాదం. ఎందుకంటే...
![వ్యాధుల నుంచి కాపాడే 7 అలవాట్లు వ్యాధుల నుంచి కాపాడే 7 అలవాట్లు](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/Qnz1ex7yd1627107782002/crp_1627185227.jpg)
వ్యాధుల నుంచి కాపాడే 7 అలవాట్లు
కరోనాతో పోరాడే విషయంలో మనకు హ్యాండ్ వాషింగ్, మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం వంటివి ఎలాగూ అతి ముఖ్యమైనవి. కానీ వాటితోపాటు ఈ ఉపాయాలను కూడా తప్పకుండా ఆచరించి చూడండి. ఒకవేళ ఉదాహరణకు శరీరంలోని కరోనా వైరస్ వెళ్లింది అనుకోండి. దాంతో ఎలా పోరాడతారు? ఇందుకోసం మీరు లోపలి నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలా ఉండేందుకు లైఫ్ స్టయిల్, డైట్ మార్చుకోవాలి.
![ఇంటి నుంచి క్రిములను తరిమి కొట్టే ఉపాయాలు ఇంటి నుంచి క్రిములను తరిమి కొట్టే ఉపాయాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/Ces3Oqep31627108418527/crp_1627185217.jpg)
ఇంటి నుంచి క్రిములను తరిమి కొట్టే ఉపాయాలు
కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే ఇంట్లో అన్ని ప్రదేశాల నుంచి క్రిములను తరిమి కొట్టడం తెలుసుకోవాలి.
![జన సంఖ్య తక్కువైతే మంచిదే జన సంఖ్య తక్కువైతే మంచిదే](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/CSNj7A9hX1626691148172/crp_1626752973.jpg)
జన సంఖ్య తక్కువైతే మంచిదే
భారత్ లో ఇప్పటికీ హిందూ మత మౌఢ్యుల దుష్ప్రచారం కారణంగా జన సంఖ్య నియంత్రణ చట్టం తేవాలంటున్నారు. దీని ద్వారా ముస్లింల జనాభా పెరుగుదల ఆగుతుందని వీళ్ల భావన. కానీ ప్రపంచంలో ధనిక దేశాలు జన సంఖ్య మరీ తక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నాయి.
![గ్రీన్ కాఫీతో స్కిన్న ప్యాంపర్ చేయండి గ్రీన్ కాఫీతో స్కిన్న ప్యాంపర్ చేయండి](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/Ewn1K04981626698530902/crp_1626752974.jpg)
గ్రీన్ కాఫీతో స్కిన్న ప్యాంపర్ చేయండి
గ్రీన్ కాఫీ కేవలం మీ ఆరోగ్యాన్నే కాదు, మీ చర్మం అందాన్ని పెంచడంలో కూడా ఎలా సహాయ పడుతుందో తప్పకుండా తెలుసుకోండి...
![ఆ 3 నిమిషాల సుఖం తర్వాత... ఆ 3 నిమిషాల సుఖం తర్వాత...](https://reseuro.magzter.com/100x125/articles/866/697178/N4yId26aV1626698132831/crp_1626752971.jpg)
ఆ 3 నిమిషాల సుఖం తర్వాత...
చురుకైన, స్మార్ట్స్ నెస్ తో పని కి ఆ కానిచ్చుకునే అమ్మాయిలు అత్యాచార ఆరోపణలను బ్లాక్ మె యిల్ గా వాడే ప్రయత్నాన్ని సుప్రీం కోర్టు టీవీ యాంకర్ వరుణ్ హిరామత్ కి ఇచ్చిన బెయిల్ ఊరటను క్యాన్సిల్ చేయకుండా ఫెయిల్ చేసింది.
![యాంటీ ఫంగల్ పౌడర్ ఎలా వాడాలి? యాంటీ ఫంగల్ పౌడర్ ఎలా వాడాలి?](https://reseuro.magzter.com/100x125/articles/866/679386/3hHC99ONK1624437430757/crp_1625107845.jpg)
యాంటీ ఫంగల్ పౌడర్ ఎలా వాడాలి?
మాన్ సూన్ లో చర్మంపై దద్దుర్లు, దురద సమస్య నుంచి బయట పడడానికి ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
![రోగాలతో పోరాడే ఆహార పదార్థాలు రోగాలతో పోరాడే ఆహార పదార్థాలు](https://reseuro.magzter.com/100x125/articles/866/679386/vDGUVYD2I1624436175616/crp_1625107847.jpg)
రోగాలతో పోరాడే ఆహార పదార్థాలు
ఆరోగ్యంగా ఉండి జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే మీ ఆహార అలవాట్లలో ఈ మార్పులు తప్పక చూసుకోండి.