Versuchen GOLD - Frei
వ్యక్తిగత సమస్యలు
Grihshobha - Telugu
|January 2024
వ్యక్తిగత సమస్యలు
-
నా వయసు 25 సంవత్సరాలు. రెండు మూడు నెలల్లో నా పెళ్లి కాబోతోంది. నాకు కాబోయే భర్త చాలా సిస్టమాటిక్, రొమాంటిక్గా ఉంటాడు. అయితే తాను సెక్స్కి ముందు ఓరల్ సెక్స్ను ఎక్కువగా ఇష్టపడతానని నాతో చెప్పాడు.దీనివల్ల ఏమైనా హాని జరుగుతుందా?
శారీరక పరిశుభ్రత పాటిస్తే ఓరల్ సెక్స్ ఎలాంటి హాని కలిగించదు. పైగా ఇది సెక్స్ను మరింత సరదాగా మారుస్తుంది. 'కామసూత్ర'లో ఓరల్ సెక్స్న సహజమైన చర్యగా పేర్కొన్నారు.దీనికి సంబంధించిన వివిధ భంగిమలను వివరంగా చర్చించారు.
అజంతా ఎల్లోరా గుహల్లో నేటికీ ఇలాంటి భంగిమల శిల్పాలను చూడవచ్చు. స్త్రీ, పురుషుల మధ్య జరిగే ఈ ప్రక్రియ కొన్ని వందల ఏళ్ల క్రితమే ‘ముఖ మైధునం' పై మక్కువ ఉండేదన్న వాస్తవాన్ని ధృవీకరిస్తోంది. ఓరల్ సెక్స్ పార్ట్నర్ తన నోరు సహాయంతో సెక్స్ సంతృప్తినివ్వాల్సి ఉంటుంది. దీని కోసం భాగస్వామి ఆర్గానన్ను తన నోటిలోకి తీసుకోవాలి.
ఈ క్రియలో లైంగికావయాలను నోటి లోప లికి తీసుకుంటూ ఒకరి కళ్లలోకి మరొకరు చూసు కుంటూ ఓరల్ సెక్స్ చేయడం ఎంతో ఆహ్లాద కరమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే దీనికి పరస్పర అంగీకారం ఉండటం చాలా ముఖ్యం.
నేను 23 సంవత్సరాల యువతిని. పెళ్ళైన ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. మా మధ్య శారీరక సంబంధం ఉంది. అతడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. 'మనం పెళ్లి చేసుకుందాం' అంటున్నాడు. నేను ఏం చేయాలి?
Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Grihshobha - Telugu.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Grihshobha - Telugu
Grihshobha - Telugu
కొత్త పని కొత్త పాత్ర
కంగనా సుప్రసిద్ధ నటిగా పేరొందిన తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికే ఆమె సమయం సరిపోతోంది.
1 min
October 2025
Grihshobha - Telugu
100 వ సినిమా
ఎప్పుడూ హుషారుగా ఆనందంగా ఉండే అక్కినేని నాగార్జున 'కుబేర', 'కూలీ' సినిమాలు చేసి శెహభాష్ అనిపించుకున్నారు.
1 min
October 2025
Grihshobha - Telugu
కనిపించడం అవసరం
జాక్వెలినికి ప్రధాన పాత్రలు లభించడం దాదాపు ఆగిపోయింది.
1 min
October 2025
Grihshobha - Telugu
హాట్ అండ్ బోల్డ్
రాగిణి ఎం ఎం ఎస్ 2 సినిమాలో సన్నీ లియోన్ చేసిన పాత్రలో ఎలా రెచ్చిపోయారో తెలుసు కదా!
1 min
October 2025
Grihshobha - Telugu
కొత్త అనుభవంతో నటిస్తాను- అనుష్క శెట్టి
అనుష్క నటించిన తాజా సినిమా 'ఘాటి' ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
2 mins
October 2025
Grihshobha - Telugu
హుందాతనంతో 'స్టయిలిష్' లుక్!
హుందాతనంతో 'స్టయిలిష్' లుక్!
1 min
October 2025
Grihshobha - Telugu
మన సమయం వస్తుంది.
సునీల్ శెట్టి కుమారుడు అహాన్ తన మొదటి చిత్రం 'తడప్' తోనే 'ఉత్తమ పురుష నటుడు' అవార్డును గెలుచుకున్నాడు.
1 min
October 2025
Grihshobha - Telugu
బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ అంటే ఏమిటి?
క్రీమ్ల మధ్య తేడా, వాటిని ఎలా ఉపయోగించాలో బ్యూటీ నిపుణుల నుండి తెలుసుకోండి.
2 mins
October 2025
Grihshobha - Telugu
ఆన్లైన్ షాపింగ్ మోజు ?
ఇటీవల కాలంలో పెరుగు తున్న ఆన్లైన్ షాపింగ్లో మీరు మోస పోకుండా ఉండాలంటే ఎలా? మీరు తెలివిగా షాపింగ్ చేయాలంటే? ఇది మీ కోసమే.....
2 mins
October 2025
Grihshobha - Telugu
దీపావళి స్వీట్లు
దీపావళి స్వీట్లు
1 min
October 2025
Listen
Translate
Change font size
