అందం పెరగాలంటే ఆవిరి పట్టాలి
Grihshobha - Telugu|March 2024
ముఖంలో అద్భుత సౌందర్యం పొందడానికి ఫేస్ స్టీమింగ్ ఎలా ఉపయోగ పడుతుందో తప్పకుండా తెలుసుకోవాలి.
- పారూల్ భట్నాగర్
అందం పెరగాలంటే ఆవిరి పట్టాలి

ఏ స్త్రీ కైనా చర్మాన్ని శుభ్ర పరచుకోవాలని, పోషించుకోవాలని ఎందుకు ఉండదు? ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమేకాక మెరుపును ఇస్తుంది.

గ్లోయింగ్, హైడ్రేట్ స్కినికి 'ఫేస్ స్టీమింగ్' ఒక సరళమైన, సులభమైన ప్రక్రియ. దీన్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదా పార్లర్లో చేయించుకోవచ్చు. ఇది పోర్స్ను తెరిచి, అందులో పేరుకు పోయిన దుమ్ము, ధూళి, మురికిని శుభ్రం చేస్తుంది. చర్మాన్ని శుభ్రంగా, తాజాగా, మెరిసేలా చేస్తుంది. హైడ్రేట్గా మార్చడంలో సహాయ పడుతుంది. చర్మంలో రక్త ప్రసరణను మెరుగు పరిచి ముఖంలో కొత్త జీవం తీసుకు వస్తుంది.

ఎలాంటి ఫేస్ స్టీమింగ్

చర్మాన్ని హైడ్రేట్ చేయడం : చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి కొన్ని ఎండిన కెమోమైల్ పూలు, దానికి సమాన మోతాదులో ఎండిన గులాబీ రేకులను వేసి కొద్దిగా లెమన్ జెస్ట్న కలిపి కనీసం 10 నిమిషాలు స్టీమ్ తీసుకోండి. మీ స్కిన్ హైడ్రేట్ అవుతుంది.

ఎలా పని చేస్తుంది : కెమోమైల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను పెంచుతుంది. చర్మంలో గ్లో వస్తుంది. గులాబీ రేకుల్లో విటమిన్ 'సి' ఉన్న కారణంగా ఇది చర్మ సహజ మెరుపును నిలిపి ఉంచుతుంది. కణాల్లో మాయిశ్చర్ను సీల్ చేసి చర్మాన్ని సహజంగా హైడ్రేట్ చేస్తుంది. లెమన్ జెస్ట్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడంతో ఇది చర్మాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.

చల్లదనాన్ని ఇవ్వడానికి : చర్మానికి చల్లదనం అందించి, ఉపశమనం పొందాలనుకుంటే ఒక బౌల్ కొన్ని కీరా ముక్కలు, కెమోమైల్ టీ బ్యాగ్, కొన్ని చుక్కల ఎసెన్సియల్ ఆయిల్ వేసి 10-15 నిమిషాలు స్టీమ్ తీసుకోండి. నిమిషాల్లో చర్మంలో తేడా కనిపిస్తుంది.

Diese Geschichte stammt aus der March 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 Minuten  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 Minuten  |
November 2024
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
Grihshobha - Telugu

స్లీప్ టూరిజం అంటే ఏమిటి?

ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

time-read
2 Minuten  |
November 2024
దీపావళి తీపి వంటలు
Grihshobha - Telugu

దీపావళి తీపి వంటలు

దీపావళి తీపి వంటలు

time-read
2 Minuten  |
November 2024
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
Grihshobha - Telugu

మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?

మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...

time-read
3 Minuten  |
November 2024