CATEGORIES
Categories
అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ప్రారంభం
మరోమారు జగన్ ను సీఎం చేద్దాం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
మరోమారు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పలు కార్యక్రమా లలో డిప్యూటీ సీఎం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, స్థానిక శాసన సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
భూరికార్డుల ప్రక్షాళన.. భూహక్కు పత్రాలు అందజేతకు ప్రాధాన్యత
రాష్ట్రంలో 17,584 రెవెన్యూ గ్రామాలుంటే, అందులో 2 వేల రెవెన్యూ గ్రామాలలో, 8 లక్షలమంది భూ యజమానులకు సర్వే చేసి భూ రికార్డులను ప్రక్షాళన చేసి భూహక్కు పత్రాలను అందజేసే ఒక భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలియజేశారు.
యూనివర్సిటీ విద్యార్థినిలు గ్రామాలకు వెళ్లి మహిళా అభివృద్ధికి పాటు పడాలి : భారత రాష్ట్రపతి
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒక శక్తి స్థలం, ఇక్కడ చదివే విద్యార్థినిలు గ్రామాలకెల్లి మహిళ అభివృద్ధికి పాటుపడాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత రాష్ట్రపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా సాధికారిత కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని స్వయం సహాయ సంఘాల సభ్యులతో, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలతో, విద్యార్తినిలతో, ప్రొఫెసర్లతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.
కల్పవృక్ష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రిం చిన మూడు గ్రంథాలను టిటిడిఈఓ ఏవి ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
హిందువులు కొబ్బరికాయను దేవుడికి ఎందుకు కొడతారు?
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వివాహం, గృహ ప్రవేశాలలో, హెూమాలు, యజ్ఞాలు, పూజలు, పేరంటాలు లాంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయకి ప్రముఖ స్థానం ఉంది.
విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలోనూ రాణించాలి
వీరి క్షేమం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ మరువదు : ఎమ్మెల్యే విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ఎల్లా వేళలా కృషి : జె సి విభిన్న ప్రతిభావంతులకు అందరితో సమానంగా అన్ని హక్కులు: చిత్తూరు మేయర్
ప్రతి పది సంవత్సరాలకు ఆధార్ అప్డేషన్ తప్పనిసరి.
జిల్లా వ్యాప్తంగా 229 ఆధార్ కేంద్రాలు, చిత్తూరులో 29 కేంద్రాలు 45 .6 లక్షలు వున్నాయి, మరో 4.41 లక్షలు ఇవ్వాల్సివుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ ఇవ్వాలి తల్లి వేలి ముద్రలుతో ఇందుకోసం 23 కిట్లు చాలా మంది వద్ద ఆధార్‌లో పోన్ నంబర్, మార్పులు చేయాల్సివుంది. రాష్ట్రంలో 23 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరి.
జిల్లాలో ప్రసూతి మరణాలు జరగకుండా చర్యలు చేపట్టాలి
క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు అప్రమత్తం గర్భవతులకు వైద్య సేవలు విధిగా అందించాలి చిత్తూరు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్
2024 ఎన్నికలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు.. వారి వారి గ్రామాల్లో.. వారి, వారి జిల్లాల్లో గడప గడపకు తిరిగాలని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ రెడ్డి
టీటీడీ విద్యాశాఖాధికారిగా మట్లి భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం డిప్యుటేషన్ మీద డిఈవోగా నియమించింది.
టిటిడి జెఈఓ సదా భార్గవికి జీవితకాల సాఫల్య అవార్డు
సమష్టి కృషితోనే ఈ అవార్డుపై జెఈఓ ధన్యవాదాలు
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి
ఆపదలో ఆదుకునేది ఆదా చేసిన ధనమే..!
విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాద్యమ ప్రకటనల హెూరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు కోరికల గుర్రాల స్వైర విహారాల నడుమ కుటుంబ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అనంత అగాధాలు ఏర్పడి, అప్పుల కుప్పలతో ఆర్థికంగా చితికిపోతున్న సంసారాలను మనం నిత్యం చూడవలసి రావడం బాధ కలిగిస్తున్నది
రైతులకు సకాలంలో ఎరువులు, పెస్టిసైడ్లు అందించాలి ..పకృతి వ్యవసాయంపై అవగాహన
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు, పెస్టిసైడ్లు అం దేల చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి ఆదేశించారు.
సుబ్రహ్మణ్య షష్టి రోజున భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం
స్కంధ షష్ఠి పూజ సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు.
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్‌ను రాష్ట్ర అటవీ విద్యుత్, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రారంభించారు.
33 గ్రామాల్లో ప్రారంభమైన ఇంటింట వైద్యం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఇంటింట వైద్యం - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం తిరుపతి జిల్లాలో 33 గ్రామాలలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు.
వెందోడు, నాయుడుపేట రైల్వే స్టేషన్లలో రైళ్ళను ఆపండి
ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవేంద్ర కుమార్‌ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
శ్యాంప్రసాద్ ను గెలిపించి.. జగనన్నకు కానుకగా ఇద్దాం..
కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి గెలవడం కాదు.. భారీ మెజారిటీ రావాలి వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా ఇంఛార్జి అనిల్ కుమార్ యాదవ్.. జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపు ‘చెవిరెడ్డి' చంద్రగిరి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నికల సమాయత్తం సభలో ప్రముఖుల వెల్లడి
నువ్వున్న చోటు నుంచే..ఒక్కో అడుగూ వేస్తేనే ప్రయాణం
చాలామంది ఆధ్యాత్మిక అన్వేషకులు నిర్వాణ మార్గం (ముక్తి మార్గం) కోసం అక్కడక్కడే తిరుగుతూ జీవితాన్ని సమాప్తి చేసుకుంటారు.కానీ, నిర్వాణానికి మార్గం వారి పాదాల చెంతనే ఉన్నదన్న సత్యాన్ని గ్రహించరు.
దేవుడికి ముడుపు కట్టడం అంటే ఏమిటి?
దేవుడికి మొక్కు చెల్లించడానికి కొంత ద్రవ్యాన్ని ఒక వస్త్రంలో కట్టి సమర్పించే ప్రక్రియనే ముడుపు కట్టడం అంటారు. అది దేవుడికి అంకితభావంతో చేసే నివేదన.
అరకులోని ఆకుపచ్చని లోకంలో.. ఆనందాల పరవళ్లు!
ప్రకృతి మలచిన పర్యాటక ప్రదేశాలలో అరకు ఎప్పుడూ ప్రత్యేకమే. మండు వేసవైనా.. మంచు తుంపరులు కురిపించే శీతాకాలమైనా సీజన్ కు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది ఈ ప్రాంతం.
తిరుపతిలో నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లు నిషేదం
తిరుపతి నగరంలో నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లను పూర్తి స్థాయిలో నిషేదిస్తున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ప్రకటించారు.
తిరుమల, కాణిపాకంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన
తిరుమల శ్రీవారిని ప్రాతఃకాల సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ అఫైర్స్ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ దర్శించుకున్నారు.
గ్రహణం రోజున దేవాలయాలను ఎందుకు మూసివేస్తారు? శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం ఎందుకు తెరుస్తారు?
'సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత' గ్రహణం సమయంలో ఇలాంటి వార్తలు తరచూ కనిపిస్తుంటాయి. అక్టోబరు 25న సూర్యగ్రహణం పట్టింది.
రిషి సునాక్ ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకు, అంచెలంచెలుగా
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక చరిత్రను తిరగరాశారు.మొదట రన్నరప్ గా నిలవడం నుంచి కేవలం రెండు నెలల్లోనే యూకే మొదటి భారతీయ సంత తికి చెందిన ప్రధాన మంత్రి అయ్యే వరకు..రిషి సునాక్ తన చిన్ననాటి నుంచి తన రాజకీయ జీవితం వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యు న్నత పదవికి చేరుకున్నారు.
గన్నవరం నుంచి గల్ఫ్ కంట్రీస్‌కు నేరుగా విమాన ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభవార్త. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల చిరకాల కోరిక నెరవేరింది. సోమవారం నుండే విజయవాడ (గన్నవరం) నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది.
రైతుల ఖాతాలో వైయస్ఆర్ రైతు భరోసా - పి.యం కిసాన్ రూ.72.41 కోట్లు
2022-23 సం.కు గాను వైయస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ కింద వరుసగా నాలుగో సంవత్సరం రెండో విడత నగదు బదిలీ చేయు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుండి బటన్ నొక్కి నేరుగా నేడు రైతుల ఖాతాల్లోకి జమ చేసారు
శ్రీవారి సేవకు లండన్ నుంచి వచ్చిన యువతి
లండన్‌లో స్థిరపడిన భక్తురాలు నీతు, కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు.