CATEGORIES
Categories
కేసీఆర్ ముందు కుప్పిగంతులు !
తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా.. అవి ఫలించే సూచనలు కనిపించడం లేదు.
మార్చి 23నుంచి ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు మార్చి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు వార్షిక పరీక్షలు వివరాలు వెల్లడించిన బోర్డు
నీట్ వాయిదాకు సుప్రీం నో
'నీట్' పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు 'నో' అని చెప్పేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను జరపాలని అధికారులను ఆదేశించింది.
శంషాబాద్ విమానాశ్రయానికి అవార్డులు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ లీడర్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ యూనిట్-2021 అవార్డులను గెల్చుకుందని జీఎంఆర్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విరుచుకుపడ్డ ఐసిస్
• ఇరాక్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు • పోలీస్ శిబిరంపై బాంబు దాడి • 13 మంది పోలీసులు దుర్మరణం
మూసీ.. ఉగ్రరూపం
• తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వరాలు • నగరంలో ప్రతి రోజు కుండపోత వర్షం • లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీరు • నీటమునిగిన అంబర్పేట్ మూసారాంబాగ్ బ్రిడ్జి • మూసీ పరీవాహక ప్రాంతంలో అలర్ట్ • పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
కేసీఆర్ కృషి ప్రశంసనీయం
• కరోనా నియంత్రించడంలో చర్యలు అమోఘం • మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ
ఏం చేయాలి
నిరుద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన ఉద్యోగాలు రావన్న బాధలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక పరిస్థితులు
700 మంది మృతి?
600 మంది మిస్సింగ్!! పంజ్ షీర్ లోయలో ఏం జరుగుతోంది?
కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ గణేష్ చతుర్థి పండుగ
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత వాతావరణంలో గణేష్ చతుర్థి పండుగ జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరములో గణేష్ ఉత్సవ సమితి అధికారులతో గణేష్ చతుర్థి పండుగ, గణేశ్ నిమజ్జనం ముందస్తు ఏర్పాట్లుపై, అదనపు కలెక్టర్లు విద్యాసాగర్, శ్యాంసన్, డీసీపీ, రక్షిత కృష్ణమూర్తి, గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులు, జిల్లా అధికారులు, పోలీస్, విద్యుత్, పురపాలక కమిషనర్లు అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
విద్యాశాఖ అకడమిక్.. క్యాలెండర్ ఖరారు
మొత్తం 213 రోజుల్లో 166 రోజుల ప్రత్యక్ష తరగతులు జనవరి 10వ తేదీ నాటికి టెన్త సిలబస్ పూర్తి ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు
ఆశలు సమాధి చేస్తూ..
బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిన ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా వాయిదా వేయించిన టీఆర్ఎస్ దళితబంధును పూర్తిస్థాయిలో తీసుకుని వెళ్లే వెసులుబాటు హుజూరాబాద్ ప్రచారంలో టీఆర్ఎస్కు మరింత సమయం ఆలస్యం అయ్యే కొద్దీ తగ్గనున్న ఈటల వేడి
ఫామ్ హౌజ్ గంజాయి వనమా?
కేసీఆర్ ఫామ్ హౌజ్ లో గంజాయి పండిస్తున్నాడా? • ఎకరానికి కోటి ఎలా సంపాదిస్తున్నాడు • రైతులు ధాన్యం అమ్ముకోలేక పడుతున్న ఇక్కట్లు తెలియవా • కేసీఆర్ తీరు పై మండిపడ్డ బీజేపీ అధక్షుడు బండి సంజయ్ • వికారాబాద్ కు చేరుకున్న బండి సంగ్రామ యాత్ర • వికారాబాద్ పేరును అనంతగిరి జిల్లాగా మార్చాలని డిమాండ్
సెప్టెంబర్ 30న టీఎస్ పీఈసెట్
తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్టు 2021 ఎగ్జామ్ ను తేదీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. సెప్టెంబర్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది.
దంచికొట్టింది
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రంతా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతలన్నీ జలమయ్యాయి. శుక్రవారం రోజూ రాష్ట్రవ్యాప్తంగా విలయతాండవం చేసింది.
యూపీ, గోవా, మణిపూర్‌లో బీజేపీదే హవా
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే చేసింది. సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 5 రాష్ట్రాలకుగాను నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే గెలుస్తుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే తేల్చింది.
కోటపై ఏనుగు సవారీ
ఉద్యమాల గడ్డ, బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న ఏలిన భువనగిరి కోటపైన రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ జెండాను ఎగరవేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ పై రూ 9229 కోట్లు ఖర్చు
కొవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ 35,000 కోట్ల బడ్జెట్ లో ఇప్పటివరకూ రూ 9229 కోట్లు ఖర్చయ్యాయి.
ఒకేసారి 12 హైకోర్టులకు 68మంది జడ్జిల సిపారసు
మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీజేఐ ఎన్వీ రమణ
డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
నటి ఛార్మిని విచారించిన అధికారులు బ్యాంక్ లావాదేవీలపై సమగ్రంగా ఆరా 6న విచారణకు రావాల్సిందిగా రకులకు నోటీసులు
సోషల్ మీడియాలో అసత్య వార్త ప్రచారం
సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం పెరిగిపోతుంది. రోజు రోజు కు ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండ డంతో వాటిని నిజమే అనుకోని చాలామంది భయపడుతున్నారు.
కుండపోత
నగరం నలువైపులా దంచికొడుతోన్న వాన చెరువులను తలపిస్తున్న రోడ్లు ఉప్పల్ లో 31 మి.మీ. వర్షపాతం నమోదు
కరోనా కేసులతో కర్నాకట అప్రమత్తం
మరోమారు పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధింపు కేరళ సరిహద్దు ప్రాంతాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
అగ్రరాజ్యంలో వరదల బీభత్సం
వరదల బీభత్సం, భూమినుంచి వచ్చిన వింత శబ్దాలతో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోయింది. న్యూయార్క్ న్యూజెర్సీ రాష్ట్రాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
రైతులకు మద్దతుగా కేంద్రం నిలవాలి
ధాన్యం సేకరణలో సహకరించండి పీయూష్ గోయలను కలిసిన కేటీఆర్, గంగుల
మొదటి రోజు అంతంత మాత్రమే
పునఃప్రారంభమైన విద్యా సంస్థలు తొలి రోజు 40శాతం విద్యార్థులు హాజరు
పిల్లలను ధైర్యంగా స్కూళ్లకు పంపండి
థర్డ్ వేవ్ వస్తుందన్న భయాలు అక్కర్లేదు కొత్త వేరియంట్ వస్తే తప్ప థర్డ్ వేవ్ రాదు వైద్య, ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు
నేడు టీఆర్ఎస్ జెండా పండగ
ఊరూవాడా సిద్ధమైన పార్టీ శ్రేణులు కేటీఆర్ ఆదేశాలతో భారీ ఎత్తున ఏర్పాట్లు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ సీఎం వెంట పలువురు మంత్రులు, ఎంపీలు
కశ్మీరు ఇస్లాం శత్రువుల నుంచి విముక్తి కలిగించాలి
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన సైన్య బలగాలనుఉపసంహరించుకోవడాన్ని తాలిబాన్ గెలుపుగా అభివర్ణిస్తూ అల్ ఖైదా తాలిబాన్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది.
అంజన్ కుమార్ యాదవ్క కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి.