CATEGORIES
Categories
హుజూరాబాద్ దళితులకు 500 కోట్లు
దళితబంధును త్వరగా పట్టాలకెక్కించు పనిలో భాగంగా తొలుత వాసాలమర్రికి దక్కిన అవకావం మలివిడతలో హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు దక్కింది.
పెగాసస్‌లో భారత్ కు ఎలాంటి సంబంధం లేదు
• సంస్థతో ఎలాంటి అవగాహనా లేనేలేదు • రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి • పార్లమెంట్లో దుమారం చెలరేగుతున్న వేళ సీపీఎం ఎంపీ ప్రశ్న • లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సహాయమంత్రి అజయ్ భట్ • లోక్‌సభలో విపక్షాలు ఆందోళన • మంగళవారానికి వాయిదా వేసిన స్పీకర్ • ఉభయ సభల్లో కొనసాగిన గందరగోళం • విపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు ఆమోదం
క్లినకల్ ట్రయల్స్ బయటపెట్టాలి
కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ డేటా, వ్యాక్సిన్ డేటాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
కన్నడ టీచర్
రాహుల్ ద్రవిడ్ కొద్దిసేపు కన్నడ టీచర్‌గా మారారు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో టీమిండియా టెస్ట్ సిరీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరీస్ నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్కు రాహుల్ ద్రవిడ్ కన్నడ నేర్పిస్తున్నాడు.
మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాలు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తీవ్ర గాయాల య్యాయి. కేంద్రమంత్రులను కలవడా నికి ఢిల్లీ వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆసుపత్రి పాలయ్యారు.
ఉద్యోగ నోటిఫికేషన్లకు లైన్ కియర్
రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులను జారీ కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్ల ఖరారు పెండింగ్ ప్రాంతాలను కలిపేందుకు కేంద్రం నుంచి అనుమతులు మిగిలిన జోన్లకు కూడా పరిష్కారం
' దళితబంధు'ను ఆహ్వానిస్తున్నాం
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకూడదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
సెంచరీ దిశగా జో రూట్
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.
వందేళ్ల కలను నిజం చేసిన నీరజ్ చోప్రా
అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్ నిన్ను చూసి దేశం గర్విస్తోంది: కేటీఆర్ ట్వీట్
నేడు ప్రధాన మంత్రి కిసాన్ నిధులు రైతుల ఖాతాలోకి
దేశంలోని రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు.
జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై రేవంత్ ఫైర్
మ్యాన్ హోల్ మృతుల కుటుంబాలకు పరామర్శ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని ధ్వజం
కొలువులేవి?
బహజనుల ఏకమై రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో కేసీఆర్ చెప్పాలి మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ బానిసలవుతారో పాలకులవుతారో ప్రజలే తేల్చుకోవాలి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
ఆస్పత్రుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయండి
మౌళిక సదుపాయాలకు పెద్దపీట వేయాలి అధికారులతో సీఎస్ సోమేశ్ సమీక్ష
దేశంలోకి జాన్ససన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్
• అనుమతించిన కేంద్ర ప్రభుత్వం • సీరం కోవావ్యాక్సిన్ కూడా అందుబాటులోకి
రైతుల ఖాతాల్లోకి 16నుంచి రుణమాఫీ
రూ.50 వేల వరకు రైతు రుణాల మాఫీ బ్యాంకర్లతో సమీక్షించిన మంత్రి హరీష్ రావు
సెమీస్‌లో జెర్ భజరంగ్ ఓటమి
టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ క్రీడలు శు క్రవారంతో 14 రోజులు ముగిశాయి. ఈ రోజు భారత్ ఖాతాలో కొత్తగా ఒక్క పతకం కూడా చేరలేదు.
కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు దారుణం
జడ్జిలు ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ పట్టించుకోదా? గనులు, మాఫియా ఉన్న చోట్ల జడ్జిలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి జార్ఖండ్ జడ్జి హత్యపై అధికారుల తీరుపై సుప్రీం సీజే రమణ అసహనం తాను పూర్తి బాధ్యతతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రకటన
పరిశ్రమలు, పెట్టబడులతో పెరుగుతున్న అవకాశాలు
నగరానికి భారీగా తరలవిచ్చి సెటిల్ అవుతున్న ప్రజలు హైదరాబాద్‌లో 1,950 ఎంఎల్డీల మురికినీటి ఉత్పత్తి పారిశుద్ధ్య యంత్రాల ద్వారా మురికినీటి నిర్వహణ ఫతేనగర్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
ఆచార్య జయశంకరు నేతల నివాళి
కడవరకు తెలంగాణ శ్వాసతోనే గడిపారు మలిదశ ఉద్యమంలో సార్ పాత్ర చిరస్మరణీయం నివాళి అర్పించిన మంత్రి ఎర్రబెల్లి తదితరులు
మరోమారు..
9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం సమావేశానికి హాజరు కాబోమన్న తెలంగాణ
రెట్రో టాక్స్ప వేటు
వివాదాస్పదంగా మారిన రెట్రోస్పెక్టివ్ టాక్స్ (వెనకటి తేదీనుంచి పన్ను)విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్రం నిర్ణయించింది.
భారత్ బయోటెక్ కు మరో గౌరవం
కొవార్టిస్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెకు మరో గౌరవం దక్కింది. కొవాగ్జిన్ తయారీకి మెరుగైన తయారీ పద్ధతులు (జీఎంపీ) కంపెనీ అనుసరిస్తోందని పేర్కొంటూ ఐరోపా దేశం హంగరీ ధ్రువపత్రాన్ని జారీ చేసింది.
పెగాసస్ పై ఆరోపణలు నిజమైతే తీవ్రంగానే పరిగణిస్తాం
దీనిపై వార్తా కథనలు కాకుండా ఆధారాలు ఉన్నాయా? జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ప్రశ్న
ఆదిలాబాద్ సీసీఐని తెరిపించండి
ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తాం కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్ సూర్యాపేట సిమెంట్ యాజమాన్యాలతో కేటీఆర్ చర్చలు
వ్యవసాయాభివృద్ధితోనే ఆర్థికరంగం బలోపేతం !
దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నా పేదలకు ఇంకా కడుపునిండా అన్నం దొరకడం లేదు. అలాగే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఈ రెండు విషయాల్లో సమతుల్యత లోపించడం వల్ల దేశీయంగా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.
రిజిస్ట్రేషన్ ఫీజు నుండి విద్యుత్ వాహనాలు మినహాయించిన కేంద్రం
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ ఫీజు నుండి ఇ వాహనాలను (విద్యుత్ వాహనాలు) కేంద్రం మినహాయించింది.
ఏడాదిన్నరగా ఇంటికి దూరమయ్యాను
త్వరలోనే బరిలోకి దిగుతా కుటుంబసభ్యుల ప్రోత్సాహం, త్యాగం వల్లే ఈ స్థాయికి మీడియాతో పీవీ సింధు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సింధుకు ఘన స్వాగతం
దేశంలో ఆర్ ఫ్యాక్టర్ పెరగడం ఆందోళనకరం
పలు ఏరియాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినం చేయాలి దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్న కేంద్రం
కృష్ణా జలవివాదంలో చట్టపరమైన ముగింపు ఉండాల్సిందే
సుప్రీం ధర్మాసనానికి స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం వివాదాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేసిన చీఫ్ జస్టిస్
ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ ఆసత్నిలో అత్యాధునిక ఆస్తృప్తి నిర్మా ణానికి సంబంధించి మంత్రులు స్థల పరిశీలన చేశారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రానుం ది.