CATEGORIES
Categorías
బోర్డు మీటింగ్ కు అధికారుల డుమా
• హాజరైన ఏపీ ఇంజనీరింగ్ అధికారులు • జల వివాదాల పై అబ్యంతరాలు వ్యక్తం
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు లేదు
• రేవంత్ ప్రశ్న పై తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం
అక్రమాలకు తావులేకుండా ఫ్రీ ఆడిట్ సెల్ ఏర్పాటు!
• అవినీతిరహిత పాలనా దిశగా వీసీ కట్టా నర్సింహా రెడ్డి అడుగులు • జెఎన్టీయూలో ప్రక్షాళన
కేసీఆర్, మోడీ కవలపిల్లల లాంటి వారు
• మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి • నాణానికి బొమ్మా బొరుసులు వారు • కేంద్రం పై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల మౌనం • కుమ్మక్కు రాజకీయాలు చేస్తోన్న టీఆర్ఎస్ • ప్రధానితో ఎంపీ సంతోష్ రహస్య భేటీ వెనక ఆంతర్యం • బండి సంజయ్ పాదయాత్ర వాయిదా వెనక కిషన్‌రెడ్డి
పెగాసస్ పై విపక్షాల ఉమ్మడి వ్యూహం
విపక్షనేతలతో రాహుల్ వ్యూహాత్మ భేటీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చర్చ
డెల్టా ప్లస్ వేరియంట్ పై కోవాగ్జిన్ సత్ఫలితాలు
హైదరాబాదు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ కోవార్టిన్ సామర్థ్యానికి సంబంధించిన మరో కీలక విషయం వెల్లడైంది.
టోక్యో ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ జట్టు రికార్డు
టోక్యో ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ జట్టు రికార్డు సృష్టించింది. మూడు సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ జట్టు ఆసీసన్ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో 1-0 తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఒక్క గోల్ కూడా చేయకుండా ఆసీసన్ను భారత మహిళల హాకీ జట్టు నిలువరించింది. దీంతో సెమీసక్కు 10 భారత మహిళల హాకీ జట్టు దూసుకెళ్లింది.
పెన్షన్ వయస్సు 57 ఏండ్లకు కుదింపు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
చర్చలు సఫలం
బలగాల ఉపసంహరణ భారత్, చైనా సంయుక్త ప్రకటన
అప్రమత్తం..
కొవిడ్ మూడో ఉద్ధృతికి సన్నద్ధత.. రాష్ట్రాలకు రూ.1,827 కోట్లు విడుదల! ఏపీకి రూ. 62.69 కోట్లు, తెలంగాణకు రూ. 44.80 కోట్లు కేటాయింపు
నేడు నగరంలో బోనాలు
నేడు, రేపు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్న సీపీ అంజనీకుమార్
పతకం లేకుండానే వెనుతిరిగిన టెన్నిస్ స్టార్ జుకోవిచ్
టోక్యో ఒలింపిక్స్ లో వరల్డ్ నెం.1 టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ పోరాటం ముగిసింది. వింబుల్డన్ 2021 టైటిల్ గెలిచి జోరుమీద ఉన్న జోకో విచ్ టోక్యో ఒలింపిక్స్ లో పతకం లేకుండానే ఇంటిముఖం పట్టాడు.
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. అయితే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా దళిత బంధు అమలు పై చర్చించనున్నారు.
పెగాసస్.. మిస్టరీ
కేంద్రంలోని మోడీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు ఇజ్రాయిల్ స్పైవేరో.. దేశ భద్రతకు పెనుముప్పు కేంద్రంపై కాంగ్రెస్ సహా విపక్షాల ఆగ్రహం దేశ పౌరులపై వ్యక్తిగత నిఘా..దేనికి సంకేతం? అధికారానికి.. అవాంచనీయ మార్గాలే శరణ్యమా? బీజేపీ విజయాలపై ప్రతిపక్షాల అనుమానాలు అప్రజాస్వామికం.. రాజ్యాంగ విరుద్ధమంటున్న మేధావులు
యునెస్కో సూచనల మేరకు చర్యలు
కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా అభివృద్ధికి ప్రణాళికలు రామప్ప హెరిటేజ్ పై మంత్రి సమీక్ష
సిరిసిల్ల చేనేతకు మంచిరోజులు
కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నాం పెద్దూర్ అపరెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి గోకల్ దాస్ ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన త్వరలోనే బీమాసౌకర్యం : మంత్రి కేటీఆర్
పార్టీ కమిటీలను ప్రకటించిన షర్మిల
వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీ తొలి కమిటీలను ప్రకటించారు. 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు ఒక కన్వీనర్, ముగ్గురు కో కన్వీనర్లను నియమించారు.
కేరళతోనే మళ్లీ థర్డ్ వేవ్ ముప్పు !
కేరళ, మహారాష్ట్రలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులతో కరోనా మూడో దశ ప్రారంభమైనట్లు వైద్య నిపుణులు అంటున్నారు. రెండో దశ ఇంకా ముగియకముందే మళ్లీ మెల్లగా చాపకింద నీరులా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
కరోనాపై పోరులో ప్రజలు పాల్గొనాలి
భారత్ బయోటెక్ దేశానికి గర్వకారణం తక్కువ సమయంలో వ్యాక్కిన్ తయారీతో రికార్డు భారత్ బయోటెక్ పార్కును సందర్శించిన ఉపరాష్ట్రపతి
స్కూళ్లు తెరవాలా? వద్దా?
• రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలి • రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన
యూపిలో ఘోర ప్రమాదం
• బస్సును ఢీకొన్న ట్రక్కు • 18మంది మృతి
సాగర్ లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం దృష్టి
ఆగస్టు 2న నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ పర్యటించను న్నారు. సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ప్రగతి సమీక్షలో పాల్గొనబోతున్నారు సీఎం కేసీఆర్.
బావిలోకి దూసుకెళ్లిన కారు
జిల్లాలోని చిగురుమామిడి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారి సమీపంలో పౌల్టీ ఫారం ఎదురుగా ఉన్న బావిలోకి కారు దూసుకుపోయింది.
భువనగిరి అభివృద్ధికి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ అన్నారు.
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు ఎక్కువ వాడారు అంటే మీరే ఎక్కువ కాదు వినియోగించారని ఆరోపణలు చేసుకుంటున్నారు.
త్రిసభ్యకమిటీ ఆమోదం ఉండాల్సిందే
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు అనుమతి ఇవ్వొద్దు జలజగడంపై కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రెండు రాష్ట్రాలకు సమానంగా నీటిని పంచాలని కోరిన తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని వినతి
కాంగ్రెస్ గూటికి ప్రశాంత్ కిశోర్..?
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భవిష్యత్ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్తగా ప్రస్థానాన్ని చాలిస్తున్నట్లు రెండు నెలల క్రితం ప్రకటించిన పీకే తదుపరి కార్యాచరణపై అనేకానేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేరళలో మరోమారు కరోనా పంజా
రికార్డు స్థాయిలో 22వేలకు పైగా కేసులు నమోదు కరోనా కారణంగా 131 మంది మృతి వారాంతపు లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం
అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తి
• ఆగిని చిన్నారి గుండెకు ప్రథమ చికిత్స • చిన్నారి బతకడంతో తల్లి ఆనందబాష్పాలు
పేదరికంతోనే భిక్షాటన
బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిషేధం విధించలేం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు