CATEGORIES
Categorías
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న అధినేత పార్టీ కార్యాలయ నిర్మాణానికి రేపు శంకుస్థాపన
9మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యాయమూర్తుల ప్రమాణం ప్రత్యక్ష ప్రసారం వీరితో 33కు చేరిన సుప్రీం జడ్జీల సంఖ్య
జోషన్లో టీఆర్ఎస్
జెండా పండగకు సిద్ధమైన పార్టీ శ్రేణులు 2న ఘనంగా ప్రారంభం కానున్న కార్యక్రమాలు సభ్యత్వం తీసుకున్న వారంతా హాజురయ్యేలా చూడాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేటీఆర్
మబ్బుకు చిల్లు
పొంగుతున్న వాగులు, వంకలు పలుచోట్ల భారీ వర్షాలు నమోదు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేత శ్రీరాంసాగరు వరదపోటెత్తడంతో 16గేట్లు ఎత్తివేత కౌలాస్ నాలా సాగర్ నుంచి భారీగా నీటి విడుదల రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు సిరిసిల్ల మునేరు వాగులో చిక్కుకున్న గొర్రెలకాపరి వరద ఉధృతికి కొట్టుకుపోయిన వాగులో చిక్కుకున్న బస్సు
సెప్టెంబర్ 1న సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన
ఢిల్లీలో మూడ్రోజుల మకాం 2న పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన
భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.
మీరు..సిద్ధమా?
ఉపఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా? దమ్ముంటే కేసీఆర్ లేదా హరీశ్ పోటీ చేయాలి హుజూరాబాద్ లో అభివృద్ధి చేయలేదని అనడం సిగ్గుచేటు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ కు ఈటల సవాల్
అఫాన్ నుంచి భారత్కు ఎలాంటి హాని ఉండదు
• ఇతర దేశాలను తాలిబన్లు ప్రమాదంలోకి నెట్టివేయరు • తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ హామీ
కోవిడ్ తో అనాథలైన చిన్నారులను ఆదుకోవాలి
కరోనా సృష్టించిన విలయం ఎంతో మంది జీవితాలను నాశనం చేసిందని, ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయని, వారి మనుగడ ప్రమాదంలో ఉండడం ఎంతో కలచివేస్తోందని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధి బోర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.
వచ్చే నెల నుండి సుప్రీం కోర్టులో ప్రత్యక్ష విచారణ
సెప్టెంబర్ 1 నుంచి సుప్రీం కోర్టు 'ప్రత్యక్ష విచారణ' పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి. ప్రాణాంతక 'కోవిడ్' పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది.
కుండపోత వర్షాలు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొట్టుకుపోయిన కారు నవ దంపతులతో సహా ఐదుగురు గల్లంతు మరో మూడురోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు!
గంజాయి స్మగ్లింగ్
హైదారాబాద్ ఓఆర్ఆర్ వద్ద 3,400 కిలోల గంజాయిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.21 కోట్లు ఉండదని చెప్పారు.గంజాయి స్మగ్లింగ్ చేస్తోన్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆత్మహత్యకు సిద్ధం
దళిత బంధు అమలు కాకపోతే యాదాద్రిలో ఆత్మహత్య దళిత బంధును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్ర సీఎం కేసీఆర్ మసూన్నతమైన నిర్ణయం తీసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తాం
పరిస్థితులు కుదుటపడటంతో ప్రస్తుతం సెకండియర్ లోని విద్యార్థులందరికీ ఫస్టియర్ వార్షిక పరీక్షలను నిర్వహించాలనుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు.
హర్యానాలో రైతులపై విరిగిన లాఠీ
బీజేపీ సమావేశాన్ని అడ్డుకోబోగా లాఠీఛార్జ్ పలువురు రైతులకు తీవ్ర గాయాలు మండిపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్
స్కూళ్లు తెరవద్దు
కరోనా పూర్తిగా తగ్గలేదు ప్రత్యక్ష తరగతుల పై హైకోర్టులో పిటిషన్
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రమే
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శనివారం మరో లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రమేనని స్పష్టం చేశారు.
బెరింపు కేసులో తీన్మార్ మల్లన్న అరెస్ట్
తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. .
నేటినుంచి బండి పాదయాత్ర
• చార్మినార్ నుంచి ప్రారంభించనున్న ప్రజాసంగ్రామ యాత్ర • యాత్రకు లభించని అనుమతి • పోలీస్ శాఖ ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు
పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీలో విచారణ
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటీ ధర్మాసనంలో విచారణ జరిగిం ది. పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలై న పిటీషన్ల విచారించారు.
దిక్కు లేక దిగుమతి
దిగుమతి చేసుకున్న వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి నోరు పారేసుకుంటున్న రేవంత్ పై మండిపడ్డ కేటీఆర్ కేసీఆర్ను విమర్శించే అర్హత లేదని విమర్శ సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండాపండగ
కాశ్మీర్ పై ఉగ్రకుట్రలు
తాలిబన్లతో పాకిస్థాన్ మసూద్ అజహర్ భేటీ? కశ్మీర్ పై సాయం చేయండి.. తాలిబన్లకు జైషే అప్పీల్?!
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు
హైదరాబాద్లో మబ్బేసిన ఆకాశం చిరుజల్లులతో మూసీకి వరదపోటు శ్రీరాంసాగరకు పెరిగిన వరద ఉమ్మడి పాలమూరులో భారీ వర్షం
అనుమతి లేని ప్రాజెక్టులకు నిధులెలా ఇస్తారు
అనుమతి లేని వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఎలా మంజూరు చేస్తారని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించించింది.
మన ప్రజలందరినీ భారత్ కు తీసుకొస్తాం
భారతీయుల తరలింపునకు అత్యంత ప్రాధాన్యం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం వేగంగా తరలించండి: ప్రతిపక్షాలు
గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దాం
ఈటల రాజేందర్ అసహనంతో మాట్లాడుతున్నారు ఆయన బాధ ప్రపంచ బాధగా వివరిస్తున్నారు బీజేపీతో అచ్చేదిన్ కాదు.. సచ్చే దిన్ వచ్చాయి బీజేపీ అమ్మకానికి కేరాఫ్ అయితే.. మాది నమ్మకానికి కేరాఫ్ వీణవంక టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు
వందశాతం వ్యాక్సినేటేడ్ నగరంగా హైదరాబాద్
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్
తెలంగాణ సర్కారు ఈడీ షాక్
క్లీన్ చిట్ ఇచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నోటీసులు నోటీసులను స్వాగతించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్
ఆయన పేదోళ్ళ పాలిట దేవుడు
డాక్టర్ రవింద్ర మోహన్ పేద మద్యతరగతి కుటుంబాల పాలిట ప్రత్యక్షదైవం. ఆయన వైద్యోనారాయణో హరి: అంటారు కదా! విష్ణునారాయణుల రూపం అని నానుడి ప్రత్యక్షంగా నేను చూసి నాకు తెలిసి అతి తక్కువ వీజులతో లాభాపేక్ష కాకుండా సేవా దృక్పదంతో రోగికి ధైర్యమిస్తూ కార్పోరేట్ వైద్యం అందించిన అందిస్తున్నా ఏకైక హాస్పిటల్ ఎల్.బి.నగర్ మహల్ హాస్పిటల్.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా లింబాద్రి
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు.