CATEGORIES
Categorías
నేటి నుంచి అన్ని గ్రామాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ
మూడ్రోజుల్లోగా కార్యక్రమం పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్ రావు
దేశంలో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా లేని వైద్యరంగం
జిల్లా ఆస్పత్రుల్లో లక్ష మందికి 24 బెడ్స్ మాత్రమే కేవలం 6 బెడ్లతో చివరి స్థానంలో నిలిచిన బీహార్ దేశంలోని ఆస్పత్రుల సమర్థతపై నీతి ఆయోగ్ నివేదిక
ఆధునిక వైద్య రంగంలో బీబీనగర్ ఏయిమ్స్ కేంద్ర బిందువుగా మారుతుంది
బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల రాబోయే కాలంలో ఆధునిక వైద్య రంగంలో కేంద్ర బిందువుగా మారుతుందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.
టాటా కంపెనీ చేతికి ఎయిర్ ఇండియా
బిడ్ సమర్పించిన టాటా సన్స్ కేంద్ర ఆర్థికశాఖ అనుమతే తరువాయి
అయ్యో రాహులా..
కాంగ్రెస్ నో జోష్ కాంగ్రెస్ నాయకత్వంపై సడలుతున్న విశ్వాసం రాహుద్దీ పేలవమైన నాయక పాత్రగా గుర్తింపు తాజా పరిణామాలతో కునుకు లేకుండా పోతున్న కాంగ్రెస్
త్వరలోనే 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్
దేశంలో త్వరలోనే 12 ఏళ్లుపైబడిన పిల్లలకు కొవిడ్ టీకా వేయనున్నారు. జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కొవిడ్ టీకా డ్రైవ్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.
నేర పోలీసులకు సీఎం యోగి షాక్ స
తీవ్ర నేరాల్లో చిక్కుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని సర్వీస్ నుంచి డిస్కస్ చేస్తూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు.
ఆటో డెబిట్‌పై ఇక నుంచి చెల్లింపులకు తావుండదు
డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆటోమేటిగ్గా జరిగిన నెలవారీ చెల్లింపులలో కొత్త రూల్స్ అక్టోబర్ 1నుంచి అమలు కానున్నాయి. మొబైల్ బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, కరెంటు బిల్లులు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ వంటి యుటిలిటీ బిల్స్ ఇతరత్రా నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్ పేమెంట్ శుక్రవారం నుంచి ఆగిపోతు న్నాయి.
పంజాబ్లో ఉచిత విద్యుత్
పంజాబ్ ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని ఆప్ అధినేత, ఢల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ హామీ ఇచ్చారు. పంజాబ్లో విజయమే లక్ష్యంగా కేజీవ్రాల్ హామీల వరం కురిపి స్తున్నారు.
తెలంగాణలో క్షీరవిప్లవం
మదర్ డెయిరీని లాభాల్లో నడిపించండి మదర్ డైరీ డైరక్టర్లను అభినందించిన మంత్రి కేటీఆర్
జపాన్ తదుపరి ప్రధానిగా ఫుమియో కిషిడా
మాజీ విదేశాంగ మంత్రి పుమియో కిషిడా జపాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. 64 ఏళ్ల పుమియో కిషిడా ఆ దేశ అధికార పార్టీ నేతగా తాజాగా ఎన్నికయ్యారు.
లేఖల యుద్ధం
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ సాగర్ నీటి విడుదలలో తేడాలు సరిదిద్దండి రెండు కాలువల సామర్థ్యం సమానంగా ఉండాలి
కొలువులకై కొట్లాటే
అక్టోబర్ 2నుంచి నిరుద్యోగ ఉద్యమం 65 రోజుల పాటు పోరాటం డిసెంబర్ 9న విద్యార్థి నిరుద్యోగులతో ఆందోళన మీడియా సమావేశంలో పోరాట వివరాలు వెల్లడించిన రేవంత్
అమిత్ షాతో అమరీందర్ భేటీ
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారన్న వార్తలకు బలం చేకూర్చేలా ఈ రోజు పరిణామాలు జరిగాయి.
ఉత్కంఠ పోరులో గెలిచిన ముంబై.. తివారి, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్
డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా రెండవ మ్యాచ్ లో, ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సీజన్ 42 వ మ్యాచ్ గా జరిగింది.
ప్యానెల్ సభ్యులతో కలసి మంచు నామినేషన్
మా ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉండరాదనే కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు నాన్నే సమాధానం చెబుతారన్న వ్యాఖ్య
బీబీనగర్ ఎయిమ్స్ ను త్వరగా ప్రారంభించండి
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. బిబి నగర్ ఎయిమ్స్ ఏర్పాటు గురించి మంత్రితో చర్చించారు.
నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరులో జాప్యం
హైకోర్టులో వందమంది పిటిషన్లు దాఖలు అక్టోబర్ 5లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికల నగారా
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 చివరి తేదీ అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 30న ఎన్నిక.. నవంబర్ 2న కౌంటింగ్
మరో 20 ఏళ్లు మాదే అధికారం
కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోంది పరిశ్రమలకు గేట్వేగా మారిన తెలంగాణ 17 వేలకుపైగా పరిశ్రమలకు ఆకర్షించగలిగాం సుస్థిరమైన నాయకత్వంతో వెల్లువలా పెట్టుబడులు విపక్షనేతల పాదయాత్రలు, విమర్శలపై మండిపడ్డ కేటీఆర్ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చపై సుదీర్ఘ సమాధానం
తెలంగాణలో పెట్రో ధరలపై కాంగ్రెస్ వినూత్న నిరసన
'గుర్రపు బగీపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ భట్టి, సీతక్క రైతు ప్రభుత్వం అయితే బందు ఎందుకు మద్దతివ్వరు టీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ సీపీఎం నేత తమ్మినేని
టిట్వంటీ ఫైనల్‌కు ప్రేక్షకులను అనుమతివ్వాలి
ఇండియాలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ 17 నుంచి జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ యూఏఈకి తరలి పోయింది. అయితే వీటి ఆతిథ్య హక్కులు మాత్రం ఇప్పటికీ బీసీసీఐతోనే ఉన్నాయి.
ఎఫెసీఐ ద్వారా ధాన్యం కొనుగోలుకు కేసీఆర్ యత్నాలు
తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కేంద్రంతో కొనిపించేలా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎస్ సోమేష్ కుమార్తో కలిసి ఆదివారం కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయల్ తో భేటీ అయిన కేసీఆర్... సోమవారం మరోసారి కలిశారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జెండా ఎగురవేసే అవకాశం
కేంద్రం 15 ఫైనాన్స్ కమిషన్లో స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు లోటు పెట్టినా.. మండల ప్రజాపరిషత్ లు, జిల్లా ప్రజాపరిషత్లు సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా రూ. 500 కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
బీసీబంధు అమలు చేయండి
ప్రతీ బీసీ కుటుంబానికి 10 లక్షలు సాయం అందించాలి సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ లేఖ
ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్
• నేడు ప్రారంభించనున్న మోదీ • హెల్త్ మిషన్ ద్వారా ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీ
పంజాబ్ లో కొలువు తీరిన కొత్త మంత్రివర్గం
నిరసనల మధ్యే కేబినెట్ విస్తరణ ప్రభుత్వంలో 15 మంది మంత్రులు తొలిసారి మంత్రులైన ఏడుగురు పలువురు సీనియర్లకి దక్కని చోటు
నక్సల్పై నలువైపులా వ్యూహం
అనుబంధ సంఘాలకు కళ్లెం మావోయిస్టులకు నిధులందకుండా చూడాలి 25 జిల్లాల్లో నక్సల్స్ అధిక ప్రభావం ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం అమిత్ షా నేతృత్వంలో వామపక్ష తీవ్రవాద కీలక చర్చ కేసీఆర్ సహా నలుగురు సీఎంలతో ప్రత్యేక భేటీ
కేసీఆర్ కాళ్లు మొక్కినా ఐదు వేల ఇళ్లు తీసుకు వస్తా
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కెనా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఐదు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తీసుకు వస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
హుజూరాబాద్లో బెదిరింపు రాజకీయాలు
మీటింగ్లకు రాకుంటే పథకాలు కట్ అంటూ హెచ్చరికలు అంగట్లో వస్తువులను కొన్నట్లుగా మనుషులకు బేరాలు ఈ గడ్డను కొనే శక్తి కేసీఆర్, హరీష్ కు లేదన్న ఈటల గడ్డిపోచలా తీసేస్తే గడ్డపారై వస్తున్నానని హెచ్చరిక