CATEGORIES
Categorías
సూర్యకుమార్‌ను వదులుకోవడం పెద్ద తప్పిదం
తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం చేసిన అతి పెద్ద పొరపాటుపై ఆ జట్టు మాజీ సారధి గౌతమ్ గంభీర్ నోరువిప్పాడు. అలాగే, కేకేఆర్ సారధిగా తనకుండిన ఏకైక విచారంపై ఆయన తన మనసులోని మాటను బయటపెట్టాడు.
సివిల్స్ విజేతలకు మంత్రి కేటీఆర్ అభినందనలు
సివిల్స్ -2020 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వారు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు.
సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా
ఫిదాతో జనాన్ని పిచ్చెకటించిన సాయిపల్లవి..ఇప్పుడు సారంగదరియా పాటతోనూ అంతే ఫిదా చేసింది. నాలుగేళ్ల కింద ఫిదా సినిమా విడుదలైనప్పుడు చాలామంది సాయిపల్లవి నటనకు ఫిదా అయ్యారు.
పలు గుర్తులను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం పలు గుర్తులను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.ఎన్నికల సంఘం జాతీయ, రాష్ట్ర పార్టీలకు గుర్తులు కేటాయించింది.
దొడ్డురకాలకు గడ్డుకాలమే
జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలపై ప్రచారం రైతులకు అవగాహన కలిగించే పనిలో అధికారులు ఈ నెల 30 వరకు అవగాహన కల్పిస్తామని వెల్లడి
తెలంగాణ ఎసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి శుక్రవారం లితాలు విడుదల చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్ తరహాలో హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మాణం బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రతిపాదన అనంతరం సోమవారానికి సభ వాయిదా అక్టోబర్ 5వరకు సమావేశాలు జరపాలని బీఏసీలో నిర్ణయం
గజ్వెల్ సభలో మాట్లాడకుండా అవమానం
• లాయల్ గా ఉన్న తనపట్ల ఇంత నిర్లక్ష్యమా • గీతారెడ్డి ఎందుకో తనను ఆహ్వానించలేదు • తాను టీఆర్ఎస్లోకి పోతే అడ్డుకునేదెవ్వరు • మీడియా సమావేశంలో నిర్వేదం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి
ఉద్యోగాల భర్తీ చేయండి
లేకుంటే నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపడతాం ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగదీక్ష ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక
జార్ఖండ్ జడ్జిది ముమ్మాటికీ హత్యే
జాగింగ్ కి వెళ్లిన జార్ఖండ్ జడ్జిని కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపారని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ జార్ఖండ్ హైకోర్టుకు తెలిపింది.దీనిపై నివేదిక అందచేసింది. అప్పట్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర్‌గా మారింది.
తాత్కాలిక ఉద్యోగులకు భారీ షాక్
తెలంగాణ నుంచి వచ్చిన ఉద్యోగుల వసతి కట్
ధరణి సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం
ధరణి సమస్యలపై మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉంటారు.
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
పసిగట్టిన నిఘా వర్గాలు భారత్ లోకి చొరబడ్డ ఆఫ్ఘనిస్థాన్ టెర్రరిస్టులు సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు
ముషంపల్లి ఘటనలో నిందితుల అరెస్ట్
• పాత నేరస్థుల పనిగా గుర్తించిన పోలీసులు • ఆ కుటుంబానికి అండగా ఉంటామన్న మహిళా కమిషన్ • ముషంపల్లి ఘటన అమానుషం • ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర విచారణ • మఠంపల్లి ఘటనపై ఎంపి ఉత్తమ్ ఆగ్రహం • బాధితులను పరామర్శించిన ఉత్తమ్
భారతదేశాన్ని కాపాడుకోవడానికే పోరు
దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని మోడీ ఇందిరాపార్క్ మహాధర్నాలో సీతారాం ఏచూరి ధరణితో భూములను లాక్కునే ప్రయత్నాలు కేసీఆర్ తీరుపై మండిపడ్డ కోదండరామ్ విపక్షాల ఐక్యతతో పోరాడుతామన్న మాధుయాష్కీ
శ్రీశైలం నుంచి ఎపీ నీటి వాడకాన్ని ఆపండి
పోతరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు ఆపాలి కృష్ణా బోర్డుకు మరోమారు లేఖ రాసిన తెలంగాణ
ముందస్తు వ్యూహం!!
హుజూరాబాద్ లో అభివృద్ధి లక్ష్యంగా ప్రచారం బీజేపీకి చెక్ పెట్టేందుకు పక్కాగా వ్యూహం ఇంటికో పథకం అందేలా ప్రణాళికలు మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచారంతో వేడెక్కిన నియోజకవర్గం
పివి సింధు-దీపికల కసరత్తులు
ఏస్ షట్లర్ పీవీ సింధు.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకోనే తరచూ సరదాగా కలసి ఎంజాయ్ చేస్తుంటారు. మంగళవారం ఇన్ స్టాగ్రామ్ లో దీపిక పోస్టు చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది.
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డు విలీనం
ప్రజలు స్పందించాలన్న మంత్రి కేటీఆర్ తాను అనుకూలమేనంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి
ఎన్జీటీలో రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన వాదనలు
రాయలసీమ ఎత్తిపోతల పథకం కోర్టు ధిక్కరణ కేసులో ఎన్జీటీ చెన్నై బెంచ్ లో వాదనలు ముగిశాయి. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
ఎవ్వరిని ఉపేక్షించొద్దు
నాలాలు, చెరువుల కబ్దాలపై మరింత కఠినం నాలాలు, చెరువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు సమగ్ర కార్యాచరణ జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులతో కేటీఆర్ సమీక్ష
పోర్న్ సినిమాల కేసులో రాజా కుంద్రా జైలు నుంచి విడుదల
పోర్న్ సినిమాల కేసులో రెండు నెలల క్రితం అరెస్టయిన వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా జైలు నుంచి విడుదల అయ్యారు.
దళిత బంధు అందరికి ఇస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా
చౌటుప్పల్ కాంగ్రెస్ పారీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ. వరదల సమయంలో కరోనా రావడం తో చౌటుప్పల్ కి రాలేక పోయా అన్నారు.
రేవంత్ పై కేటీఆర్ కేసు నమోదు
పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ డ్రగ్స్ కేసులో కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న హైకోర్టు
వచ్చేనెల 20నుంచి షర్మిల పాదయాత్ర
తండ్రి వైఎస్ చేపట్టిన చేవెళ్లనుంచే శ్రీకారం ప్రజాసమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతాం కేసీఆర్ అసమర్థ పాలనపై ప్రజలకు వివరిస్తాం ప్రజాప్రస్థానం పేరుతో యాత్రను చేపడుతున్నట్లు షర్మిల ప్రకటన
వాంటెడ్! కూలీలు కావలెను
దేశంలో వేధిస్తున్న కూలీల సమస్య విధిలేక యాంత్రీకరణకు రైతుల మొగ్గు ఉచిత పథకాలూ కారణమంటున్న అన్నదాతలు
దేశానికి ధాన్య బాండాగారంగా తెలంగాణ
పంటల మార్పిడిని ఇప్పటినుంచే ప్రోత్సహించాలి " దొడ్డు వడ్లు పండిస్తే కేంద్రం కొనేందుకు సిద్ధంగా లేదు " తెలంగాణ ఏర్పడ్డ తరవాత వ్యవసాయ రంగంలో పెనుమార్పులు ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు సంమృద్ధి సాధిస్తున్నారు ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి కేటీఆర్ వెల్లడి
డ్రగ్స్ కేసులో కెల్విన్ మాటలను నమ్మలేం
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్ పై చార్జి షీటు దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ.. నటుల విచారణను అందులో ప్రస్తావిం చింది.
24వ తేదీన మోదీ-బైడెన్ భేటీ
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొంత కాలానికే నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలు చేపట్టారు. భారత్ లో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి.
కేరళలో కరోనా కల్లోలం
కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ 20 వేలకు సమీపంలో కేసులు వచ్చాయి. కొత్తగా 19,653 మందికి పాజిటివ్ వచ్చింది.