CATEGORIES
Categories
ఏసీ ప్రమాదాలతో జాగ్రత్త!
కొంతకాలం క్రితం తమిళనాడు చెన్నైలో ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఏసీ గ్యాస్ లీకేజీ కారణంగా మరణించారు. అక్కడి నుంచి అందిన సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు రాత్రి ఏసీ ఆన్ చేసి పడుకున్నారు. అర్థరాత్రి గ్యాస్ లీక్ కావడంతో నిద్ర పోతున్న ముగ్గురు వ్యక్తులు ఊపిరి ఆడక మరణించారు. ఏసీ కారణంగా ప్రాణహాని ఉన్న మొదటి కేసు ఇది కాదు. దీనికి ముందు కూడా చాలా చోట్ల ఏసీ కంప్రెషర్ పేలిపోయి ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. ఏసీ కారణంగా వ్యక్తులలో తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు లాంటివి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి.
సరైన బ్రాని ఎంపిక చేసుకోవడమెలా?
మంచి లుక్కు, ఆరోగ్యం కోసం బ్రాకి సంబంధించిన ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
యువతరం మత్తు వ్యసనానికి కారణాలు
మత్తు మందు మిమ్మల్ని నాశనం చేయడంతో పాటు రేపు రాబోయే తరాన్ని కూడా ఎలా నష్ట పరుస్తుందో తెలుసుకుంటే మీరు ఆందోళనకు గురవుతారు
చిన్నారుల డైట్ లో తప్పక ఉండాల్సిన పోషకాలు
పిల్లలకు ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి దృఢంగా ఉండాలంటే వారి ఆహారంలో ఇలాంటి పోషక పదార్థాలు తప్పకుండా ఇవ్వాలి.
మీ ఇల్లు వర్షానికి సిద్ధంగా ఉందా?
మాన్సూన్ సీజన్లో ఈ చిన్న చిన్న విషయాలపై మీరు దృష్టి పెడితే మీ ఇంట్లో ఆరోగ్యం నిలిచి ఉంటుంది. సూక్ష్మక్రిములు ఉండవు...
అక్రమ సంబంధాలపై పురుషులకు స్వేచ్ఛ ఎందుకు?
వివాహిత పురుషుడు ఎవరైనా మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తప్పేమి లేదు. కానీ మహిళ ఇలా చేస్తే దారి తప్పింది అంటారు. అసలెందుకిలా?
వర్షాకాలంలో ఈ ఫుట్ వేర్స్ ధరించండి
చలికాలం, ఎండాకాలంలో ఫుట్‌వేర్ ఫ్యాషన్‌లో మార్పు వస్తున్న ప్పుడు వర్షాకాలంలో ఎందుకు రాదు? మానసూన్ సీజన్ లోనూ మార్కెట్లో రాశుల కొద్దీ ఫుట్వర్ ప్రత్యా మ్నాయాలు లభిస్తాయి. కాబట్టి వర్షా సం కాలంలోనూ మీరు మీ స్టయిల్ లో టే మెరుపులు తీసుకురావచ్చు.
వర్షాకాలం లిస్టిక్ 5 షేడ్స్
తడి వాతావరణంలో పెదవులపై అలంకరించిన ఈ రంగు మనసుకి కూడా నచ్చేలా చేస్తుంది.
కాస్మెటిక్స్ లో క్రాష్ కోర్స్
మేకప్ టూల్స్, వాటి ఉపయోగానికి సంబంధించిన ఈ విషయాలు మిమ్మల్ని బ్యూటీ ఎక్స్పర్ట్ గా తయారుచేస్తాయి
రిమ్ జిమ్ మేకప్ రూల్స్
వాటర్ ప్రూఫ్ మేకప్‌లో ఉన్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దానిని వర్షపు నీరు కూడా చెడగొట్ట లేదు. పెళ్లి, పార్టీలలో కెమేరా, లైట్ ముందు ఉండే వేడిమితో కూడా మేకప్ కరిగిపోవడం మొదలుపెడుతుంది. ఇలాంటి స్థితిలో కూడా వాటర్ ప్రూఫ్ మేకప్ ఎంతో బాగుంటుంది. రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్, సముద్రతీరం వేసవి సెలవులు ఆనందంగా గడిపే సమయం లోనూ వాటర్ ప్రూఫ్ మేకప్ మహాత్మ్యం కనిపిస్తుంది.
ఇప్పుడు స్వయాన్ని మార్చుకోవాలి
మీ వాళ్లు లేకుండా బతకటం నేర్చుకోండి. కోవిడ్ మొదట ఇళ్లలో బంధించి పరివారాన్ని ఇతరుల నుంచి వేరు చేసింది. ఇప్పుడు అకాల మరణాలు సంబంధీ కులో ఒకరిద్దరిని లాగేసుకొని వాళ్లు లేకుండా బతికే పరిస్థితి కల్పించాయి.
కమ్మగా కరిగిపోయే మసాలా వంటకాలు
రుచికరమైన మసాలా వంటకాలు తింటె నోరు అరుచి వదిలిపొవల్సిందే అలాంటి వంటలను ఇప్పుడు కొన్ని చూద్డాం రండి
అద్దంలో చూసుకుని అప్ డేట్ అవుతా! నభా నటేశ్
టాలీవుడ్ లో మంచి కుర్రకారు ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ' నభా నటేశ్'. కన్నడ చిత్రసీమలో 19 ఏళ్లలో 'వజ్రకాయ' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి తొలి చిత్రానికే మంచి మార్కులు కొట్టేసారు. తెలుగులో 'నన్ను దోచుకుందువటే' ద్వారా యూత్ కి బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్', 'డిస్కో రాజా', 'అల్లుడు అదుర్స్', 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాలతో టాలీవుడ్ లో ప్రముఖ తారగా ఎదిగారు. పుట్టి పెరిగింది అంతా కర్నాటకలో అయినప్పటికీ ఈ భామ తెలుగులోనే ఎక్కువ అవకాశాలు పొంది భారీగా తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. కన్నడంలో 'వజ్రకాయ', తెలుగులో నన్ను దోచుకుందువటే' చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా “ఫిల్మ్ ఫేర్', ' సైమా' అవార్డులకు కూడా నామినేషన్ పొందారు. ఇంజనీరింగ్ చేస్తూ మోడలింగ్ లోకి వెళ్లి హీరోయిన్గా ఎదిగిన నభా నటేశ్ వృత్తిలో క్రమశిక్షణ, ఎంచుకున్న రంగంలో ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉండటం వల్లే రాణించగలుగుతున్నారని చెబుతున్నారు.
కోడలి ఫ్యాషన్ డ్రెస్సులపై అత్త స్పందన ఎలా ఉండాలి?
కొత్తతరం ఆలోచనలు గల ఆధునిక కోడళ్లు సంప్రదాయ దుస్తుల్లో కనపడాలని ఆశించే అత్తలు. పాత కొత్త ఆలోచనా విధానాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో తెలుసుకుందాం.
మహమ్మారి కాలంలో చిన్నారులకు అందించే పోషకాహారం ప్రాముఖ్యత
కోవిడ్-19 దేశంలోనేగాక ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ప్రజల దినచర్యను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. చిన్నారుల ఎదుగుదలపై కూడా చాలా ప్రభావం పడింది. స్కూలుకి వెళ్లాల్సిన పిల్లలు ఇంట్లోనే బందీలయ్యారు. అలాగే స్కూల్లో చేరాల్సిన చిన్నారులకూ ఇది చాలా ఆందోళన కరమైన పరిస్థితి.
మీపైన ఎవరో కన్నేసారు జాగ్రత్త!
షాపింగ్ ప్రదేశం మొదలుకుని హోటల్ రూమ్ వరకు ప్రతీచోటా ఎల్లప్పుడు మీపైన కొందరు కన్నేసి ఉంచుతున్నారు. వాళ్ల కుట్రల నుంచి కాపాడు కోవాలంటే ఇలా చేయండి....
భార్యా భర్తల మధ్య ఎందుకు తగ్గుతోంది ప్రేమ
ఏడు జన్మల తోడుగా భావించే భార్యాభర్తల వివాహ బంధం పెళ్లయిన కొన్నాళ్లకే ఎందుకు దారి తప్పుతోంది.
స్నేహితుల మధ్య గొడవలు పెట్టే రాజకీయ చర్చలు
బంధువులు, స్నేహితుల మధ్య మాటల సందర్భంగా రాజకీయ చర్చలు మొదలుపెట్టి గొడవ పడటం ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
సమ్మర్ మేకప్‌లో 9 ట్రెండ్స్
వేసవిలో స్టయిలిష్ లుక్కు పొందేందుకు మేకప్ రంగులను వివిధ రకాలుగా ప్రయోగించండి ఇలా...
శృంగారంలో భర్త చేసే బల ప్రయోగం
దాంపత్యంలో అన్యమనస్కంగా సెక్టులో పాల్గొనే సమస్యను సులభంగా పరిష్కరించుకో వచ్చు. అదెలాగంటే....
చీరల్లో ఇలాంటి డిజైన్ వెరీ స్పెషల్!
చీరతోపాటు హెవీ జ్యూయలరీ ధరించ కూడదనుకున్నట్లయితే ఈ విషయాలు తప్పక గమనించండి.
శాఖాహారుల కోసం వెజిటేరియన్ జెలాటిన్
ఇప్పుడు శాఖాహారులు జంతువుల నుంచి తయారు చేసిన 'జెలాటిన్' గల మందులు లేదా ఆహార పదార్థాలు వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే...
ప్రేమలో పడాలంటే ఫిట్నెనెస్ ఉండాల్సిందే
మీరు ప్రేమలో పడినట్లయితే జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ విషయాలు మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయి.
5 చిట్కాలతో వడదెబ్బ నుంచి రక్షణ
వేసవి సీజన్లో ఎండలో ఎక్కువ సమయం గడపటం వల్ల చర్మం మాడటం లేదా కుమిలిపోవటాన్ని స్బర్న్' అంటారు. శరీరంపై ఎర్ర మచ్చలు, నలుపుదనం కూడా వడదెబ్బ లక్షణాలే.
మహిళల శరీరంపై మరో దాడి
మహిళల్ని ధార్మిక పద్ధతిలోలాగే మ చట్టాల ద్వారా కూడా నియం త్రిస్తున్నారు. నిజానికి క్రమంగా మహి ళల ఒత్తిడి వల్ల ప్రభుత్వం చట్టాలను మార్చాల్సి వస్తోంది. కానీ ఈ మారుమందగతిలో సాగటం వల్ల మహిళలు శారీరక హక్కుల సాధన కోసం చట్టాలను ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇంకా నష్టమవుతోంది. వ్యతిరేకంగా కొత్త చట్టాలు పుడుతున్నాయి.
పెళ్లి కాని ఆడపడుచు అత్తలాంటిదే
అత్తారింట్లో అవివాహిత ఆడపడుచుతో ఎలా నడుచుకుంటే సంబంధాల్లో ఆప్యాయతలు ఎప్పటికీ నిలిచి ఉంటాయో తప్పక తెలుసుకోండి.
ఇప్పుడైనా బంధనాల నుంచి బయటకి రండి
వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళల కోసం కొత్త అవకాశాల ద్వారాలు తెరిచింది. శతాబ్దాలుగా మహిళలు పురుషులతో సమానంగా వంట చేయటంతోపాటు అడవి జంతువులను సరిజోడుగా వేటాడేవారు. హంటర్ గ్యాదరర్ గా పిలిచే వాళ్లు.ఆధునిక సభ్యత కంటే ముందే సమానత్వ హెూదాలో ఉండేవారు.
మీరు ఏమైనా చెప్పాలా
మొబైల్ లో మీరు చెప్పేది 10-20 లేదా 100-200 మంది మాత్రమే చదువుతారు.మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వేలు లక్షల మందికి చేర వేసే అవకాశం పత్రికలే ఇస్తాయి. విషయంలో దమ్ముండి. చెప్పే విధానం సరిగా ఉండి.విషయం పబ్లికకు మేలు చేసేదిగా ఉంటే, మీరు ఈ రోజే నచ్చిన పత్రికలో వ్యాసం.లెటర్. ఫీచర్, కథ. జ్ఞాపకాల లేఖలు తప్పకుండా ఉంటాయి.
ట్యానింగ్ ఇబ్బంది పెడితే ఇలా చేయండి
తీవ్రమైన ఎండ ప్రభావం మీ చర్మం రంగును మాయం చేస్తున్నట్లు అనిపిస్తే, మీరు ఈ పద్ధతులను పాటించాల్సిన అవసరం ఏర్పడిందని అర్థం చేసుకోవాలి.
అవాంఛిత రోమాలను నిమిషాల్లో తొలగించండి
చర్మానికి హాని జరగకుండా అవాంఛిత రోమాల నుండి విముక్తి పొందాలనుకుంటుంటే ఈ టిప్స్ మీ కోసమే...