CATEGORIES
Categorías
ఇప్పుడిక మీరే ఫ్యాషన్ ఐకాన్
వేర్వేరు ఫ్యాషనబుల్ లుక్కుతో జనాన్ని మీ ఫ్యాన్ గా మలుచుకోవాలని అనుకుంటే మీ వార్డ్ రోబను కొంచెం ఇలా అప్డేట్ చేసుకోండి...
లుక్కు మారిన పెళ్ళి మండపాలు
ఈ రోజుల్లో పెళ్ళి జరపడానికి కొత్త కొత్త పద్ధతులతోపాటు మండపం అలంకరణ లుక్ కూడా మారిపోయింది. అలాంటి కొన్ని అద్భుతమైన మండపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నోరూరించే కేక్ రుచులు
కేక్ తయారీ లో చాలా పద్దతులు వున్నాయి
నవ వధువుకు కిచెన్ టిప్స్
పెళ్లయ్యాక ప్రతి అమ్మాయికీ ఒకటే బాధ ఉంటుంది. వంట చేస్తే ఎలా ఉంటుందో, అత్తింటివారికి నచ్చు తుందో లేదో అనే టెన్షన్ ఉంటుంది. మీరు ఈ టెన్షనను పోగొట్టడానికి ఈ టిప్స్ ఉపయోగ పడతాయి.
తొందరపాటు వివాహాలు హాయిగా బతకనిస్తాయా?
పెళ్ళికి 'ఎస్' అని చెప్పడానికి ముందు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయంపై బాధపడకుండా ఉంటారు.
ఒంటరి మహిరీ ఆర్థిక స్వాతంత్ర్యం
మనీ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఈ ఉపాయాలు ఒంటరి మహిళ జీవితాన్ని సులభతరం చేస్తాయి....
3 లేటెస్ట్ లు బ్రైడల్ హెయిర్ స్టయిల్స్
సెలక్టడ్ డ్రెస్సులో ఈ సూపర్ హెయిర్ స్టయిల్‌తో కనిపిస్తే వధువు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
అనుకోకుండా వచ్చి ఆనందంగా ఉన్నాను
భిన్నంగా ఆలోచించు భిన్నంగా ఎదుగు' అనే ధోరణిని మనసులో నిలుపుకొని సినీ రంగంలో అడుగుపెట్టారు కేతికాశర్మ. పుట్టి పెరిగింది డాక్టర్ల కుటుంబంలో అయినప్పటికీ బాల్యం నుంచే స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిగా ఎదిగారు.
11 వింటర్ బ్యూటీ టిప్స్
చలికాలంలో మీ చర్మం డ్రైగా, చ జుట్టు నిర్జీవంగా అవుతుంటే మీరు ఎంత ఖరీదైన, మోడర్న్ అవుట్ ఫిట్స్ ధరించినా చూసేవారు అట్రాక్ట్ అవరు. మిమ్మల్ని మీరు అద్దంలో చూసు కుని బాగున్నానని ఫీల్ అవరు.ఇలాంటప్పుడు కింది వింటర్ బ్యూటీ టిప్స్ చాలా ఉపయోగపడతాయి.
షాక్ తగలటం షురూ
ఓటు హక్కు ద్వారా ఇప్పుడున్న మొండి అహంకారం నిండిన సర్కారుకు కూడా పాఠం నేర్పొచ్చని 30 శాసన సభ, 3 లోక్ సభ ఉప ఎన్నికలు రుజువు చేసాయి.
మనసులోని మాట చెప్పండి
మీకు వారి నుంచి, వారికి మీ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాటిమాటికి వారిని దెప్పి పొడవడం కన్నా మీరు ఒకసారి మీ మనసులోని మాట చెప్పొచ్చు కదా. ప్రయత్నించి చూడండి...
మహిళల్లో డయాబెటిస్ మరింత ప్రమాదకారి ఎందుకు?
ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే త్వరగా తగ్గదు. జీవితాన్ని అనేక విధాలుగా అది ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ కారణంగా అనేక సమస్యలు ఉత్నమవుతాయి. కిడ్నీ ప్రాబ్లమ్, కంటి రుగ్మతలు, నరాలు, హృదయ సంబంధ రోగాలు తలెత్తవచ్చు.
బ్రైడల్ మేకప్ ట్రెండ్స్
వధువు రూపంలో మెరిసిపోయే ముందు ఈ వెడ్డింగ్ సీజన్లో ఏ తరహామేకప్ టెండ్లో ఉందో తప్పక తెలుసుకోండి
పొట్టలో లో గడబిడల నుంచి కాపాడుకునే ఉపాయాలు
మన శరీరంలో పొట్ట ఒక ఆరోగ్య కేంద్రం. మంచి ఆరోగ్యం కోసం మంచి జీర్ణవ్యవస్థ ఉండటం చాలా అవసరం. మన శరీరంలో జీర్ణం కాని ఆహారం అనారోగ్యానికి కారణమవుతుంది.
పెళ్లియ్యాక కనిపించండిలా ఫ్యాషనబుల్
వివాహం తర్వాత హెవీ డ్రెస్సు ధరిస్తే కంఫర్టబుల్ గా ఉండదు. అలాగని లైట్ డ్రెస్సు ధరిస్తే లుక్కు చాలా సాదాగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మ్యారేజ్ తర్వాత ఫ్యాషనబుల్ గా ఉండేందుకు పాటించండి ఈ ఉపాయాలు.
ఇవిగో అదిరేటి బైడల్ డ్రెస్సులు
వధువు డ్రెస్సుల ప్యాటర్న్, కలర్, ఫిటింగ్, స్టయిలకు సంబంధించిన ఈ విషయాలు తెలుసుకుంటే మీరు బ్యూటీఫుల్, పర్ఫెక్ట్ వధువు అనిపించుకోగలరు.
అరేంజ్ మ్యూరేజీలో ఉదారతను ప్రదర్శించండి
కాబోయే జీవిత భాగస్వామి అన్వేషణ బాధ్యతను తల్లిదండ్రులకు వదిలేసినప్పుడు సంబంధం కలుపుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించటం తప్పనిసరి.
2 ఉమ్మడి కుటుంబాల సమస్య
అన్ని ఉమ్మడి కుటుంబాల్లాగే కాంగ్రెస్ పరివారంలోనూ అంతా బాగుందనేలా లేదు. ఓసారి ఓ కోడలు నాటకమాడి వేరు కాపురం పెట్టేస్తే, ఇంకోసారి మరో కుమారుడు కులమతాలు వదిలేసి ఎవరినో పెళ్లాడి ఇంటి బంధం తెంచుకుంటాడు.
రంగులతో మెరిసే కలల సౌధం
వర్షాకాలం మనసుకు ఎంతో హాయి నిస్తుంది. కానీ వర్షాకాలం అయి పోగానే ఇంటికి మళ్లీ పెయింట్ వేయించే అవసరం వస్తుంది. దాంతోపాటు పండు గలు వచ్చే సమయం కూడా. అందుకే ఇంటికి పెయింట్ వేయించడం, మరింత అవసరంగా మారుతుంది.
దీపావళి పండుగకు వెలుగును కోరే జీవితాలు
దీపావళికి అందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. బంధువులకు రకరకాల మిఠాయిలు, కానుకలు అందిస్తారు. కానీ మీరెప్పుడైనా ఇతరుల ఇళ్లలో చీకటిని తొలగించి చూసారా? దీపావళి రోజు ఇలా చేస్తే లభించే ఆనందాన్ని మీరు ఒక్కసారి అనుభవించి చూడండి.
నోరూరించే ఎవర్ గ్రీన్ రుచులు
ఎప్పుడూ చేసే వంటకాలలో కూడా మనం కొత్త రుచులు ట్రై చేయచ్చు
గోడలపై చెమ్మకు చెప్పండి వీడ్కోలు
పెయింటింగ్ లేదా మరమ్మతు సమయంలోనే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంటి గోడలు చెమ్మ పట్టకుండా ఉంటాయి.
ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే పదే పదే గుర్తు చేయకండి
• మీకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులు దూరమవ్వచ్చు. • మీ ఇమేజ్ కి హాని జరగవచ్చు. • మీలో గిల్టీ ఫీలింగ్ ఏర్పడవచ్చు. • మీ ప్రవర్తనకు నిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. • మిమ్మల్ని అధమ కేటగిరిలో పెట్టేస్తారు. • నలుగురిలో మీ వ్యక్తిత్వంపై చెడు ముద్ర పడొచ్చు.
అరవైలో ప్రేమ సాగించేది ఎలా?
ప్రేమను వయసు పరిధిలో బంధించి ఉంచలేమన్నది నిజం. కానీ భాగస్వామి ఉండగా 60వ వయసులో మనసు ఇంకెవరిపైనో వెళుతుంటే అప్పుడు ఏం చేయాలి...
గుడ్డు లేకుండా వంటకాలు
బేకింగ్ వంటకాల్లో గుడ్లను వాడితే వాటి రుచి, రంగు ద్విగుణీకృతమవుతుంది. అయితే మీరు గుడ్లు తినడం ఇష్ట పడకపోతే అప్పుడేం చేయాలి? అలాంటి వారి కోసమే కొన్ని టిప్స్....
లైటింగ్ మెరుపులకు 7 సరికొత్త స్టయిల్స్
లైటింగ్ సిరీస్‌లో సింపుల్ డిజైన్స్ చూసి బోర్‌గా ఫీలవు తున్నట్లయితే ఇంటిని కాంతివంతంగా చేసేందుకు ఈ సరికొత్త స్టయిల్స్ ప్రయత్నించండి...
పండుగల్లో ట్రాఫిక్ చిక్కులకు ముందస్తు జాగ్రత్తలు
పండుగల్లో రహదారులు రద్దీగా ఉండటం, ట్రాఫిక్ జామ్ అవటం సాధారణమే. ఇలాంటప్పుడు పండుగల ఉల్లాసం తగ్గకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం
పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతకు 5 సూత్రాలు
పీరియడ్ లేదా రుతుచక్రం సమయంలో పరిశుభ్రత గురించి శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం. ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేలో భారత దేశంలో అన్ని రకాల జననాంగ సంబంధ రోగాల వెనుక ముఖ్య కారణం పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోకపోవటమే' అని తేలింది.
మీరొక మంచి గెస్ట్ అనిపించుకోండి
మీరొక మంచి గెస్ట్ అనిపించుకున్నట్లయితే ప్రతి పండుగకీ మిమ్మల్ని ఆహ్వానించేందుకు బంధు మిత్రులు ఎంతో ఆసక్తి చూపుతారు.
పండుగ దుస్తుల్లో ఇండో వెస్ట్రన్ స్టయిల్స్
ఫెస్టివల్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మోడ్రన్ స్టయిల్ లోకి మారి పోతున్నాయి. ఏడాదంతా తమ డ్రెస్సులతో ఎలాంటి ప్రయోగాలు చేయని వ్యక్తులు కూడా పండుగల్లో భిన్నమైన రంగుల్లో కనిపించాలనుకుంటున్నారు.