CATEGORIES
Categorías
బంధుత్వాన్ని మార్చి పిలవడం అవసరమా?
అత్తగారిని అమ్మ, డలిని కూతురు అన్నంత మాత్రాన అత్తా కోడలు సంబంధం మధురంగా మారిపోతుందా... రండి తెలుసుకుందాం.
ఇంటి వంటలో రుచులు పెంచే 9 చిట్కాలు
ఇంట్లో తయారుచేసే ఆహార పదార్థాల నాణ్యత పెంచడానికి ఈ చిట్కాలు పాటించి, మీరు రుచిని, ఆరోగ్యాన్ని రెండింటినీ చక్కగా పెంచుకోవచ్చు.
బోల్డ్స్ ప్రదర్శించటం తప్పా?
సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేయటం తప్పా లేక జనం చూపు అలాంటిదా? రండి, తెలుసుకుందాం.
కారు హ్యాకింగ్ నుంచి కాపాడుకోండి
క్యాష్ లెస్ లావాదేవీలను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి. దీన్ని ఇతరులు దురుపయోగం చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో తప్పక తెలుసుకోండి.
అయ్యో జిరాఫీ జీవితం!
రోజురోజుకు జిరాఫీల సంఖ్య తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి? తప్పకుండా మనం తెలుసుకోవాలి.
కలర్‌ఫుల్ ఫెస్టివ్ లుక్ పొందేందుకు ఉపాయాలు
పండుగకి కొత్త లుక్కుని ట్రై చేయాలనుకుంటే కేశాలకు కలరింగ్ చేయించే ఈ పద్ధతుల గురించి తెలుసుకోండి.
మొబైల్ ఫోన్ మోసాలతో జాగ్రత్త
విద్యావంతులైన స్మార్ట్ మోసగాళ్ల నుంచి కాపాడుకోవాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే.
సెక్సు సంబంధాలు మామూలే అనుకోవచ్చు కదా
డిల్లీలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన ఒక 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ తన సద్యోగిపై అత్యాచారం కేసు పెట్టారు.
మందిరాలు కాదు ఆసుపత్రులు కావాలి
ఇప్పుడు కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇవచ్చేసినా దేశం తన ఆరోగ్య సేవల గురించి పునరాలోచించాలి. కోవిడ్ మేఘాలు వ్యాక్సిన్ తర్వాత కూడా కమ్ముకుని ఉంటాయనేది గ్యారంటీ. అంతేగాక కాస్తంత జ్వరం కూడా భయం కలిగిస్తుంది. జనం వెంటనే ఆసుపత్రి లేదా డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది.
వంట గది కాలుష్యం నుంచి కాపాడుకోండి
దినచర్యలో ఎక్కువ శాతం వంటగదిలో పనిచేసే గృహిణులు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.
హెూమ్ లోనికి దరఖాస్తు చేయండిలా
ఇంటి కోసం తీసుకున్న రుణం మీకు తలనొప్పి కాకూడదు. ఇందుకోసం కొన్ని ఉపాయాలు తెలుసుకోండి.
చిత్రశోభ
చిత్రశోభ
మిస్టర్ పర్ఫెక్ట్ దొరకలేదు -రాశీ ఖన్నా
ఎక్కడా ఎలాంటి హడావిడి చేయకుండా కూల్‌గా తనకు నచ్చిన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగిపోతున్న హీరోయిన్ రాశీఖన్నా. “ఊహలు గుసగుసలాడే' చిత్రంతో ఏడేళ్ల క్రితం టాలీవుడ్ లో అడుగుపెట్టి ఇటీవల 'వరల్డ్ ఫేమస్ లవర్' వరకు దాదాపు పదిహేనుకు పైగా చిత్రాల్లో నటించి లక్షల సంఖ్యలో తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. చిత్రాల్లో తాను ఎంచుకున్న ప్రతి పాత్రకు న్యాయం చేసేందుకు అంకిత భావంతో కృషి చేస్తారని టాలీవుడ్ లో రాశీకి పేరుంది. యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నిత్యం బిజీగా ఉండే ఈ ఢిల్లీ భామ లైఫ్, కెరీర్, సినిమా, లవ్ తదితర అంశాలపై చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడు తుంటారు. సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు కూడా ఇస్తుంటారు.క్రియేటివ్ రైటర్ ఉద్యోగం నుంచి అనుకోకుండా హీరోయిన్గా మారి దక్షిణాదిన అగ్రనాయికగా ఎదిగిన రాశీఖన్నా ఇంటర్వ్యూ విశేషాలు...
వారెవ్వా అనిపించే కమ్మని వంటకాలు
రాయల్ హల్వా
బాలీవుడ్ లో
కొన్నిసార్లు షార్ట్స్, మరికొన్ని సార్లు ప్యాంట్స్ ఇంకొన్ని సార్లు బాడీ హగ్గింగ్ డ్రెస్సులు... ప్రస్తుతం అనన్య డ్రెస్ సెలెక్షన్ ఇలాగే ఉంటుంది.
నిల్వ ఆహారం సురక్షితమేనా?
మీరు ఎక్కువసేపు నిల్వ చేసిన ఆహారం తీసుకుంటుంటే
బె ఫ్యాట్ తగించుకోవటం ఎలా?
లావెక్కే నడుము ఆరోగ్యం, ఫిగర్ రెండింటినీ చెడగొడుతుంది.దీని పెరుగుదలను ఇలా ఆపండి.
గ్లామరస్ బ్రైడల్ లుక్
పెయిర్ డిజైన్‌తో ఎక్స్పర్మెంట్ చేయండి
సంతాన ప్రాప్తి పొందడానికి కొత్త సాంకేతిక పద్ధతులు
వేర్వేరు మహిళల్లో గర్భం- దాల్చకపోవడానికి కారణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటి స్థితిలో లో ఈ కొత్త సాంకేతిక పద్ధతులు తెలుసుకుంటే మీకు సహాయకారిగా నిలుస్తాయి.
వైవాహిక జీవితం సుఖంగా ఉండేందుకు 11 ఉపాయాలు
గొడవలు, విభేదాలకు బదులు దాంపత్యంలో - ప్రేమ, అనురాగాలు పెంచుకోవాలనుకుంటే పద్ధతులను పాటించి చూడండి.
లెహంగాలో చూడ ముచ్చటగా వధువు
బ్రైడల్ లెహంగాతో పాటు మేకప్ మ్యాచింగ్ అయినట్లయితే మీ లుక్కు కూడా అదిరిపోతుంది.
ప్రీ వెడ్డింగ్ షూట్ మరపురాని మధుర జ్ఞాపకం
జీవిత భాగస్వామితో పెళ్లికి ముందు గడిపిన క్షణాలను తీపి గుర్తులుగా మలుచుకొనే ఉపాయాలు తెలుసుకుందాం రండి.
వెడ్డింగ్ పార్టీలో ల మీరే సూపర్ బ్యూటీ
పెళ్లి లేదా రిసెప్షన్ పార్టీకి రెడీ అయ్యేటప్పుడు- ఈ చిట్కాలను పాటిస్తే అందరి మెప్పు పొందుతారు
సొగసును మెరిపించే చార్కిల్ ఫేస్ ప్యాక్
మీకు ఒక నల్లని బొగ్గు గుర్తొచ్చి ఉంటుంది. కానీ ఈ బొగ్గు పదార్థమే ముఖాన్ని అందంగా మెరిపిస్తుందని మీకు తెలుసా?
సమాచార దర్శనం
అమెరికాలో బైడెన్, కమలా హ్యారిస్ గెలుపుతో వీధుల్లో పండుగ చేసుకున్నారు. దీనర్థం అమెరికా అంతా ఖుషీగా ఉందని కాదు. అమెరికా భారత్ లాగే వేర్వేరు గ్రూపుల సమూహంగా మారింది.
పేదల చొరబాటుకు అనుమతి లేదు
ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఆటో మెకానిక్ కూతురు ఐశ్వర్యా రెడ్డికి ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో మెరిట్ ఆధారంగా మ్యాప్స్ (హానర్స్)లో 2 ఏళ్ల క్రితం అడ్మిషనైతే దొరికింది, కానీ హాస్టల్ లో ఉండటం, రోజువారీ ఖర్చు భరించటం ఆమెకు కష్టమైంది. తాను ఎలా నడుపుతూ వస్తోంటే ఇప్పుడు కాలేజీ హాస్టల్ ని వదిలి వెళ్లమని వేరే చోట ఉంటూ, ల్యాప్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పగానే భరించలేకపోయింది. కుటుంబ ఆర్థిక భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
నవ వధువుని ఇలా అలంకరించండి
మేకప్ చేసుకోవటంలోని స్వచ్ఛమైన ఈ భారతీయ శైలి పెళ్లి కూతురి రూపాన్ని మరింత అందంగా చేస్తుంది.
నవ వధువు మనసు దోచే స్టయిల్స్
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బ్రైడల్ వేర్కి - చెందిన ఈ స్టయిల్స్ మాత్రమే మీ జీవితంలోని ముఖ్యమైన క్షణాలను మరింత శోభాయమానంగా, ఎప్పటికీ జ్ఞాపకముండేలా చేస్తాయి.
అసలైన మేకప్ కి 10 సూత్రాలు
బ్రాండెడ్ కాస్మెటిక్స్ వాడిన తర్వాత కూడా మీలో పర్ఫెక్ట్ మేకప్ రూపొందకపోతే ఈ విషయాలు మీ కోసమే...
ఒడల్ మేకప్ జాగ్రత్తలు
కాంప్లెక్షన్, స్కిన్ టైప్, టోన్ అనుసరించి పెళ్లికూతురు తన కోసం మేకన్ను ఎలా ఎంచుకోవాలనేది ఇక్కడ తెలుసుకోండి.