CATEGORIES
Categorías
బేబీ కేర్ ఇప్పుడు మరింత సులువు
ఉమ్మడి కుటుంబాల్లో పిల్లల పెంపకం చాలా సులభం. కానీ ఒంటరి కుటుంబాల్లో ఇది చాలా కష్టం. ఒంటరి భార్యాభర్తలు శిశువుని పెంచే బాధ్యతని ఎలా సులభతరంగా మలుచుకోవచ్చో తెలుసుకుందాం.
ప్రమాదంలో ప్రైవసీ
మీరు ఇంటి నాలుగు గోడల మధ్య ఎలా ఉంటారు, ఏమి చదువుతారు, ఏమి పోగు చేస్తారు, ఏమీ ధరిస్తారు, ఏమి తింటారు, ఇవన్నీ సమాజమేగాక శతాబ్దాల నుంచి సైన్స్, చట్ట నిపుణులు కూడా హక్కులు లు అని చెబుతూ వచ్చారు. ఒక కప్పు లేచిపోయేలా, తలుపు కూలేలా ఉన్నా అది మీకు కోట లాంటిది.
పీరియడ్స్ సరిగా రాకపోతే ఏం చేయాలి?
పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం లేదా స్వభావంలో చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇక్కడ కొన్ని ఉపాయాలు ఉన్నాయి. పాటించి చూడండి.
లాక్ డౌన్ వెరైటీ రెసిపీలు
లాక్ డౌన్ లో ఎన్నో రుచులు చేసుకుని తినచ్చు. కొన్ని వెరైటీలు ఇప్పుడు చూద్దాం.
సెక్సువల్‌గా ఐసోలేట్ అవ్వాల్సిన సమయం
లాక్ డౌన్ కాలంలో లైంగిక సంబంధం పెట్టుకునే ముందు ఈ విషయాలపై తప్పక దృష్టి పెట్టండి.
మంచి కథలు ఎంచుకోవటం కష్టమే!
అందమైన కళ్లతో అన్ని భావాలనూ వ్యక్తం చేయగల యువ కథా నాయిక అనూ ఇమ్మాన్యుయేల్. మలయాళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ అమ్మడు ఎక్కువ కాలం అమెరికాలోనే గడిపొచ్చారు.
లంగ్ క్యాన్సర్ బాధితులు ఎందుకు పెరుగుతున్నారు?
ధూమపానం కాకుండా లంగ్ క్యాన్సర్క ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వీటి లక్షణాలను ఈ విధంగా గుర్తించవచ్చు.
పిల్లలకు ఇవ్వాలి గౌరవం
పిల్లలు మట్టి ముద్దలతో సమానం. వారికి ఏ రూపాన్ని ఇవ్వాలి అన్నది మీపైనే ఆధారపడి ఉంటుంది.పిల్లలు ఎదిగి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మారాలని, ఉన్నత స్థానంలో ఉండాలని, తమ పేరు నిల బెట్టాలన్న కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది.కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరు చిన్నప్పటి నుంచే మంచిగా పెంచడంపై దృష్టి పెడితే వీలవుతుంది. మంచి పోషణ ఇతర విషయాలతో పాటు ఈ కింద తెలిపిన విషయాలు కూడా ముఖ్యమైనది. సాధారణంగా వాటిని తల్లిదండ్రులు పట్టించుకోరు. పిల్లలను గౌరవించరు.
హెయిర్ సయిల్ని ఇలా తయారుచేయండి
ఎప్పుడూ జుట్టు వికసిస్తూ ఉండడానికి ఈ పద్ధతులు సొంతం చేసుకుని చూడండి. జనం మీ ప్రతి హెయిరయిలను చూసి పిచ్చివాళై పోతారు.
జంటల మధ్య అనవసర అనుమానాలు
భాగస్వామిలోని అనుమానపు స్వభావం కారణంగా తనను వదిలి పెట్ట కుండానే మార్చే ప్రయత్నం చేయా లనుకుంటే ఈ పద్ధతులు తప్పక తెలుసుకోండి.
విడాకుల కోసం విచిత్ర కారణాలు
ఏవో సీరియస్ కారణాలుంటేనే విడాకులు పొందుతారని అనుకునే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఈ కారణాలు చదివితే నిజంగా తల పట్టుకోవాల్సిందే....
కొత్త తరం దంపతుల్లో సరికొత్త మార్పులు
ఏ వృద్ధ దంపతులు ఈ తరం భార్యా భర్తల్లోని మార్పుని చూసి బాధపడుతున్నారో వాళ్లు ఇందులోని ప్రయోజనాలను కూడా తప్పక తెలుసుకోవాలి.
చిన్నారుల స్వభావాన్ని ఎలా గుర్తించాలి?
పిల్లలు అంతర్ముఖంగా ఉండటం విచిత్రమేమి కాదు, కానీ ఇలాంటి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచటం ఎలాగో తప్పక తెలుసుకోండి.
పెద్ద వయసులో గర్భస్రావాల ప్రమాదం
గర్భధారణ ఏ వయసులో చేస్తే బాగుంటుందో తప్పక తెలుసుకోండి.
హైజీన్ తో చిన్నారులకు ఆరోగ్య రక్షణ
ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందించాలనుకుంటే చేతులను శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ ఉపాయాలు తప్పక పాటించండి...
కరోనా క్యారియర్తో చిన్నారులు జాగ్రత్త!
కరోనా లక్షణాలు కొందరిలో బయటికి కనిపిస్తాయి. వారిని సులభంగా గుర్తించవచ్చు. కానీ లక్షణాలు లేకుండా ఉన్న వ్యక్తుల వల్ల ప్రమాదం. ఎందుకంటే...
వ్యాధుల నుంచి కాపాడే 7 అలవాట్లు
కరోనాతో పోరాడే విషయంలో మనకు హ్యాండ్ వాషింగ్, మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం వంటివి ఎలాగూ అతి ముఖ్యమైనవి. కానీ వాటితోపాటు ఈ ఉపాయాలను కూడా తప్పకుండా ఆచరించి చూడండి. ఒకవేళ ఉదాహరణకు శరీరంలోని కరోనా వైరస్ వెళ్లింది అనుకోండి. దాంతో ఎలా పోరాడతారు? ఇందుకోసం మీరు లోపలి నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలా ఉండేందుకు లైఫ్ స్టయిల్, డైట్ మార్చుకోవాలి.
ఇంటి నుంచి క్రిములను తరిమి కొట్టే ఉపాయాలు
కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే ఇంట్లో అన్ని ప్రదేశాల నుంచి క్రిములను తరిమి కొట్టడం తెలుసుకోవాలి.
జన సంఖ్య తక్కువైతే మంచిదే
భారత్ లో ఇప్పటికీ హిందూ మత మౌఢ్యుల దుష్ప్రచారం కారణంగా జన సంఖ్య నియంత్రణ చట్టం తేవాలంటున్నారు. దీని ద్వారా ముస్లింల జనాభా పెరుగుదల ఆగుతుందని వీళ్ల భావన. కానీ ప్రపంచంలో ధనిక దేశాలు జన సంఖ్య మరీ తక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నాయి.
గ్రీన్ కాఫీతో స్కిన్న ప్యాంపర్ చేయండి
గ్రీన్ కాఫీ కేవలం మీ ఆరోగ్యాన్నే కాదు, మీ చర్మం అందాన్ని పెంచడంలో కూడా ఎలా సహాయ పడుతుందో తప్పకుండా తెలుసుకోండి...
ఆ 3 నిమిషాల సుఖం తర్వాత...
చురుకైన, స్మార్ట్స్ నెస్ తో పని కి ఆ కానిచ్చుకునే అమ్మాయిలు అత్యాచార ఆరోపణలను బ్లాక్ మె యిల్ గా వాడే ప్రయత్నాన్ని సుప్రీం కోర్టు టీవీ యాంకర్ వరుణ్ హిరామత్ కి ఇచ్చిన బెయిల్ ఊరటను క్యాన్సిల్ చేయకుండా ఫెయిల్ చేసింది.
యాంటీ ఫంగల్ పౌడర్ ఎలా వాడాలి?
మాన్ సూన్ లో చర్మంపై దద్దుర్లు, దురద సమస్య నుంచి బయట పడడానికి ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
రోగాలతో పోరాడే ఆహార పదార్థాలు
ఆరోగ్యంగా ఉండి జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే మీ ఆహార అలవాట్లలో ఈ మార్పులు తప్పక చూసుకోండి.
రుతుస్రావంపై ధార్మిక పహారా ఎందుకు?
తమ హక్కులు, ఆత్మ గౌరవంపై జాగృతి కలిగిన మహిళల మనసులో నెలసరి గురించి ఉండే భయం, భ్రమ ఏ మేరకు తగ్గిందో ఇక్కడ వివరిస్తున్నారు కొందరు సక్సెస్ ఫుల్ మహిళలు.
మెట్రోలో బయటపడే వ్యక్తిగత విషయాలు
నా అనుభవం ఎంతో ఆసక్తికరమైనది. ఇది చదివిన తర్వాత ఎవరైనాసరే వారు మెట్రో ప్రయాణం గురించి ఏమీ మాట్లాడలేరు.
వైఫల్యాలతోనే ఎక్కువ పాఠాలు నేర్చుకున్నా -రీతూ వర్మ
ఇంజనీరింగ్ చదివి మోడల్గా మారి హీరోయిన్‌గా ఎదిగిన తెలుగమ్మాయి రీతూవర్మ. ఏమి చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని తపించే ఈ భామ టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
కంటి అందం కాపాడే ఉపాయాలు
కంటి అందం కోసం జాగ్రత్తలు తీసుకునేటప్పుడు కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కూడా సంరక్షించుకోవాలి. కంటి చుట్టూ చర్మం మెరుస్తేనే కళ్ల అందం పెరుగు తుంది. కొన్ని కంటి రోగాలు చుట్టూ ఉన్న చర్మాన్ని పాడు చేస్తాయి. అందుకే ఈ రోగాల నుంచి కాపాడుకుని కళ్లను అందంగా చేసుకోండి. ఈ వ్యాధులు ఏ వయసులోనైనా పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎవరికైనా రావచ్చు. ఈ రోగాల్లో కనురెప్పల రోమాల్లోని చుండ్రు, రెప్పల చర్మంలో ముడతలు, కండ్ల కలక, కళ్లు పొడిబారటం, కను రెప్పలు కనుబొమ్మల సమీపాల్లో కురుపులు తలెత్తటం వంటివి ముఖ్యమైనవి.
సోషల్ మీడియా ఎడిక్షన్‌తో జాగ్రత్త!
తరచుగా మనం ఒంటరితనం లేదా బోరింగ్ దూరం చేసుకోవడానికి సోషల్ మీడియా సహాయం తీసుకుం టుంటాము. తర్వాత నెమ్మదిగా మనం దీనికి అలవాటు పడిపోతాం. సమయంతోపాటు ఈ అలవాటు ఒక మత్తులాగా మనల్ని తన పరి ష్వంగంలోకి తీసుకువెళ్తుందని మనకు తెలియదు.
సులభంగా చేయగలిగే కమ్మటి వంటకాలు
రుచికరమైన వంటలు ఇంట్లో చెసుకుంటే ఎంతో బాగుంటుంది. అలాంటి వంటలు ఎన్నెన్నో మనం ఇప్పుడు చూద్దాం.
పిల్లలకు తప్పక నేర్పాల్సిన 9 అలవాట్లు
పిల్లలకు కూడా పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్ల గురించి అర్థమయ్యేలా చెప్పాలి. శుభ్రంగా ఉంటే వాళ్లు ఆరోగ్యంగా ఉండడమే కాదు, వారిలో ఆకర్షణ, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. చిన్నప్పుడు నేర్చుకున్న అలవాట్లు శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి వారికి బాల్యం నుంచే పరిశుభ్రత నేర్పించడం చాలా ముఖ్యం.