Vaartha Hyderabad - August 07, 2024
Vaartha Hyderabad - August 07, 2024
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Vaartha Hyderabad junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99
$8/mes
Suscríbete solo a Vaartha Hyderabad
En este asunto
August 07, 2024
భారత్లోనే హసీనా!
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం వీడిన సంగతి తెలిసిందే
1 min
గోదావరి రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం
1 min
కోర్టులో తేలేదాకా..నిర్ణయం తీసుకోరా?
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎజిని ప్రశ్నించిన హైకోర్టు
1 min
తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల మధ్య తుమ్మిళ్ల నీళ్ల పంచాయితీ
1 min
బ్రిటన్లో నిరసనలు..భారతీయులకు కేంద్రం సూచనలు
వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్లోని పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
1 min
ఖలీదాజియాకు అధికార పగ్గాలు?
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో పొరుగుదేశం బంగ్లాదేశ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.
1 min
ట్రంప్ను చిక్కుల్లో నెట్టిన బహుమతులు
గిఫ్ట్ గోల్డెన్ రోలెక్స్, టెస్లా సైబర్ ట్రక్..
1 min
ఒకే హోటల్లో 24 మంది సజీవదహనం
బంగ్లాదేశ్లో విధ్వంసం కొన సాగుతోంది. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది.
1 min
జమాన్ గురించి హసీనాను ముందే హెచ్చరించిన భారత్
బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. హింసను ఆపలేక షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది
1 min
బీమాపై జిఎస్టీని నిరసిస్తూ ఇండియా కూటమి ప్రదర్శన
ఇండియా కూటమి పార్టీలు పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శనకు దిగారు. జీవితబీమా, ఆరోగ్యబీమా ఉత్పత్తులపై 18శాతం జిఎస్టీ విధించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
1 min
బంగ్లా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం
రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
1 min
అలసట లేకుండా పని చేయాలంటే !
ఊపిరి సలపని పనులు.. క్షణం తీరి కుండదు.. ఒత్తిడి, అలసట.. ఈ విధంగా అలసట రాకుండా ఉండాలంటే శరీరంలో తగినంత శక్తి ఉండాలి.
1 min
గూగుల్పై యుఎస్ కోర్టు తీర్పు!
ఆన్లైన్ సెర్చ్ విషయంలో గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ చట్టవిరుద్ధంగా వ్యవహరిం చిందని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఒకరు తీర్పునిచ్చారు
1 min
విదేశీ విమాన సంస్థలకు పన్ను ఎగవేత నోటీసులు
దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు విదేశీ విమానయాన సంస్థల కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) షోకాజ్ నోటీ సులు జారీచేసింది.
1 min
Vaartha Hyderabad Newspaper Description:
Editor: AGA Publications Ltd
Categoría: Newspaper
Idioma: Telugu
Frecuencia: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital