Heartfulness Magazine Telugu - May 2023
En este asunto
మన హార్ట్ఫుల్నెస్మే సంచిక “తేలికగా ప్రయాణించండి” అనే సామాన్యమైన లోకోక్తి పై దృష్టి సారించింది. వ్యక్తిగతంగా మనం నిశ్చింతగా ఉండాలన్నా, సంతోషకరమైన సంబంధాలు కొనసాగించాలన్నా, ఇంకా ఈ భూగ్రహం మీద విడిచిన మన కాలిజాడలు చాలా తేలికైనవిగా ఉండాలన్నా వాటికి ఆధారం మన వ్యవహారాలలోని ఈ తేలికదనమే. తేలికదనానికి బలం చేకూర్చే కొన్ని జీవనశైలి పద్ధతులు, ఆచరణావిధానాలను,స్వీయప్రేమ, స్వీయరక్షణ అంశాల్ని,
మనుగడలో నెమ్మదించడం, అహంకారపు పొరలను విచ్ఛిన్నం చేసుకోగలగడం, ఆనందం పెంపొందించుకోవడం అనే అంశాలనిమన రచయితలు, కళాకారులు ఈ సంచికలో మనకోసం పరిశీలించారు.హృదయాల పొందిక, సంబంధం గురించి,సౌమ్యంగా వ్యవహరించడంలోని శోభ,ఆటవిక ప్రజ్ఞ,సృజనాత్మకత,స్వీయ ప్రకటీకరణ గురించి,తల్లి పాత్రను నిర్వహించడంలో తల్లులకు ఈ ఆధునిక ప్రపంచంలో ఏవిధంగా సహకరించగలమోమనం ఈ సంచికలో తెలుసుకుంటాం.
Heartfulness Magazine Telugu Description:
Editor: Sahaj Marg Spirituality Foundation
Categoría: Religious & Spiritual
Idioma: Telugu
Frecuencia: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital