ProbarGOLD- Free

Heartfulness Magazine Telugu  Cover - December 2024 Edition

Heartfulness Magazine Telugu - February 2024Add to Favorites

Heartfulness Magazine Telugu Magazine Description:

Editor: Sahaj Marg Spirituality Foundation

Categoría: Religious & Spiritual

Idioma: Telugu

Frecuencia: Monthly

Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.

We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital

En este asunto

సామాజిక స్పృహ, కరుణాపూరితమైన చర్యలు రెండింటిని సమన్వయపరచుకుంటూ, మన హార్ట్ ఫుల్ నెస్ ఫిబ్రవరి సంచిక, మరింత ప్రశాంతమైన, అందరూ ఐక్యతతో కలసిమెలసి ఉండే ప్రపంచం దిశగా అడుగులువేయడానికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేసింది. దయ, సహానుభూతి, జీవన పరిణామాలు, తప్పటడుగుల నుంచి నేర్చుకున్న కఠినమైన పాఠాలు, సమాజాల సామూహిక అనుభూతులు అందించిన కధనాలను రచయితలు మనతో పంచుకుంటూ, ఇతరులపట్ల జాగ్రత్త
వహించడం అంటే ఏమిటో మనకు తెలియజేస్తున్నారు. ఈ నెల దాజీ మనతో ఎరుక, ఉన్నతమైన చైతన్యం ఏవిధంగా అనుసంధానం అయిఉన్నాయో తెలియచేస్తూ, మార్పు తీసుకురావాలని మనలను ఆహ్వానిస్తున్నారు. శారీరక, మానసిక వ్యాయామాల ద్వారా స్వస్థపరచుకుంటూ మనలను మనం అంగీకరించుకోగలం అని వాస్కో గాస్పర్ ప్రోత్సహిస్తున్నారు. సంరక్షణ విషయంలో పాటించవలసిన నీతి
నియమాలు గురించి లోరా ఓటిస్ పంచుకోగా, నీరజ కైరం దు:ఖం, ఆలంబన గురించీ, వయసు మళ్ళిన వృద్ధులుగా మన పట్ల మనం ఏవిధంగా జాగ్రత్త వహించుకోగలమో శాంతి వెంకట్ వివరించారు. పని, మనుగడ రెండింటి మధ్య
సమతుల్యత కోసం అద్భుతమైన పరిష్కారం అందించారు ఐజక్ అడిజెస్. అలాగే స్టనిస్లస్ లజుగి నిద్ర అందించే ఆరోగ్యం గురించి, మనం దేనిమీద దృష్టి పెట్టాలో శ్రీరాం రాఘవేంద్రన్, కార్యకలాపం, పనికి మధ్య సమతుల్యత గురించి స్నేహాల్
దేశ్ పాండే పంచుకున్నారు. కాగా, కళ ద్వారా పర్యావరణ క్షేత్రం లోనికి అనన్య పటేల్ దృష్టి సారించగా, కేథలీన్ స్కర్బోరో భారత దేశం మీద తను చిత్రించిన రూపాలను అందించగా, సారా బబ్బర్ ప్రేమ కథనం పంచుకున్నారు. ఒకరిని ఒకరం సంరక్షించుకునే విషయంలో మీ ఆలోచనలను మాతో పంచువాలని ప్రోత్సహిస్తున్నాం. పంపించవలసిన ఈ-మెయిల్ ఐడి: contributions@heartfulnessmagazine.com.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
REVISTAS RELACIONADASVer todo

Usamos cookies para proporcionar y mejorar nuestros servicios. Al usan nuestro sitio aceptas el uso de cookies. Learn more