CATEGORIES
Categorías
వారం - వర్మం
వార్తాఫలం
మండుతున్న ఎండలు
40° దాటుతున్న ఉష్ణోగ్రతలు
ప్రతి రైతుకు ప్రత్యేక ఐడి కార్డు
దేశంలోని ప్రతి రైతుకు ఆధార్ కార్డు మాదిరి గానే తనదైన ప్రత్యేకమైన రైతు ఐడి కార్డులు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.
వ్యవసాయ భూముల్లో సోలార్ పంట
తెలంగాణలోని రైతులు ఇక నుంచి తమ వ్యవ సాయ భూముల్లో సాధారణ పంటలకు భిన్నంగా సోలార్పంట పండించొచ్చు.

విమానం ఇంజిన్ లో మంటలు!
రెక్కలపైకి వచ్చిన ప్రయాణికులు అత్యవసర ల్యాండింగ్తో తప్పిన పెనుముప్పు

నిజామాబాద్లో కపొడియల్ మరణం
పోలీసుల విచారణలో సైబర్ నేరగాడి మృతి

వెయ్యి కోట్లతో 'హ్యామ్' రోడ్లు
ప్రతి నియోజకవర్గానికి ఒక 'హ్యామ్' రోడ్డు 60 నుంచి 100 కి.మీ నిడివితో రోడ్డు ఎంపిక
ఇక క్యూఆర్ కోడ్తో 'స్మార్ట్' కార్డులు
కోటి రేషన్ కార్డుల పంపిణికి ఏర్పాట్లు

భారతపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్
పొరుగుదేశాల్లో అస్థిరతకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ భారత్పై మరోసారి నోరుపారేసుకుంది.

హోలీ ముసుగులో గంజాయి వినియోగం
ఎస్టీఎఫ్ దాడులతో వెలుగుచూసిన నిజాలు గంజాయితో తయారుచేసిన కుల్ఫీ ఐస్క్రీమ్, బాల్స్ స్వాధీనం

కక్ష్యలో క్షేమంగా స్పేడెక్స్ ఉపగ్రహాలు
శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్

ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రాజీవ్ యువ వికాసం
రూ. 6 వేల కోట్ల వ్యయంతో 5 లక్షల మందికి లబ్ధి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

అమెరికాలో గ్రీన్ కార్డ్తోనే శాశ్వత నివాసం సాధ్యంకాదు
ఎవరికి పౌరసత్వం ఇవ్వాలో మేం నిర్ణయిస్తాం -ఉపాధ్యక్షుడు జెడి వాన్స్
ఎపిలో నేటి నుంచి ఒంటి పూట బడులు
రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఆగంతకుల కాల్పులు
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై గుర్తుతెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు.

కన్యాత్వాన్ని వేలం పెట్టిన విద్యార్థిని
రూ.18 కోట్లకు కొనుగోలుచేసిన హాలీవుడ్ నటుడు

ఇద్దరు మహిళా యూట్యూబర్లు అరెస్టు
సిఎం రేవంత్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉదంతం
మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవు: సౌందర్య భర్త రఘు వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని 20 ఏళ్ల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మర ణించిన సినీ నటి సౌందర్య భర్త రఘు తెలిపారు.

లోయలో పడిన బస్సు
ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు

ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలి
హిందీ వివాదం వేళ రాజ్యసభ ఎంపి సుధామూర్తి వ్యాఖ్యలు !

ఎయిమ్సు నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జి
గుండెసంబంధిత సమస్యలతో 73 ఏళ్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈనెల 9న ఢిల్లీలోనిఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలి సిందే.

ప్రత్యేక అవార్డులు
ఏప్రిల్లో ఘనంగా గద్దర్ సినీ అవార్డుల వేడుకలు

బంగ్లా మాజీ ప్రధాని హసీనా ఆస్తులు సీజ్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
వారం - వర్ణ్యం
వార్తాఫలం
కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకారం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు సమాచారం.

అసెంబ్లీలో పాన్ ఉమ్మిన ఎమ్మెల్యే
పిలిచి వార్నింగ్ ఇచ్చిన స్పీకర్! సిబ్బందితో కలిసి శుభ్రంచేసిన సభాపతి
వారం - వర్జ్యం
తేది: 01-03-2025

నేపాల్లో భూకంపం
భారత్, చైనా, టిబెట్లపైనా ప్రభావం

మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న అమెరికా
అదనపు సుంకాలపై చైనా ఆగ్రహం

అసెంబ్లీలోకి రాకుండా అతిశీ కారు అడ్డగింత
తీవ్ర నిరసనతో స్పీకర్కు లేఖ రాసిన ఢిల్లీ మాజీ సిఎం