CATEGORIES
Categorías
వింతైన చిత్రాలు- విశేషానుభవాలు -తటవర్తి
తాజమహల్ చూడ్డానికి వెడితే ఎవరైనా గమనించాల్సింది ఏమి టంటే, ముఖ్య కట్టడానికి నాల్గువై పులా ఉన్న స్థూపాలు (పిల్లర్స్) కొంచెం బయటకు ఒరిగి ఉంటాయి.
వహ్వా! మునగ
మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రు కునే మునక్కాడల రుచే! కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.
రుచికరమైన పల్లీలతో ఆరోగ్యం
సాధారణంగా నట్స్ లో అంటే బాదం పప్పు, జీడిపప్పులు కాక వేరు శనగపప్పులు కూడా ఇందులోకి వస్తాయి. వీటి రుచి అమృతం. వీటిని పీనట్స్ అంటారు. ఇది నేల లోనే కాస్తాయి. ఈ పల్లీలు చాలా ఆరో గ్యకరమైనవి.మంచి ఆరోగ్యం కోసం రోజు గుప్పెడు పప్పులు తినటమే. దీనివలన శరీ రానికి ఎన్నో పోషక విలు వలు ఉన్నాయి.
వహ్వా! మునగ
మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రు మునక్కాడల రుచే! కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం .
పసందైన ప్రసాదాలు
-తన్నీరుమాధవీలత (హైదరాబాద్)
ఆలయాల వివాదాలు
భక్తులు ఇచ్చే ధనంతో ఆలయాలు నడుస్తూఉంటాయి. వారి భక్తిని, ధనాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదు. అవమానించకూడదు. కానీ తరుచూ హిందూ దేవాలయాల్లో ఎందుకీ వివాదాలు వస్తు న్నాయి? భద్రాచలం దేవుణ్ణి సీతారామస్వామి అనికాకుండా, 'రామనారాయణ' అని పిలువ వలెనని ఒక వివాదం వచ్చింది.
ప్రయాణం అనే పాఠశాల- మాటలకి అర్థాలే వేరయ్య
ఈసారి దక్షిణ కొరియా వెల్దాము. అక్కడ కొన్ని ఆసక్తికర మైన అనుభవాలు చెప్పాలని ఉంది.
పండగకి ప్రత్యేకంగా మీటాయిలు
పండగకి ప్రత్యేకంగా మీటాయిలు
చింత చిగురు పవరు చూడూ!...
చింత చిగురు పులుపని, కలగలపు కూర కమ్మగా ఉంటుందని అందరికీ తెలుసు. చింత చిగురులోని పోషక విలువలను మన పూర్వీకులు గుర్తించడం వల్లే తెలుగింట అనాదిగా అనేక కూరల్లోచింత చిగురును కలగలుపుగా వాడుతూనే ఉన్నారు. వైద్యంఇంతగా అందుబాటులో లేని కాలంలో చిన్నపిల్లల్లో నులిపురుగులను నివారించేందుకు చింత చిగురును కూరల్లోనూ, పచ్చళ్లలోనూ కలిపి తినిపించేవారు. అన్నిటికీ మించి చింత చిగురుపప్పుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
పూలతో ఇంటి వైద్యం
సహజంగా పూలను పూజకు, అలంకరణకు వాడతారని అందరికీ తెలుసు, కానీ వైద్యానికి ఎంతో ఉపకరిస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. వివిధ పూలను ఏ వైద్య విధానాల్లో ఉపయోగిస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం.
అవి యేలియన్స్ సంకేతాలా?
అవి యేలియన్స్ సంకేతాలా?
సాయి పధం
సాయి పధం
ఆలుగడ్డతో... ఆరోగ్య రక్షణ సౌందర్య పోషణ!
పొటాటో అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా లభ్యమయ్యే వెజిటబుల్, సొలనుమ్ ట్యుబేరోసం అనే నామం కలిగిన అందవికారమైన కందమూలలో బంగాళదుంప ఒకటి.
తెలుగువారి విశిష్ట పండుగ సంక్రాంతి
సంక్రాంతి మూడురోజుల పండుగ. మొదటి రోజును 'భోగి' అని, రెండో రోజును 'మకర సంక్రాంతి' అని, మూడో రోజును 'కనుమ' అని- పండు గను మూడురోజులు జరుపుకొంటారు. మకర సంక్రాంతిని తిల సంక్రమణం, పంటల పండుగ, ఆమని పండుగ, అల్లుళ్ల పండుగ, జానపదుల పండుగ వంటి పేర్లతో పిలుస్తారు.
ఇంటి అందాన్ని పెంచే అక్వేరియం
ఏ ఇంటికైనా అలంకరణ ఉంటేనే అందం. ఎవరి ఇంటిని వారికి నచ్చిన అలంకరించుకుం . అందాన్నే , మనసుకి ఆహ్లాదాన్ని కూడా అందించే అంలకరణలలో ఫిష్ అక్వే ఒక ఒకటి. రియం ప్పటి రోజుల్లో చెరు వుల్లో కనిపించే చేపలు ఇప్పుడు అక్వే కనిపిస్తు . వాటిని చాలా మంది ఇళ్ళల్లో షోకోసమో, సెంటిమెంట్ కోసమో, అదృష్టం అమర్చుకుంటున్నారు .
ప్రేమమూర్తి సాయి...ఓ దయామయా
ప్రేమమూర్తి సాయి...ఓ దయామయా
అల్లంలోని ఔషధ గుణాలు
స్వదేశీ విదేశీ వంటకాల్లో వాడే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ దాగి పదార్థం వెనుక ఆరోగ్య రహస్యం ప్రతి వంటకాలలో ఉంటుంది. అలాగే అల్లంలోను ఆరోగ్యం దాగి ఉంది. అల్లం యొక్క ఆరోగ్యం చూద్దాం మరి :
రికార్డింగ్ లో మన గొంతు తేడాగా ఎందుకుంటుంది?
మనం మాట్లాడినప్పుడు మనకు వినిపించే మాటలు ఒకలా ఉంటే, రికార్డ్ చేసుకుని విన్నాక మరోలా ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే, మనం మాట్లాడే మాటలు స్వర పేటిక ద్వారా మెదడుకు వేగంగా చేరుతాయి.
రుచికి బానిసలు కావడం...
కొందరికి కాఫీ, మరికొందరికి బీరు తాగందే రోజు గడ వదు. వాటి రుచికి బానిసలు కావడమే ఈ పరిస్థితికి కారణ మని చాలామంది భావిస్తారు.
విచిత్రంగా తీసిన ఈ సినిమా
1968లో వచ్చిన' హ్యాపీఎండ్' అనే సినిమాలో చేసిన ప్రయోగం ఇంకే సినిమాలోనూ కనిపించలేదంటే అతిశయోక్తి . ఏ సినిమా అయినా ముందు టైటిల్స్ పడి ఆ తర్వాత కథ మొదలై చివరగా క్లైమాక్స్ తో పూర్తవుతుంది.
పేగులు ఎందుకు అరుస్తాయి?
బాగా ఆకలిగా ఉన్నప్పుడు కడుపులో చిన్న చిన్న శబ్దాలు అనుభవమే.
మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవం
మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుతారు.
మంచు తెల్లగా ఎందుకుంటుంది?
నీటికి రంగు లేదు.
మలేరియా
మలేరియా దోమకాటు వల్ల వచ్చే విషజ్వరం.
తెలుగు 'లూసిఫర్'
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం వచ్చేసింది.
త్వరలోనే పెళ్లి ?
కెరీర్ ఆరంభంలో శింబుతో నయనతార ప్రేమాయణం దక్షిణాదిన సంచలనం సృష్టించింది.
నేనలా చేయను
కాజల్ లాంటి టాప్ స్టార్స్ సైతం తెరపై కిస్సింగ్ సీన్స్చేసేస్తున్నారు.
ఒంటె పాలు తోడుకోవు
ఏ పాలైనా పెరుగుగా తోడ ఎకుంటాయి.
జలుబు చేస్తే వాసన, రుచి తగ్గుతాయి
జలుబు వైరస్వల్ల వస్తుంది. ఇరవై రకాల వైరవల్ల మనకు జలుబు వచ్చే అవకాశముంది.
కారం ఎక్కువైతే చిత్త వైకల్యమే
కారం ఎక్కువైతే చిత్త వైకల్యమే