ఫారెస్ట్ లైబ్రరీ
Champak - Telugu|May 2022
పై నా ఉడుతకి ఒకే ఒక కల ఉంది. చంపకవనంలో ఒక పెద్ద గ్రంథాలయం తెరవాలి అనుకుంది. ఆమె పుస్తకాలను ప్రేమిస్తుంది. చాలా వాటిని చదివింది. ఇతర జంతువులకు కూడా పుస్తకాలు చదవమని సలహా ఇస్తుంది.
లలిత్ శౌర్య
ఫారెస్ట్ లైబ్రరీ

పై నా ఉడుతకి ఒకే ఒక కల ఉంది. చంపకవనంలో ఒక పెద్ద గ్రంథాలయం తెరవాలి అనుకుంది. ఆమె పుస్తకాలను ప్రేమిస్తుంది. చాలా వాటిని చదివింది. ఇతర జంతువులకు కూడా పుస్తకాలు చదవమని సలహా ఇస్తుంది.

కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కల నెరవేరడం లేదు. ఆమెకు బాధగా ఉంది. ఆనందవనం మహారాజు షేరూ గ్రంథాలయం తెరవడానికి ఆసక్తి చూపలేదు. అతడు గ్రంథాలయం కోసం ఖర్చు చేయడం తెలివితక్కువ పని అనుకున్నాడు. అందుకే షైనా ఏ పని చేయడానికి ప్రేరణ పొందలేదు. ఆమె స్నేహితుడు ఎగ్గీ ఏనుగు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు.

ఒక రోజు ఎగ్గీ షైనాతో “ఏమైంది షైనా, నువ్వు ఈమధ్య చాలా విచారంగా, కలత చెందినట్లు కనిపిస్తున్నావు. ఒకప్పటిలాగా ఎగురుతూ, గంతులు వేస్తూ జీవితాన్ని ఆస్వాదించడం లేదు. ఏదైనా సమస్య ఉందా? అనారోగ్యంగా ఉందా? ఎవరైనా నీతో ఏమైనా అన్నారా?” అడిగాడు.

“లేదు, లేదు. అలాంటిదేమీ లేదు. నేను బాగున్నాను” షైనా ఇబ్బందిగా నవ్వుతూ చెప్పింది.

“నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఏం తప్పు జరిగిందో చెప్పు. నేను నీ స్నేహితుడిని. నాకు కాకపోతే ఎవరికి చెబుతావు?” ఎగ్గీ ఒత్తిడి చేసాడు.

“నాకు పుస్తకాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. నా కల గురించి కూడా నీకు తెలిసే ఉంటుంది. నాకు ఆనందవనంలో ఒక గ్రంథాలయం తెరవాలని ఉంది. ఎన్నోసార్లు ప్రయత్నం చేసాను. షేరూ మహారాజుకి విజ్ఞప్తి చేసాను. కానీ అతడు నా మాట వినలేదు. నాకు సహాయం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు” అని చెప్పింది షైనా విచారంగా.

Esta historia es de la edición May 2022 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 2022 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
ఆసక్తికర విజానం
Champak - Telugu

ఆసక్తికర విజానం

వంతెనల నిర్మాణం

time-read
1 min  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 minutos  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 minutos  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 minutos  |
October 2024