తుఫానులో చిక్కుకున్నారు
Champak - Telugu|July 2022
డోడో గాడిద చదివే స్కూలుకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అతడు ఒక గ్రామంలో ఉన్న తన అంకుల్ డానీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
 కథ • సుధా విజయ్
తుఫానులో చిక్కుకున్నారు

డోడో గాడిద చదివే స్కూలుకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అతడు ఒక గ్రామంలో ఉన్న తన అంకుల్ డానీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దాదాపు తన వయసులోనే ఉన్న కజిన్ మోంటీ అక్కడే ఉండడంతో, అతడు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడ్డాడు.

అది దాదాపు 10 కుటుంబాలు ఉన్న ఒక చిన్న గ్రామం. నగరానికి దూరంగా ఉంది. అక్కడ ఇళ్ల చుట్టూ బెర్రీ, లిచీ పండ్ల తోటలు ఉన్నాయి.

గ్రామంలో మొదటి రెండు రోజులు అద్భుతంగా గడిచాయి. డోడో, మోంటీలు ఒక పెద్ద గిన్నెలో నేరేడు పండ్లు తింటూ ఎంతో ఇష్టంగా సమయాన్ని గడిపారు.

అంకుల్ డానీ, ఆంటీ రోజీలు వారిని బాగా చూసుకున్నారు.

ఒక రోజు డానీ, రోజీలు దూరంగా నివసించే, అనారోగ్యంతో ఉన్న తమ అత్తయ్యను చూడాలని నిర్ణయించుకున్నారు.

"నేనొక స్కూలు ప్రాజెక్టు పూర్తి చేయాలి. కాబట్టి నేను మీతో రాలేను" అని చెప్పాడు మోంటీ.

“నేను అతనికి సహాయం చేస్తాను" అన్నాడు డోడో

“మీరిద్దరు ఒంటరిగా ఎలా ఉంటారు?" ఆశ్చర్యపోతూ అడిగాడు డానీ.

“నేను పెద్దవాడిని. నన్ను నేను చూసుకోగలను. అంతేకాదు, డోడో నాతో ఉంటాడు. మన ఇరుగుపొరుగున జంబో ఏనుగు, జెకూ జీబ్రా కూడా ఉన్నారు” మోంటీ వారికి హామీ ఇచ్చాడు.

పొలంలో పని చేస్తున్న జెకూ వారి సంభాషణ అంతా విన్నాడు.

“పిల్లల గురించి మీరు విచారపడకండి. నా కొడుకు జైన్, జంబో కూతురు జిన్నీ వారితో కలిసి ఆడుకుంటారు” అని చెప్పాడు జెకూ.

“అది నీ దయాగుణం" అని అంది రోజీ.

మర్నాడు డానీ, రోజీలు తమ బ్యాగులు సర్దుకుని వెళ్లడానికి సిద్ధమయ్యారు.

"ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. రాత్రి తలుపు గడియ పెట్టండి. మేము రేపు సాయంత్రం తిరిగి వస్తాం" అని ఆంటీ రోజీ వారికి చెప్పింది.

వారు చెప్పిన సూచనలన్నింటికి మోంటీ, డోడోలు తల ఊపారు.

మోంటీ తల్లిదండ్రులు వెళ్లిపోగానే వాళ్లు జైన్, జిన్నీలతో కలిసి క్రికెట్ ఆడుకోవడానికి దగ్గరలో ఉన్న మైదానంలోకి పరుగెత్తారు.

సాయంత్రం వాళ్లు ఇంటికి తిరిగి వచ్చారు. మోంటీ తన స్కూలు ప్రాజెక్ట్ పని మొదలు పెట్టాడు.

మర్నాడు మోంటీ స్కూలుకు వెళ్లాడు. డోడో ఒక కథల పుస్తకం చదివాడు.

మధ్యాహ్నం మోంటీ స్కూలు నుంచి తిరిగి రాగానే ఆందోళనగా కనిపించాడు.

“ఏమైంది?” అడిగాడు డోడో.

Esta historia es de la edición July 2022 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 2022 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

సెప్టెంబర్ 6 'జాతీయ పుస్తక పఠన దినోత్సవం'.

time-read
1 min  |
September 2024
డమరూ - పెట్రోల్ పంప్ లో
Champak - Telugu

డమరూ - పెట్రోల్ పంప్ లో

డమరూ - పెట్రోల్ పంప్ లో

time-read
1 min  |
September 2024
ఉపాధ్యాయులను కనుగొనండి
Champak - Telugu

ఉపాధ్యాయులను కనుగొనండి

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. ఈ మాన్సూన్ క్యాంప్కి చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు.

time-read
1 min  |
September 2024
వర్షంలో సహాయం
Champak - Telugu

వర్షంలో సహాయం

చీకూ కుందేలు ఉదయం లేచినప్పుడు ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండి ఉండటం గమనించాడు.

time-read
3 minutos  |
September 2024
నిధి అన్వేషణ
Champak - Telugu

నిధి అన్వేషణ

బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ అనన్య ఊపిరి పీల్చుకుంది.

time-read
3 minutos  |
August 2024
దారి చూపండి
Champak - Telugu

దారి చూపండి

మొక్కజొన్న చేనులో సిరి ఉడుత వీలైనన్ని ఎక్కువ కంకులను సేక రించాలి. ఈ పద్మవ్యూహం ఛేదించి ఆమె ఎన్ని సేకరిస్తుందో చెప్పండి.

time-read
1 min  |
August 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

బంబుల్బీ గబ్బిలం ప్రపంచంలోనే అతి చిన్న క్షీరదం. ఇది నాణెం అంత బరువు ఉంటుంది.

time-read
1 min  |
August 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవం.

time-read
1 min  |
August 2024
మరోవైపు
Champak - Telugu

మరోవైపు

ఆగస్టు 13 ‘అంతర్జాతీయ లెఫ్ట్ హాండర్స్ డే'.

time-read
1 min  |
August 2024
బిట్టర్ మ్యాజిక్
Champak - Telugu

బిట్టర్ మ్యాజిక్

బిట్టర్ మ్యాజిక్

time-read
3 minutos  |
August 2024