రక్షించిన స్నేహితుడు
Champak - Telugu|February 2023
శీతాకాలం సమీపించగానే జంతువులన్నీ ' తమ పరుపులు నింపుకోవడంలో పోటీ పడ్డాయి. పరుపుల షాపు యజమాని బ్యాడీ నక్క వాటిలో దూది నింపడంలో బిజీగా మారిపోయాడు.
అల్కా జైన్
రక్షించిన స్నేహితుడు

శీతాకాలం సమీపించగానే జంతువులన్నీ ' తమ పరుపులు నింపుకోవడంలో పోటీ పడ్డాయి. పరుపుల షాపు యజమాని బ్యాడీ నక్క వాటిలో దూది నింపడంలో బిజీగా మారిపోయాడు.

చీకూ కుందేలు తల్లితో “మమ్మీ, చలి బాగా ఉంది. మనం పరుపులు దూదితో నింపించాలి” అని చెప్పాడు.

“అలాగే, నీకు రేపు సెలవు కదా. అప్పుడు వెళదాం” జవాబిచ్చింది తల్లి.

మర్నాడు తల్లి, తండ్రి, చీకూ బ్యాడీ దుకాణానికి వెళ్లారు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురవబోతున్నట్లుగా ఉంది. “మమ్మీ ఇది చలికాలం అయినప్పటికి వర్షం కురుస్తుందేమో అనిపిస్తోంది" అన్నాడు చీకూ.

“అవును, ఒకసారి వర్షం పడితే చలి తగ్గుతుంది.మనం పరుపులో దూది నింపించడం మంచిది. బ్యాడీ మన పరుపుకి సమయానికి దూది నింపి ఇస్తాడు" అంది తల్లి. మాట్లాడుకుంటూ వారు బ్యాడీ దుకాణానికి వెళ్లారు.

బొద్దుగా ఉన్న చీకూను చూసి బ్యాడీకి నోట్లో నీళ్లూరాయి. చీకూ తండ్రి పరుపు నింపడం గురించి అడిగితే బ్యాడీ ముగ్గురికి ఒక పరుపు సరిపోతుందని, దానికి కొలతలు తీసుకోవాలన్నాడు.

“మాకు ఒక్క పరుపు సరిపోతుంది కాబట్టి మా ముగ్గురి కోసం ఒకటి తయారుచేయండి" చెప్పాడు.

చీకూ తండ్రి.

చీకూని దగ్గరి నుంచి చూసిన బ్యాడీలో తినాలన్న కోరిక పెరిగింది. పరుపుల కోసం భారీగా ఆర్డర్లు వచ్చినప్పటికీ అతడు రేపు సాయంత్రం వారికి పరుపు ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ రేపు తనకు గుర్తు చేయడానికి చీకూను పంపించమన్నాడు.తండ్రి సంతోషంగా ఒప్పుకున్నాడు. తిరిగి వెళ్లేటప్పుడు చీకూ తండ్రితో “డాడీ, నేను రిమైండ్ చేయడానికి బ్యాడీ దుకాణానికి వెళ్లను" చెప్పాడు.

Esta historia es de la edición February 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición February 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
ఆసక్తికర విజానం
Champak - Telugu

ఆసక్తికర విజానం

వంతెనల నిర్మాణం

time-read
1 min  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 minutos  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 minutos  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 minutos  |
October 2024