కొత్త పరిచయం
Champak - Telugu|January 2023
అక్కా చెల్లెళ్లు రీతూ, సియాలు వాళ్ల కజిన్ జూహీలు తల్లిదండ్రులతో కలిసి తమ తాతయ్య ఫామ్హస్కి వచ్చారు. రీతూ, జూహీలకు పదేళ్లు. సియా ఒక సంవత్సరం చిన్నది.వారు వచ్చిన ప్రదేశం ఒక చిన్న హిల్ స్టేషన్.
కథ సుధా విజయ్
కొత్త పరిచయం

అక్కా చెల్లెళ్లు రీతూ, సియాలు వాళ్ల కజిన్ జూహీలు తల్లిదండ్రులతో కలిసి తమ తాతయ్య ఫామ్హస్కి వచ్చారు. రీతూ, జూహీలకు పదేళ్లు. సియా ఒక సంవత్సరం చిన్నది.వారు వచ్చిన ప్రదేశం ఒక చిన్న హిల్ స్టేషన్.చుట్టూ అందమైన కొండల దృశ్యాలు. పచ్చని చెట్లు. వారి కుటుంబం పూర్వీకుల ప్రాంతం అది.

బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వారి తాతయ్య, నానమ్మలు ఆ అమ్మాయిల తండ్రుల చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

"వేసవికాలంలో మీరు, మీ స్నేహితులు సమీపంలోని కొండపై క్యాంప్ ఏర్పాటు చేయాలనుకున్న విషయం మీకు గుర్తుందా?” అడిగింది నానమ్మ.

“అది నాకు బాగా గుర్తుంది. నాన్న నన్ను వెళ్లడానికి నిరాకరించడంతో, నాకు చాలా కోపం వచ్చింది" చెప్పాడు రీతూ తండ్రి.

“ఒక అడవి ఎలుగుబంటి కనిపించినందున నేను మిమ్మల్ని అనుమతించలేదు. అక్కడ క్యాంపింగ్ చేయడం రిస్క్ తో కూడుకున్నది" జవాబు ఇచ్చాడు తాతయ్య.

“కానీ చివరికి మేం క్యాంపు ఏర్పాటు చేసాం” జూహీ తండ్రి చెప్పాడు.

“ఎక్కడ క్యాంప్ ఏర్పాటు చేసారు?” రీతూ అడిగింది.

“మీరు అడవి జంతువులను చూసారా?” జూహీ అడిగింది.

“మా తల్లిదండ్రులు మమ్మల్ని కొండపై క్యాంపింగ్ అనుమతించలేదు. అందుకే మేము

మా స్నేహితులతో కలిసి ఈ ఇంటి వెనుక క్యాంప్ ఏర్పాటుచేసాం. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి మూడు టెంట్లు అద్దెకు తీసుకున్నాం.

బోగి మంటలు వేసాం. బార్బెక్యూ ఫుడ్ తయారుచేసాం. చాలా సరదాగా గడిపాం” జూహీ తండ్రి చెప్పాడు.

“అద్భుతంగా ఉంది. మేము కూడా క్యాంప్ చేయాలనుకుంటున్నాం” అంది రీతూ.

“మనం ఇక్కడ రెండు రోజులు మాత్రమే ఉంటాం. అయినా ఎందుకు కాదు. మన పెరట్లో సురక్షితంగా క్యాంప్ చేయవచ్చు” అంది సియా.

"కానీ మాకు ప్లాన్స్ ఉన్నాయి. మరోసారి చూద్దాం" జూహీ తల్లి సలహా ఇచ్చింది.

“దయచేసి మమ్మల్ని నానమ్మ తాతయ్యలతో కలిసి ఉండనివ్వండి" జూహీ తల్లిని వేడుకుంది.

“అమ్మాయిలను కాస్త సరదాగా గడపనివ్వ వాతావరణం బాగానే ఉంది. మేం వాళ్లపై ఒక కన్ను వేసి చూస్తూనే ఉంటాం” నానమ్మ చెప్పింది.

Esta historia es de la edición January 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición January 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 minutos  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
Champak - Telugu

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

time-read
1 min  |
October 2024
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.

time-read
1 min  |
October 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.

time-read
1 min  |
October 2024
పర్యావరణ అనుకూల దసరా
Champak - Telugu

పర్యావరణ అనుకూల దసరా

అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.

time-read
1 min  |
October 2024
పర్యావరణ హిత రావణుడు
Champak - Telugu

పర్యావరణ హిత రావణుడు

ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

time-read
2 minutos  |
October 2024
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
Champak - Telugu

దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా

నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.

time-read
1 min  |
October 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time-read
1 min  |
October 2024
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
October 2024