ప్రియాన్షి మనసు కలత చెందింది. భయంగానూ ఉంది. కొత్త నగరం, కొత్త స్కూల్. ఎప్పుడు ఏదో తెలియదు.
ప్రియాన్షి తండ్రి ఉత్తరాఖండ్ నుంచి చెన్నైకి బదిలీ అయ్యారు. ఆయన ఒక బ్యాంకులో పనిచేస్తున్నారు. చెన్నైలో పేరున్న ఒక స్కూల్లో ప్రియాన్షి అడ్మిషన్ తీసుకుంది. వేసవి సెలవుల అనంతరం స్కూల్ తెరవడానికి ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. "అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. నాతో ఎవరు మాట్లాడుతారు? ఇక్కడ మాట్లాడే భాష నాకు తెలియదు. నేను
హిందీలో మాట్లాడుతాను. ఇక్కడ అంతా తమిళంలో మాట్లాడుతారు. తెలియని ఈ నగరంలో స్కూల్లో అంతా కొత్త వాళ్లు ఉంటారు. నాకు స్కూల్కి వెళ్లాలని లేదు" ప్రియాన్షి కళ్లలో నీళ్లు తిరిగాయి.
“విచారపడకు, అంతా బాగానే ఉంటుంది.నెమ్మదిగా నువ్వు స్నేహితులను ఏర్పరుచుకుంటావు.కొత్త భాష నేర్చుకుంటావు. నీకు ఇంగ్లీషు తెలుసు కదా, నీ ఫ్రెండ్స్తో అదే భాషలో మాట్లాడవచ్చు.క్రమంగా వారికి నువ్వు హిందీ నేర్పించవచ్చు. వారు నీకు తమిళం నేర్పిస్తారు. ఒక్క రోజు సమయం తీసుకో. ఏం జరుగుతుందో చూద్దాం" తల్లి భరోసా ఇచ్చింది.
తల్లి మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకుంది ప్రియాన్షి. రెండు రోజుల తర్వాత స్కూలు తెరిచారు.
Esta historia es de la edición July 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్