చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పదాల అర్థాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. 1604లో, రాబర్ట్ కావ్రే 3000 ఆంగ్ల పదాలను, వాటి నిర్వచనాలతో పాటు సంకలనం చేసాడు.
అతను పదవీ విరమణ చేసే ముందు రాత్రి “రేపటి నుంచి నేను ఈ పదాలను ఒకే నిఘంటువుగా సంకలనం చేసి ప్రచురించే పనిని ప్రారంభిస్తాను" అని నిర్ణయించుకున్నాడు.
అతను పడుకున్న తర్వాత వివిధ కాగితాలపై ముద్రించిన మూడు వేల పదాలు సంతోషంతో గెంతడం ప్రారంభించాయి.
“రేపటి నుంచి మేము ఒక పుస్తకంలో భాగమవుతాము. ముద్రించబడిన పుస్తకం ప్రపంచ
వ్యాప్తంగా పంపిణీ చేయబడుతుంది. ప్రతి ఒక్కరి చేతుల్లోకి వెళ్తుంది!” “ఆ పుస్తకంలో మొదటి ఎంట్రీ నేనేనని మీకు తెలుసా?” అన్నది FIRST (ప్రథమ) గర్వంగా.
“ఎందుకు?” అని వేరేవి అడిగాయి.
"ఎందుకంటే FIRST అంటేనే మొదట అని” FIRST అనే పదం చెప్పింది.
“అదేం కాదు? లిస్ట్లో నేనే మొదటివాడిని!” అన్నది ONE అనే పదం.
ఇది విన్నప్పుడు BEGINNING (ప్రారంభం) అడ్డు పడుతూ, “మిత్రులారా ప్రతిదీ నాతోనే ప్రారంభమవుతుంది! లిస్ట్లో నేనే ముందుంటాను” అన్నది.
"చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఒక సామాన్యమైన నిజం. ఏమిటంటే, ప్రతి గణన (లెక్కింపు) నాతోనే మొదలవుతుంది" అని ONE (ఒకటి) అన్నది.
అప్పుడు START (మొదలు) “మీరందరూ నన్ను ఎందుకు పట్టించుకోరు? అంతా నాతోనే మొదలవుతుంది! ఇక్కడ లెక్కించే ప్రశ్నే తలెత్తదు” అన్నది.
"లేదు, నేను జాబితాలో చాలా అగ్రస్థానంలో ఉంటాను. పక్కకు తప్పుకోండి. మీరంతా! నేనే ముందుంటాను” అంటూ BEGINNING (ప్రారంభం) అందర్నీ దూరంగా నెట్టేసింది.
“ఎక్కువ అక్షరాలను కలిగి ఉన్నంత మాత్రాన నిన్ను మొదలు రాయరు. నీకేమీ ప్రాధాన్యత రాదు. నువ్వు మమ్మల్ని ఇలా అగౌరవపరుస్తున్నావు. ఇది నీకు తగదు" అని మిగతా పదాలు కోపంగా అన్నాయి. వాటి గొడవలను చూసి LAST (చివర) మధ్య వర్తిత్వం వహించి వారికి సర్ది చెప్పడానికి వచ్చింది. “చూడండి, మనం అందరం పదాలం. అందరం ఒకటే. పెద్దా చిన్నా... అనే తేడా ఏమీ లేదు. మనం ఐక్యంగా ఉండాలి”
Esta historia es de la edición November 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్