నిజమైన స్నేహితులు
Champak - Telugu|August 2023
నిజమైన స్నేహితులు
వందనా గుప్తా
నిజమైన స్నేహితులు

టిమ్మీ బాతు ఎక్కడికి వెళ్లినా అందరూ ఆమె అందాన్ని మెచ్చుకునే వారు. ఆమె ఈకలు చేప పొలుసుల్లా మెరుస్తున్నాయనే వారు.కొందరు ఆమె సన్నని మెడను ప్రశంసించేవారు.మరికొందరు ఆమె నారింజ రంగు ముక్కు అందాన్ని పొగిడేవారు. టిమ్మీ ఈ ప్రశంసలు వినడం అలవాటు చేసుకుంది. ఇవి విన్న ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయేది.

ఒక రోజు సాయంత్రం క్రియో మొసలి నది ఒడ్డున పుట్టిన రోజు పార్టీ ఏర్పాటు చేసి అడవిలోని వారందరినీ ఆహ్వానించాడు. పార్టీ ఇంకేదైనా రోజు ఉంటే టిమ్మీ ఉత్సాహంగా సిద్ధమయ్యేది. కానీ ఆ రోజు బాధపడింది. అద్దం ముందు నిలబడి ఆలోచించింది. పురుగు ఆమెను కుట్టడంతో ఒక కన్ను పూర్తిగా వాచిపోయింది.

అప్పుడు తాను అందంగా ఎలా కనిపిస్తుంది. పార్టీకి ఎలా వెళ్తుంది? కానీ పార్టీకి వెళ్లి ఆహార పదార్థాలన్నీ రుచి చూడాలనుకుంది. గత సంవత్సరం క్రియో బర్త్ డే పార్టీలో అద్భుతమైన వంటకాలు చేయించాడు. రసగుల్లాల రుచి ప్రత్యేకంగా ఉంది.

టిమ్మీ నగరానికి వెళ్లి నల్ల కళ్లజోడు కొనుక్కున్న విషయం గుర్తు చేసుకుంది. అప్పుడు వాటితో స్మార్ట్ కనిపించింది. ఇప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదు అనుకుని నల్ల కళ్ల జోడు పెట్టుకుని చూసింది. వాపు కనిపించకుండా అది కవర్ చేసింది.

'ఇట్స్ ఓకే టిమ్మీ, నువ్వు అందమైన దానివే కాదు స్మార్ట్ కూడా' తనలో తానే అనుకుంది.

సాయంత్రం మంచి దుస్తులు ధరించి నల్ల కళ్ల జోడు పెట్టుకుని పార్టీకి వెళ్లింది.

“ఓహ్ వావ్, టిమ్మీ, స్మార్ట్ కనిపిస్తున్నావు. కానీ రాత్రి పూట సన్గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నావు?” అడిగింది టోటో తాబేలు.

"వీటిని గాగుల్స్ అంటారు. ఇది నా స్టయిల్.ఎప్పుడైనా పెట్టుకుంటా" గర్వంగా చెప్పింది టిమ్మీ.

Esta historia es de la edición August 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 minutos  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 minutos  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024