“వచ్చాడమ్మా వచ్చాడు
బిట్సీ సాలీడు
అటు ఇటు తిరుగుతున్నాడు.
వానజల్లు కిందకు వచ్చాడు.
కాళ్లు తడుపుకున్నాడు
సూర్యుడి దగ్గరకెళ్లాడు
కాళ్లు వెంటనే ఆరాయి
సంతోషంతో బిట్సీ సాలీడు
నృత్యం చేయసాగాడు.”
మిసెస్ ఓఆర్బీ క్లాసులో పాఠం చెబుతోంది.అందమైన ప్రాసతో ఆమె చెప్పే రైమ్ వింటూ విద్యార్థులు చప్పట్లు కొట్టారు. రంగు రంగుల దుస్తులు ధరించి ఉన్న పిల్లలు ఇంద్రధనుస్సులా కనిపించారు.మిసెస్ ఓఆర్జే తన విద్యార్థుల కోసం అద్భుతమైన పాటలను సృష్టించింది. పిల్లలు ఆమె పాటలను స్కూల్లోనే కాకుండా ఇంట్లోనూ హమ్ చేస్తారు. మిసెస్ ఓఆర్జే కోరుకున్నది కూడా ఇదే.
పిల్లల ముఖాల్లో ఆనందం చూసి ఆమె మరింత సంతోషించేది. అది ఏ సబ్జెక్టు అయినా రైమ్స్ లేదా గణిత సమస్య కావచ్చు ఆమె బోధనా పద్ధతి ప్రత్యేకంగా ఉండేది. అది చూసే విద్యార్థులు ఆ స్కూల్లో చేరాలనుకునేవారు. కానీ సీట్లు ఎక్కువ ఉండకపోయేవి.
ఈ స్కూల్కు 'జంగిల్ స్కూల్' అని పేరు పెట్టిన తర్వాత ఇది ఇతర సాధారణ పాఠశాలల కంటే భిన్నంగా మారింది. హాలు, భవనం లాంటివి దీనికి లేవు. సబ్జెక్టులు బోధించడానికి ఉపాధ్యాయులు లేరు.పచ్చదనం మధ్య బహిరంగ ప్రదేశంలో విద్యార్థులు డెస్క్లతో కూర్చునే ఏర్పాటు చేసారు. మూసి ఉన్న గదులలో క్లాసులు తీసుకోవడం మిసెస్ ఓఆర్ ఇష్టం లేదు. విద్యార్థులు అందమైన ప్రకృతిని ఆస్వాదించాలని, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని ఆమె భావించే వారు.
దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే విద్యార్థులను వారి వయసు ఆధారంగా విభజించలేదు.
మిసెస్ ఓఆర్ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఒరంగుటాన్. ఈ స్కూల్కు యజమాని, ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్ అన్నీ ఆమె. స్కూల్ను నడపడానికి ఆమె దగ్గర తగినన్ని నిధులు లేవు.అందుకే ఆమె అన్ని వయసుల విద్యార్థులను ఒకే క్లాసులో కూర్చోబెట్టేది.
Esta historia es de la edición September 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.