వాలీ తోడేలు ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు బ్లాకీ ఎలుగుబంటికి కోపం వచ్చింది.
వాలీ గుహ ముందు నిలబడి “ఏయ్ వాలీ, బయటకు రా! నేనిప్పుడే విషయం ఏంటో తేల్చుకుంటాను. నన్ను నువ్వు లావు, సోమరిపోతు అని అనడానికి నీకెంత ధైర్యం? అసలు నా గురించి నీకెందుకు. నీ పని నువ్వు చూసుకో” అన్నాడు.
ఆ సమయంలో వాలీ గుహ లోపల ఉన్నాడు. అలసి పోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. బ్లాకీ గొంతు విని ఆశ్చర్యపోయాడు. అతని నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు.కలలోనూ అనుకోలేదు.
వాలీ లేచి వచ్చేసరికి గుహ ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద రాయి పెట్టి వెళ్లిపోయాడు బ్లాకీ. దానిని చూసి బ్లాకీ కోపంతో ఇలా చేసాడని వాలీకి అర్థమైంది. బండరాయిని తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు.
కానీ అతనితో సాధ్యం కాలేదు. విచారంలో మునిగాడు.
బాధ కలిగించే మాటలు అన్నాడని బ్లాకీని తలచుకుంటూ వాలీ రాయి మీద కూర్చుని ఏడ్వసాగాడు.
అటుగా వెళ్తున్న బ్యాడీ నక్కకు వాలీ ఏడుపు వినిపించింది. “వాలీ ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు.
జరిగిన సంఘటన మొత్తాన్ని బ్యాడీకి చెప్పాడు వాలీ.
“అవును, ఈ రోజు బ్లాకీకి చాలా కోపం వచ్చింది.దారిలో అతడు నాకు కనిపించాడు. 'నన్ను చూడగానే గుహలో దాక్కున్నాడు. పిరికివాడు ధైర్యం ఉంటే నా ముందు అనాల్సింది. వాడు గుహలోంచి బయటకు రాకుండా తాళం వేసాను. ఇకపై ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు' అని నాతో చెప్పాడు" అంటూ బ్యాడీ అడ్డంగా ఉన్న రాయిని తొలగించాడు.
వాలీ బాధ ఒక్కసారిగా కోపంగా మారింది.'నన్ను గుహలో ఉంచి తాళం వేయడమే కాకుండా నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడా' అనుకున్నాడు.
Esta historia es de la edición October 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో