బాలల దినోత్సవం
Champak - Telugu|November 2023
బాలల దినోత్సవం
కథ • కాంచన రావు
బాలల దినోత్సవం

స్కూ ల్ బెల్ మోగడంతో స్పోర్ట్స్ పీరియడ్ "సమయంలో ప్లే గ్రౌండ్లో ఉన్న సెయింట్ ఫీలోస్ స్కూల్ 7వ తరగతి విద్యార్థులు తమ క్లాసికి పరుగెత్తారు. క్లాస్కి వెళ్తున్నప్పుడు సుమన్, రీటా, జాన్వీలు స్కూల్ ఆడిటోరియం లోపల తమ ఉపాధ్యాయులు చాలామంది ఉండడంతో అందులోకి తొంగి చూసారు.

లోపల వేదిక పై కొందరు ఉపాధ్యాయులు ఒక నాటకం రిహార్సల్స్ చేస్తుండటం గమనించారు.వారు కనిపించగానే అకస్మాత్తుగా స్పోర్ట్స్ టీచర్ బయటకు వచ్చి “ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీరు రిహార్సల్స్ చూడకూడదు" అని కోపంతో అరిచింది.

పిల్లలు నవ్వుకుంటూ పరుగెత్తారు. క్లాసులు అయిపోయాక బ్యాగులు సర్దుకుని స్కూల్ బస్సు ఎక్కారు.

“మన టీచర్లు పిల్లల దినోత్సవం కోసం చాలా కష్టపడి ప్రాక్టీసు చేస్తున్నట్లున్నారు. మన కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో చూడాలి" అన్నాడు సుమన్. రీటా, జాన్వీలు ఉత్సాహంగా తమ సీట్లో కూర్చున్నారు.

ఇంటికి చేరుకోగానే సుమన్ ఆరేళ్ల తమ్ముడు సుజిత్ అతన్ని “మీరంతా దేని గురించి అంత ఉత్సాహంగా ఉన్నారు అన్నయ్యా?" అని అడిగాడు.

“నవంబర్ 14న బాలల దినోత్సవం ఉంది. మా ఉపాధ్యాయులు దీన్ని ఒక వేడుకలా నిర్వహిస్తారు” సంతోషంగా చెప్పాడు సుమన్.

“బాలల దినోత్సవం అంటే ఏమిటి?”

సుజిత్ ఆనందం పట్టలేకపోయాడు.

బాలల దినోత్సవం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడసాగాడు. ఆ రోజు పొద్దున్నే లేచాడు.

స్కూల్లో అలంకరణ చూసి పిల్లలు ముచ్చట పడ్డారు. అసెంబ్లీ స్టేజీ పక్కన కాస్ట్యూమ్స్ సామగ్రిని గమనించారు. బెల్ కొట్టగానే తమ సీట్ల కోసం పరుగెత్తారు.

Esta historia es de la edición November 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 2023 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 minutos  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 minutos  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 minutos  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024