షళ్లీ ఉడుత ఎన్నో చెట్లు మొక్కలు ఉన్న పెద్ద అందమైన పార్కులో ఒక అశోక చెట్టుపై నివసించేది. పార్కులోని పూలు క్రమశిక్షణ గల విద్యార్థుల్లా చక్కని వరుసల్లో నిలబడి ఉండేవి.
ఎటు చూసినా పచ్చదనమే కనిపించేది. తాను నివసించే అశోక చెట్టు పొడవాటి ఆకులు, మందంగా ఉండే కాండం షల్లీకి ఎంతో ఇష్టం. తోకను ఊపుతూ చెట్టు కాండం పైకి కిందకు తిరుగుతూ ఉండేది.
పార్కుకి ఉదయం, సాయంత్రం చాలామంది వాకింగ్కి వచ్చేవారు. ఎంతో ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే ప్రదేశం ఇది. ముద్దోచ్చే చిన్న పిల్లలు తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలతో కలిసి ఇక్కడికి వచ్చేవారు.
పిల్లలు గుంపులుగా ఆడుకునేవారు. వారు ఆనందంతో అరిచే అరుపులను షల్లీ పట్టించుకునేది కాదు కానీ చిలిపి చేష్టలతో పార్కులో ఆడుకునే పిల్లలను ఆమె ఇష్టపడేది. పార్కుకి మధ్యాహ్నం సమయంలో ఎవరూ వచ్చేవారు కాదు. అప్పుడు పూర్తిగా నిశ్శబ్దం ఆవరించి ఉండేది. ఆ సమయంలో చాలాసేపు షల్లీ నిద్ర పోయేది.శీతాకాలపు మధ్యాహ్న సమయంలోనూ పార్కు రద్దీగా ఉండేది. సందర్శకులు గడ్డిపై షీట్లు పరచి వాటిపై కూర్చుని వేరుశనగలు, నారింజ పండ్లు ఇతర ఆహార పదార్థాలు తినేవారు. కొందరు పార్కులో భోజనం చేసే వారు. పల్లీకి వేరుశనగలు, ఇతర గింజలు, రొట్టె ముక్కలు తినిపించే వారు.
షల్లీకి ఇవన్నీ ఏవీ అర్థం కాకపోయినా జరిగే ప్రతిదాన్నీ చూడడానికి ఇష్టపడేది. కొందరు వేగంగా నడిచే వారు, మరికొందరు పరుగెత్తేవారు. వృద్ధులు నెమ్మదిగా నడిచేవారు. యువకులు ఇయర్ ఫోన్లు పెట్టుకుని నడుస్తూ సంగీతం వింటూ ఆనందించేవారు. పిల్లలు ఊయలలు ఊగేవారు.బంతులతో ఆడుతూ చుట్టూరా కలయ తిరిగే వారు. కొందరు గడ్డిపై కాళ్లు ముడుచుకుని కూర్చుని కళ్లు మూసుకునేవారు. పార్కుకు వచ్చిన వ్యక్తులు బిస్కెట్ ముక్కలు, గింజలు చెట్టు చుట్టూ ఉన్న ప్లాట్ఫార్మ్ పై వదిలేసే వారు.
Esta historia es de la edición November 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్