ఆదిత్యకు మొక్కలు, ప్రకృతిపై అపారమైన ప్రేమ. అతడు తన తోటలో చాలా మొక్కలు నాటాడు.
శ్రద్ధగా వాటిని చూసుకుంటున్నాడు.
అతని ఇంటి సమీపంలో ఒక పార్క్ ఉండేది. ప్రతి ఆదివారం తన స్నేహితులు రోహన్, ఆయాన్షా, సాన్వీలతో కలిసి ఆడుకోవడానికి పార్క్ కి వెళ్లేవాడు.
ఒక రోజు పార్క్ వెళ్లినప్పుడు అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నాడు ఆదిత్య. ఎటు చూసినా చెత్తా చెదారం కనిపించింది. మొక్కలు ఎండి, మాడిపోయి ఉన్నాయి. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చెత్త కుండీ మొత్తం నిండి ఉంది.
"పార్క్ ఇంత మురికిగా ఎలా తయారైంది?” పక్కనే నిలబడి ఉన్న సొసైటీ గార్డ్ను అడిగాడు.
"పార్క్ పారిశుద్ధ్య సిబ్బంది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నెల రోజుల పాటు సెలవులో ఉన్నారు. ఈ స్థలాన్ని శుభ్రం చేయడానికి ఎవరూ అందుబాటులో లేరు. పార్కికి వచ్చిన వాళ్లు ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తున్నారు. దాంతో ఇది మురికిగా తయారైంది. ఇది ఆపడానికి నేను ప్రయత్నించాను. కానీ ఎవ్వరూ వినడం లేదు" అని గార్డ్ వివరించాడు.
“ఇంకెవ్వరూ ఈ స్థలాన్ని శుభ్రం చేయలేదా?” అడిగాడు ఆదిత్య.
“పార్క్ నిర్వహణ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ది. కాబట్టి మరింతమంది క్లీనర్లను పంపితే వారు శుభ్రం చేస్తారు" అని సమాధానం చెప్పాడు గార్డ్.
ఇంటికి తిరిగి వచ్చాక ఆదిత్య తండ్రికి పార్క్ పరిశుభ్రత గురించి చెప్పి బాధపడ్డాడు.
Esta historia es de la edición March 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.