సమయస్ఫూర్తి
Champak - Telugu|September 2024
దక్షిణ కేరళలో అంబలూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. గ్రామానికి ఎదురుగా అంబు రాతి కొండలు, విస్తారమైన గడ్డి భూములు, వివిధ రకాల పొలాలు ఉంటాయి. మీరు ఈ గ్రామం గుండా వెళ్తుంటే మీకు చాలా అరటి, టేపియోకా, పైనాపిల్ పొలాలు, వరి పొలాలు, పొడవైన రబ్బరు చెట్లతో కూడిన విశాలమైన భూములు కనిపిస్తాయి.
కథ • ఎలిజబెత్ ఎల్లో
సమయస్ఫూర్తి

దక్షిణ కేరళలో అంబలూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. గ్రామానికి ఎదురుగా అంబు రాతి కొండలు, విస్తారమైన గడ్డి భూములు, వివిధ రకాల పొలాలు ఉంటాయి. మీరు ఈ గ్రామం గుండా వెళ్తుంటే మీకు చాలా అరటి, టేపియోకా, పైనాపిల్ పొలాలు, వరి పొలాలు, పొడవైన రబ్బరు చెట్లతో కూడిన విశాలమైన భూములు కనిపిస్తాయి. ఈ పొలాల మధ్యలో పొలాల యజమానులు, వారి కుటుంబాలు నివసించే ఇళ్లు ఉంటాయి.అయినప్పటికీ అంబలూర్ గ్రామం ప్రధాన పట్టణానికి దూరంగా ఉన్నందున అక్కడ తరచుగా దోపిడీ వంటి చిన్న నేరాలు జరుగుతుంటాయి.దీంతో ఇటీవల అంబలూరుకు వెళ్లిన ఒక పొలం యజమాని మరియమ్మ తన భద్రత కోసం ఓ కుక్కను పెంచుకోవాలని అనుకుంది. మరియమ్మ 'పాత్రోస్' అనే కుక్కపిల్లను

పెంచుకోసాగింది. మొదట దాన్ని తీసుకువచ్చినప్పుడు ఒక చిన్న బోనులో నివసించే కుక్కపిల్ల మాత్రమే. కానీ తర్వాత పాత్రోస్ మరియమ్మ పిల్లలు తాతయ్యలతో ఆడుకుంటూ పెరిగింది.

మొదటి నుంచి పాత్రోస్ మరియమ్మ కొడుకు ఉన్నితో ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నది. ఉన్ని జంతువులను ప్రేమించేవాడు. పాత్రోస్తో ఎప్పుడూ మంచిగా వ్యవహరించేవాడు. అతను రోజూ

కుక్కపిల్లతో ఆడుకునేవాడు. వాకింగ్కి తీసుకెళ్లేవాడు.

చిన్న చిన్న ఆటలు నేర్పించేవాడు. పాత్రోస్ కూడా ఉన్నితో ఆడుకోవడానికి అతనితో ఉండేందుకు ఇష్టపడేది. ఉన్ని ఎటు పోతే అటే వెళ్లేది.

అయితే పాత్రోస్ ఇతర కుక్కల కంటే భిన్నంగా ఉండేది. దురదృష్టవశాత్తు వారు పాత్రోస్ ను 'పిరికిదానిగా' అభివర్ణించేవారు. అది దాదాపు అన్నింటికీ భయపడేది. ఆకులు కింద పడితే ఉలిక్కిపడటం పొదల్లోంచి ఊసరవెల్లిలా తొంగి చూడటం ఇంటికి దూరంగా ఉన్న పొలాలకు మరియమ్మతో పాటు వెళ్లడం చేసేది. కానీ ఉన్ని ఎప్పుడూ పాత్రోస్ను ఎగతాళి చేయలేదు. ఇతర కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారితో పాటు కికో పిల్లి కూడా పాత్రోస్ను తరచుగా ఆటపట్టించేది .ఉన్ని ఎప్పుడూ దాన్నే సమర్థించేవాడు.

Esta historia es de la edición September 2024 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 2024 de Champak - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHAMPAK - TELUGUVer todo
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 minutos  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 minutos  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024