జయహో కలెక్టర్ సగిలి షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు..
Telugu Muthyalasaraalu|July 2023
ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఆయామండలాల వారీగా నివేదికల సేకరణ
జయహో కలెక్టర్ సగిలి షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు..

ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు

వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ఆయామండలాల వారీగా నివేదికల సేకరణ

ఎక్కడ చూసినా రెవెన్యూ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. చిన్న స్థలం ఖాళీగా వున్నా సరే కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. అసలైన భూయజమాని పలకరిస్తే.. అతనిపై దౌర్జన్యం చేయడం, బెదిరింపులు, హెచ్చరికలతో భయభ్రాంతులకు గురిచేయడం నిత్యకృత్యమైపోతోంది. అది పట్టణమా, పల్లె అనే తేడా లేదు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు భకబ్జాదారుల పట్ల కొరడా ఝళిపిస్తున్నారు.చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా భూకబ్జాలకు ఎవరైనా పాల్పడితే తక్షణం స్పందిస్తున్నారు. ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ సమస్యలపై తనదైన శైలిలో దృష్టిసారిస్తున్నారు. వీలైనంత వరకు సమస్యను అక్కడికక్కడే పరిశీలించేందుకు కృషి చేస్తున్నారు. కోర్టు వివాదాలు వున్న వాటిని సామరస్యంగా పరిష్కరించేందకు కృషి చేస్తున్నారు. అటు కలెక్టర్, ఇటు జాయింట్ కలెక్టర్లు చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.

Esta historia es de la edición July 2023 de Telugu Muthyalasaraalu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 2023 de Telugu Muthyalasaraalu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE TELUGU MUTHYALASARAALUVer todo
వాస్తు - వాటి వివరములు
Telugu Muthyalasaraalu

వాస్తు - వాటి వివరములు

వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు

time-read
2 minutos  |
telugu muthyalasaraalu
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
Telugu Muthyalasaraalu

సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...

సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...

time-read
1 min  |
telugu muthyalasaraalu
రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
Telugu Muthyalasaraalu

రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,

మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ

time-read
1 min  |
telugu muthyalasaraalu
ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
Telugu Muthyalasaraalu

ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.

ప్రకృతిని కాపాడుదాం.

time-read
1 min  |
telugu muthyalasaraalu
శ్రీ తులసీ గాధ
Telugu Muthyalasaraalu

శ్రీ తులసీ గాధ

పరమశివుని దర్శనము చేసుకొనుటకై మనస్సు కలిగి శివలోకమునకు ఇంద్రుడు పోయెను. మార్గమధ్యమున ఒక భయంకర పురుషుడు ఎదురుగా కనిపించెను.

time-read
2 minutos  |
telugu muthyalasaraalu
ఆనంద ఆరోగ్యానికి త్రిఫల చూర్ణం
Telugu Muthyalasaraalu

ఆనంద ఆరోగ్యానికి త్రిఫల చూర్ణం

గిరిజన ఉత్పత్తులు ఎంతో విశిష్టమైనది ఆరోగ్యానికి మంచి సంజీవని లాంటిది వారి ఉత్పత్తులలో త్రిఫల చూర్ణం ఒకటి. త్రిఫల చూర్ణం ఉపయోగ ములు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
సమాచార హక్కు చట్టం - 2005
Telugu Muthyalasaraalu

సమాచార హక్కు చట్టం - 2005

ఈ చట్టం ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ రంగ సంస్థల నుండి,అవసరమైనచో ప్రైవేటు రంగ సంస్థల నుండి కూడా తమకు కావలసిన సమాచా రం పొందే అవకాశం కలదు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మరచిపోలేని "మల్లెముచ్చట్లు' కీ.శే. 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య
Telugu Muthyalasaraalu

మరచిపోలేని "మల్లెముచ్చట్లు' కీ.శే. 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య

రెండు దశాబ్దాల క్రితం మధురమైన ప్రణయకావ్యంగా పేరొంది అందరి హృదయాలను రంజింపజేసిన 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య మరణించినా తన పాటలు, రచనల ద్వారా ఇంకా జీవిస్తూనే వున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, సరసాలను చక్కని పదాలతో.. పల్లెయాసతో మల్లి ముచ్చ ట్లు పేరుతో కృష్ణయ్య చేసిన గానంఒక ఊపు ఊపేసింది.

time-read
1 min  |
telugu muthyalasaraalu
గిరిజన సహకార సంస్థ
Telugu Muthyalasaraalu

గిరిజన సహకార సంస్థ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖపట్నం

time-read
3 minutos  |
telugu muthyalasaraalu
మంచి ఆహారంతో చక్కటి నిద్ర .....
Telugu Muthyalasaraalu

మంచి ఆహారంతో చక్కటి నిద్ర .....

ప్రస్తుతం హడావుడి జీవితంలో మనశ్శాంతిగా మంచి నిద్ర పోవడం ఎంతో మందికి దూరమైంది.

time-read
1 min  |
telugu muthyalasaraalu