ఈ చట్టం ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ రంగ సంస్థల నుండి,అవసరమైనచో ప్రైవేటు రంగ సంస్థల నుండి కూడా తమకు కావలసిన సమాచా రం పొందే అవకాశం కలదు. ఆవిధంగా పౌరులకు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న సమాచారంను తెలియపరచుటయే దీని ముఖ్య ఉద్ధేశ్యం.
ఈ చట్టం క్రింద కేంద్రంలో కేంద్ర సమాచార కమీషన్, రాష్ట్రంలో రాష్ట్ర సమాచార కమీషన్లు నెలకొల్ప బడినాయి మరియు ప్రతి డిపార్టుమెంటు లోను సమాచారం ఇచ్చుట కొరకు పబ్లిక్ ఇన్ఫర్మే షన్స్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రజలందరికి అవసర మైన సమాచారమును వారు కోరినప్పుడు సంబం ధిత ప్రభుత్వ అధికారులు కోరిన సమాచారంను భారత ప్రభుత్వ చట్టం -2005 (యాక్ట్ నెం 22 ఆఫ్ 2005) ప్రకారం ఖచ్చితంగా అందించవల యును.
1. సెక్షన్ 6 ప్రకారం ఏ పౌరుడైన రాత పూర్వకం గా ఏ భాషలోనైనా ఆంగ్లంగానీ, హిందీ కానీ లేక స్థానిక అధికారభాషలో కానీ రాతపూర్వకంగా కానీ లేక నిర్దేశిత రూపంలో గానీ, నిర్ణీతరుసుము చెల్లిం చి సంబంధిత అధికారి నుంచి సమాచారం కోర వచ్చును.
2. ఫీజు: ఈ చట్టం క్రింద ఆంధ్రప్రదేశ్ సమా చార హక్కుల (ఫీజులు, ఖర్చులు, క్రమబద్ధీ కరణ) నియమం 2005 ప్రకారం.
Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.
కమలాఫలం ఆరోగ్యానికి చేసే మేలు
కమలాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులోని పోషకాలు అందరికీ మేలైనవే! కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరుకుతున్న కమలాపండ్లను తినండి.
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.