లాల్ సింగ్ చద్దా చిత్రం దారుణంగా దెబ్బ తిన్నది'.'ట్రోలింగ్ ఆర్మీ అతన్ని దెబ్బ తీసింది'. 'అమీర్ ఖాన్కి తన స్థానం ఏమిటో చూపించింది...'
ఇలాంటి వాటిపై మేము చర్చ జరప బోము. ఈ చిత్రంలో ఉన్న లోటుపాట్లను బయట పెట్టబోము. కానీ లాల్సంగ్ చద్దా అనే పాత్రను అమీర్ ఖాన్ ఇంత కష్టపడి ప్రజా కోర్టుకు తీసుకువచ్చి నప్పుడు, మనం కొంచెం దానిపై దృష్టి పెట్టడం అవసరం.
చూడడానికి తెలివి తక్కువగా, బలహీనమైన శరీరంతో కనిపించే లాల్ సింగ్ చద్దా పాత్ర ఏదో కొత్తగా సృష్టించి నది కాదు. సాధారణమైనది కూడా కాదు.
అతన్ని చూసినప్పుడు 'మేరానామ్ జోకర్' చిత్రంలోని రాజు పాత్ర గుర్తుకు వస్తుంది.ఈ చిత్రంలో రాజు పాత్రను రాజ్కపూర్ ఎంతో కష్టపడి పోషించారు.
ఎలాగైతే రాజు ప్రపంచంలోని మోసాలకు దూరంగా, తన మనసు చెప్పి నట్లు విని తనదైన ప్రపంచాన్ని తయారు చేసుకుంటాడో, సరిగ్గా అలాగే, లాల్సంగ్ చద్దాతన ప్రపంచాన్ని రూపొందించు కుంటాడు. అతని ప్రపంచంలో రెండు విషయాలే ఎక్కువ అవసరమైనవి. ఒకటి స్వచ్ఛంగా ప్రేమించడం, రెండవది ఎలాంటి దురాశ లేకుండా సంబంధాన్ని కొనసాగించడం.
ఎవరైనా వ్యక్తి ఒకసారి లాల్సంగ్ చద్దా పరిధిలోకి వస్తే, అతని పనికి మాలిన చేష్టలను చూసి అసహ్యించు కోవచ్చు కానీ ఆ తర్వాత అతనిలోని నిజాయితీని, చిత్త శుద్ధిని, అంకిత భావాన్ని ఒప్పుకుంటారు.
ఇక ఇప్పటి వాస్తవిక ప్రపంచం గురించి మాట్లాడితే తమ ఏకాగ్రతను గుడ్డిగా నమ్మేవారు ఎంతమంది ఉంటారు. ప్రేమ లేదా స్నేహం ఏమీ అడగకుండానే నూటికి నూరు పాళ్లు ఇచ్చేవారు ఎంత మంది ఉంటారు? ప్రపంచం ఇప్పుడు ఒకే తీరుగా లేదు.సంకుచితంగా మారి పోయింది.ఇక్కడ ఎవరి స్వార్థం వారు చూసుకుంటారనే సామెత గుర్తుకు వస్తుంది. కానీ లాల్సింగ్ చద్దా వేరే ప్రపంచం నుంచి వచ్చి నట్లు కని పిస్తాడు. అతనికి తన ప్రేమికురాలు, తన స్నేహితులు సంతోషాలే అన్నింటికంటే ముఖ్యం.
Esta historia es de la edición October 2022 de Saras Salil - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2022 de Saras Salil - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.