వాస్తవం: ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం. ఎన్నికల్లో 200 స్థానాలకుగాను కాంగ్రెస్కి 99 సీట్లు లభించాయి. అందులో 96 సీట్లలో 15,000 లేదా అంతకంటే ఎక్కువ ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఈ 96 స్థానాలు గెలుచుకోవడంలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కి మద్దతుగా నిలిచారు.
ఇంత జరిగినా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేతలు, మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు ముస్లింలను పూర్తిగా విస్మరించారు. దాంతో వారిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్లోని ముస్లింలు సైతం అణచివేతకు గురయ్యారు. పాలనలో ముస్లింలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని వారు మౌనంగా అంగీకరిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి 'బీ టీమ్' గా మారిపోయింది. భాజపాలాగా ముస్లింలను దూరంగా పెట్టి హిందూ, హిందూత్వం పేరుతో ఓట్లు సంపాదించుకోవాలని చూస్తోంది. అయితే ఈ మార్పుతో పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ లబ్ది పొందే బదులు అక్కడ మరింతగా బలహీనపడింది.
కాంగ్రెస్ గుజరాత్లో తగిలిన గాయం చరిత్రాత్మకంగా తుడిచి పెట్టుకుపోయింది. 2021లో డిసెంబర్ 12 జైపూర్లో విద్యాధర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహార్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించినప్పుడే, కాంగ్రెస్ ఇక భాజపా బాటలో పయనించి ఆత్మహత్య చేసుకోబోతుందని స్పష్టమైంది.
ఆ మహార్యాలీలో రాహుల్ గాంధీ హిందువులు, హిందూత్వవాదంపై సుదీర్ఘ ప్రసంగం చేస్తూ 'కాంగ్రెస్ హిందువుల పార్టీ. అది మాత్రమే హిందువుల రాజ్యం తీసుకు వచ్చేది' అని రుజువు చేసే ప్రయత్నం చేసారు.
Esta historia es de la edición May 2023 de Saras Salil - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 2023 de Saras Salil - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.