1990 దశకం నాటి ప్రముఖ నటి శాంతిప్రియ వి.శాంతారామ్ మనవడు, ఆర్టిస్టు సిద్ధార్థ్ రేను 1992లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు.సిద్ధార్థ్ రే 2004లో గుండెపోటుతో మరణించారు. తర్వాత శాంతిప్రియ సినీ కెరీర్ వదలుకుని తన ఇద్దరు కుమారుల పెంపకంలో మునిగి పోయింది.
ఇప్పుడు ఆమె కుమారులు శుభమ్, శిష్య తమ కాళ్లమీద తాము నిలబడ్డారు. అయితే శాంతిప్రియ మరోసారి సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఓటీటీ ప్లాట్ఫాం వెబ్ సిరీస్ 'ధారవి బ్యాంక్'లో కనిపిస్తోంది.త్వరలో ఆమె స్వాతంత్ర్య సమర యోధురాలు, కవయిత్రి, ఉత్తర ప్రదేశ్ మొదటి గవర్నర్ సరోజినీ నాయుడు బయోపిక్ చిత్రం 'సరోజినీ నాయుడు'లో కనిపించనుంది.
ఇటీవల ఆమె వ్యక్తిగత, సినిమా జీవితం గురించి జరిపిన ఇంటర్వూలోని కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ ఇస్తున్నాం.
తమిళ సినిమాల్లో మీరు నిశాంతి పేరుతో నటించారు. హిందీ, తెలుగు చిత్రాల్లో శాంతిప్రియ పేరుతో పని చేసారు. ఎందుకని?
కళ్యాణి మురుగన్ నాకు తమిళంలో 'ఏంగ ఊరు పాట్టుకారన్' సినిమాలో అవకాశమిచ్చినప్పుడు ఆ చిత్ర దర్శకులు గంగై అమరన్ నాకు 'నిశాంతి' అని పేరు పెట్టారు. కానీ ఆ పేరు అశాంతిలాగా ఉందని అమ్మ చెప్పింది.
మా అక్క భానుప్రియ అప్పటికి పెద్ద హీరోయిన్. మా అసలు పేర్లు, భాను, శాంతి. మా అక్కయ్య తన పేరు చివర 'ప్రియ' చేర్చుకుంది. అందుకే మా అమ్మ నా పేరు చివర 'ప్రియ'ను చేర్చుకుని కెరీర్ లో ముందుకు సాగమని నాకు సలహా ఇచ్చింది.
Esta historia es de la edición April 2023 de Saras Salil - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Saras Salil - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.