నిర్వహణ:
స్వర్ణకంకణ సన్మానిత,
జ్యోతిష్య చూడామణి,
జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద
డా||ఈడ్పుగంటి పద్మజారాణి 91 9849250852.
91 7506976164 padma.suryapaper@gmail.com
వారం ప్రారంభంలో గవర్నమెంట్ సంబంధిత విషయాలలో రావలసిన లాభాలు కొంత ఆలస్యం ఆటంకం. వృత్తిపరంగా అధికారంలో ఉండే స్త్రీల సహకారాలు పొందుతారు. మనసులోని కోరికలు నెరవేరడం, స్థిరాసుల మీద ఆదాయం ఆలస్యంగా నైనా కొంత మొత్తం అందుకోవడం జరుగుతుం ది. భాగస్వామికి ఆధ్యాత్మికపరమైన అంశాలలో, సాంఘిక పరమైన విషయాలలో అభివృద్ధి ఉంటుంది. స్త్రీలకు ఆదా యం అభివృద్ధి కరంగా ఉంటుంది. చిన్న నాటి మిత్రులను కలుస్తారు. విద్యార్థులు చాలా శ్రమ పడతారు. జ్ఞాపకశక్తి పెంచుకోవాలి. విద్యాపరమైన అంశాలలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని విషయాలలో శ్రమకు తగినఫలితాలు ఆలస్యంగా వస్తుంది. సంతానమునకు వృత్తిపరమైన అవకాశ లు, ఉన్నత అధికారుల సహాయ సహకారాలు.
వారం ప్రారంభంలో వృత్తిపరమైన బాధ్యతలు, ప్రయాణాలు అధికంగా ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది మిత్రులు తోబుట్టువులు సహకారంతో కష్టం మీద పనులు నెరవేర్చు కుంటారు. ఆరోగ్యం మీద ముఖ్యముగా వ్యాయామ ప్రాణయామాల మీద శ్రద్ధ పెరుగుతుంది. అలంకరణ వస్తువులు కొంటారు. విద్యార్థులు అధిక శ్రమతో ఆశించిన ఫలితాలను పొందుతారు. వారం మధ్యలో కుటుంబంలోని స్త్రీల సహ కారం పొందుతారు. ఉన్నత అధికారుల సాయం కొరకు చేయు ప్రయత్నాలలో ఆలస్యం ఆటంకం ఇబ్బంది కలిగిస్తుం ది వారం మధ్యలో ఆత్మీయులతో అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. దూర ప్రదేశాలలో ఉండే చిన్ననాటి మిత్రుల సహకారం బాగుంటుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ ఉపాధి కొరకు ప్రయత్నాలు చేస్తారు.
Esta historia es de la edición March 10, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 10, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items