• కమీషన్ల శుక్రాచార్యుడిగా మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి..!
• డాక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా యవ్వారం
• గతంలో పశుక్రాంతి పథకంలోనూ వంగాల చేతివాటం.. కొత్త సర్కార్ దృష్టి పెడితే వాస్తవాలు బయటకొచ్చే ఛాన్స్
హైదరాబాద్ 02 జనవరి (ఆదాబ్ హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వం 2017లో గొల్లకుర్మ-యాదవుల కోసం ప్రారంభించిన గొర్రెల పంపిణీ స్కీంలో జరిగిన అవకతవకలకు కారణమైన అవినీతి తిమింగలంపై స్పష్టత వస్తోంది. ఈ అవినీతి తిమింగలమే తాను, తన తాబేదార్ల ద్వారా అందినకాడికి వందల కోట్లు కమీషన్ల రూపంలో దండుకొని ప్రభుత్వంలోని పెద్దలకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. ఈ అవినీతి మాజీ ఉన్నతాధికారి వల్లే దాదాపు గొర్రెల, మేకల ఫెడరేషన్ పూర్తిగా భ్రష్టుపట్టిపోయినట్లు సమాచారం. బీఆర్ఎస్ సర్కార్ 2017లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మరియు మేకల అభివృద్ధి కాబడిన సహకార సమాఖ్య ద్వారా గొల్ల-కుర్మలు-యాదవులకు సబ్సీడి పద్ధతిన గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ స్కీంను అప్పటి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం గైడ్ లైన్స్ నూ రూపొందించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎంపిక లబ్దిదారులకు ఒక్కో యూనిట్ చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించింది. యూనిట్ కు 20 గొర్రెలు, ఒక పొట్టేల్ ను ఇవ్వాలని డిసిషన్ తీసుకుంది. ఇందులో లబ్ధిదారుడు 25 శాతం భరించగా.. అప్పటి ప్రభుత్వమే 75 శాతం చెల్లించింది. అంటే ధరను సర్కార్ యూనిట్ రూ.1.25 లక్షలుగా నిర్ణయించగా.. ప్రభుత్వం రూ.93,750 వేలు, లబ్ధిదారుడు రూ.31,250 వేల చొప్పున చెల్లించారు.
గొర్రెల పంపిణీ స్కీం కాదు.. కమీషన్ల స్కాం..!
Esta historia es de la edición 03-01-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 03-01-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు