CATEGORIES
Categorías

ఫామ్ హౌస్ నాదే..కోడి పందేల కేసుతో సంబంధం లేదు
మొయినాబాద్లో పీఎస్ లో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల
339.239 జనరల్ ర్యాంకింగ్స్ రిలీజ్ 107 శాఖల పరిధిలోని 1,365 పోస్టులకు నియామక పరీక్ష
వివక్ష బాధాకరం
• టీటీడీతో ఇక తాడోపేడో తేల్చుకుంటాం • బీజేపీ ఎంపి రఘునందన్ రావు హెచ్చరిక

సంక్షేమ పథకాల్లో ఎక్కడా వివక్ష లేదు
పిఎం సూర్యఘర్పై విస్తృత ప్రచారం చేయాలి పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

కోకాపేటలో కోట్ల భూమి కబ్జా.
నేటికి సర్వే నెంబర్ | 147 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ధరణి ఫోర్టల్లో నిషేదిత జాబితాలో ఉంది..
ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
• వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు. • చర్చలు సఫలం కాలేదన్నని యూఎఫ్ బీయూ

మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి
కథనం 2

చిరుకు సత్కారం
• మెగాస్టార్ చిరంజీవికి యూకే అవార్డు.. • 19న బ్రిటన్ పార్లమెంటులో ప్రదానం

నేపాల్ అంతర్జాతీయ 8వ చలన చిత్రోత్సవానికి జ్యూరీ సభ్యుడుగా డా. పొన్నం రవిచంద్ర
వారం రోజులపాటు నేపాల్ దేశంలోని ఖాట్మండులో జరగనున్న ఈ చిత్రోత్సవానికి రవిచంద్రతో పాటు నేపాల్ కు చెందిన రక్షయ సింగ్ రాణా స్పైన్ దేశానికి చెందిన జోవాన్ మార్క్ మొంటియల్ దీయాజ్లను నియమించినట్లు ఫెస్టివల్ చైర్ పర్సన్ కె.పి. పాఠక్ తెలిపారు.
భారిగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.

హోళీ ఖేలే..
దేశవ్యాప్తంగా హోళీ వేడుకలు నగరంలో అంబరాన్నంటిన సంబరాలు..

చట్టసభలంటే విలువ లేని బీఆర్ఎస్
స్పీకర్నే నిందించి.. నిరసనలు చేయడమా బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం

చేసింది..ఏం లేదు..
ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా రూపాయి తేలేదు 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా

కమల దళపతి ఎంపిక ఆలస్యం
కొలిక్కిరాని తెలంగాణ బీజేపీ అధ్యక్షపదవి మార్చి నెలాఖరులోపు ఉంటుందని పార్టీ నేతలు అంచనా

ఈనెల 16న మహిళా దినోత్సవ వేడుకలు
- జర్నలిజం - మహిళలు - సవాళ్ళు అంశంపై సెమినార్ - సీనియర్ మహిళా జర్నలిస్టులకు సన్మానం

అసంక్రమిత వ్యాదులపై అవగాహన సదస్సు
శేర్లింగంపల్లి అసంక్రమిత వ్యాదుల స్క్రీనింగ్ పరీ క్షల నిర్వహనపై వైద్య అధికారులకు, పర్యవేక్షణ అధికారులకు ఏఎన్ఎమ్లకు అశా వర్కర్లకు అవ గాహన కార్యక్రమాన్ని శేర్లింగం పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించడం జరిగింది.

పటిష్టంగా ముంబై ఇండియన్స్..
ఆరంభంలో ఇబ్బంది పడటం.. మధ్యలో పుంజుకోవడం..చివర్లో చెలరేగి ఆడడం... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ శైలి ఇది.

చరిత్రలో నేడు
మార్చి 14 2025

సీ.ఎం.ఆర్ బకాయిల్లో సూర్యాపేట టాప్..!
• 2022 - 23 గ్లోబల్ టెండర్ ధాన్యం బకాయిలు రూ. 530 కోట్లు • రబీ సీజన్ 2023-24 బకాయి రూ. 230 కోట్లు..ప్రస్తుత ఖరీఫ్ 2023 - 24 చెల్లించాల్సింది రూ. 343 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
• తెలంగాణలో కాంగ్రెస్ నుండి ముగ్గురు, సీపీఐ, బీఆర్ఎస్ నుండి ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం, మంత్రులు..

బుమ్రా కెరీర్పై షేన్ బాండ్ ఆందోళన
టీమిండియా స్టార్ పేసర్ జస్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు

ప్రతి ఒక్కరూ కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి
ప్రపంచ కిడ్నీ దినోత్సవం మార్చి 13 సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో గురువారం నాడు జన రల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఆర్. రఘు ఆధ్వర్యంలో డయాలసిస్ సెంటర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

విద్యుత్ వాడకమే అభివృద్ధి సూచిక
• విద్యుత్ సంస్కరణలతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టా.. • ప్రపంచబ్యాంక్ జీతగాడని నన్ను అవహేళనచేసారు..

మేడ్చల్ జోన్ విద్యుత్ వ్యవస్థ మరింత పటిష్టం
- సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
• రైతులు ఆనందంగా ఉండేలా పథకాల అమలు • సీతారామ ప్రాజెక్టుతో 3లక్షల ఎకరాలకు సాగునీరు

సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ.
• ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలన్న డిప్యూటీ సీఎం భట్టి • దళిత స్పీకర్ను అవమానించడం దారుణమన్న సీతక్క

తెలంగాణ రైజింగ్కు మద్దతుగా నిలవండి
• హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పలు అంతర్జాతీయ కార్యక్రమాల గురించి వివరించిన సీఎం

నేను ఎవరి ట్రాప్ లో పడను
• సీఎంగా ఉన్నాను కాబట్టే రాష్ట్రంలో నన్ను ప్రశ్నిస్తున్నారు • కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి కాదు.. చర్చకు రావాలి

మరోసారి నిరాశే
నేటి ప్రయోగం విఫలం.. రేపటికి వాయిద..

రేపటి నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు
• ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్.. • టెన్త్ పరీక్షలు ఉన్న చోట మ. 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్స్..