CATEGORIES
Categorías
జర్నలిస్టుల అక్రిడేషన్లపై ప్రత్యేక కమిటీ చర్చ
రాష్ట్ర హైకోర్టు తీర్పులు, నూతన మార్గదర్శకాలపై ఆలోచన
రాజకీయంగానే ముందుకు వెళదాం..
• ఎక్కడ ఇసుక దందా జరిగినా తిరుగబాటు చేయండి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
పోలీసులు ఆందోళనల వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు
ఆందోళనలు చేయడం సరికాదు ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
కేటీఆర్, హరీష్ రావులకు పిచ్చిపట్టింది
• అధికారంపోయే సరికి ఆగమాగం చేస్తున్నారు • దండుపాళ్యం బ్యాచ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా
రాష్ట్రంలో ఉన్నది పోలీసులా రేవంత్ ప్రైవేట్ సైన్యమా..?
• తెలంగాణ పాలిట సీఎం రేవంత్రెడ్డి సోదరులు దండుపాళ్యం ముఠాలా మారారు
అవినీతి నేతలను ఎవ్వరినీ వదలిపెట్టం
• కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం • అన్ని కేసులపైనా విచారణ కొనసాగుతుంది
ప్రపంచస్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
• కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.200 కోట్లు కేటాయింపు
మహారాష్ట్ర ఎన్నికలకు అప్ దూరం
• వెల్లడించిన పార్టీ నేత సంజయ్ సింగ్ • జార్ఖండ్ విషయంలోనూ ఇదే నిర్ణయం
కీలక నిర్ణయాలు
• రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం • సన్నవడ్లకు రూ.500 బోనస్
26న పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశం
భారత రాజ్యాంగ స్వీకరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక ఉమ్మడి సమావేశం జరిగే అవకాశం ఉందని శనివారం అధికారులు వెల్లడించారు.
నవంబర్ 8న బీసీ కమిషన్ చైర్మన్ పర్యటన
వెనుకబడిన తరగతుల కులాల అభివృద్ధి, సామాజిక రాజకీయ, ఆర్థిక విశ్లేషణ చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నేతృత్వంలోని బృందం నవంబర్ 8న మహబూబ్ నగర్ కలెక్టరేట్లో సమావేశం కానున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముంబైలో 60మంది పిల్లలకు సాంఘిక మద్దతు
ఇటీవల, ఆర్ద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబై విథ్రోలిలోని ఓ ప్రైవేటు పాఠశాలల్లో 60మంది నిరుపేద పిల్లలకు బియ్యం, పెన్నులు, నోట్ బుక్స్, దీపావళికి అవసరమయ్యే సామాగ్రి తోసహా అవసరమైన వస్తువులు పంపిణీ చేశారు.
నయా పైసా ఖర్చు రాని సిపిఎస్ని రద్దు చేయాల్సిందే
ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తున్న, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా భారంగా మారనున్న కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం విధానంపై, తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిలతో సవివరంగా వివరించారు.
వీడియో కాల్ అయితేనే మాట్లాడతా..
ఇలాంటి అధికారిని బదిలీ చేయకపోతే, మూకుమ్మడిగా సెలవులు పెడతాం అంటున్న మహిళ ఉద్యోగులు
రియల్టర్ల చెరలో ఎర్రగుంట్ల వాగు
• మాముళ్లు తీసుకొని వెంచర్ నిర్వాహకులకు ఫుల్ సపోర్ట్ • ఉన్నతాధికారులు బాద్యులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
తెలంగాణలో జర్మనీ పెట్టుబడులు
• బయో ఆసియా-2025 సదస్సుకు హాజరు కావాలని ప్రతినిధుల బృందానికి మంత్రి ఆహ్వానం..
ఇన్ని లక్షల కోట్లు ఎక్కడివి..?
• విలువలు లేని వారు సమాజానికి చేటు.. • జగన్ ఆస్తుల వ్యవహారంపై బాబు మండిపాటు
నన్ను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తుంది
• 10 మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వం కొనసాగాదా.. • పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడు పోచారం
నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
• నవంబర్ 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం
మిత్తితో సహా ఇస్తా..
• కాంగ్రెస్ను ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి • ప్రజలు, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే
కేసీఆర్ చెప్పినట్టే చేశాం
• సమావేశానికి పిలిచే వరకు తమకేమి తెలియదు • కమిషన్ ముందుకు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు
భరోసా ఇచ్చారు..
• ఉద్యోగ సంఘాల జేఏసీతో సీఎం భేటీ • పలు అంశాలపై ప్రతినిధులతో చర్చ
ఏపీకి కేంద్రం శుభవార్త
• అమరావతిలో 57 కి.మీ.ల మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటు • రూ.2,245 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం..
భర్తల కోసం భార్యల పోరాటం
• మా భర్తలతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. • రోడ్డెక్కిన పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు • పోలీస్ బెటాలియన్ల ఎదుట భార్యల ధర్నా
రూ.358కోట్లు దీవాళీ బొనాంజా
సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు ఒక్కొక్క కార్మికుడికి రూ.93,750లు గత ఏడాదికన్నా రూ.50కోట్లు అధికం ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
తన పరువ ప్రతిష్టలకు భంగం కలిగిందని వెల్లడి కొండా సురేఖ ఆరోపణలపై వాంగ్మూలం
చరితలో నేడు
అక్టోబర్ 24 2024
బాధ్యత మరిచిన బోడుప్పల్ కమీషనర్
• బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేని కమిషనర్ రామలింగం
సుప్రీమ్కు చేరిన క్రికెట్ అసోసియేషన్ వివాదాలు
హెచ్.సి.ఏ. పాలనా మెంబర్లు అందరూ కుటుంబ సభ్యులే నిజా నిజాలను బయటపెట్టిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు
ఆ వ్యాఖ్యలు జీవన్ రెడ్డి వ్యక్తిగతం..
జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..