• ఓవైపు రామ నామస్మరణ.. మరోవైపు పటిష్ఠ బందోబస్తు..
• రామ మందిర ప్రారంభోత్సవం- ఏర్పాట్లు పూర్తి..
• రామమందిర ప్రారంభోత్సవంతో పాటు పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం..
• హాజరుకానున్న లక్షలాది భక్తులు అనంతరం ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ
రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.అధికారులు, అయోధ్యవాసులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆలయం వద్ద సోమవారం ఉదయం నుంచే వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది. ఇక.. మోదీ అయోధ్యకు వచ్చిన తర్వాత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు.
హైదరాబాద్ 21 జనవరి (ఆదాబ్ హైదరాబాద్ : వేద పండితులు, సంప్రదాయాలు, ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం.. 7వేల మందితో కూడిన భారీ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
లక్షలాది మంది ప్రజలు టీవీల్లో లైవ్ ద్వారా వీక్షిస్తారని అంచనాలు
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని లక్షలాది మంది ప్రజలు టీవీల్లో లైవ్ ద్వారా వీక్షిస్తారని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీవీతో పాటు ఆన్లైన్ వేదికల్లో ఈవెంట్‌ని ప్రత్యక్ష ప్రశారం చేయనుంది. మరోవైపు.. రామ మందిర ప్రారం భోత్స వాన్ని కనులారా చూసేందుకు.. బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రభుత్వం కూడా.. ఇప్పటికే పబ్లిక్ హాలీడేని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం.. తమ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ఇచ్చింది.
దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది
Esta historia es de la edición 22-01-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 22-01-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు