• 195 మందితో జాబితా విడుదల
• తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులు
• వారణాసి నుంచి మోడీ, గాంధీనగర్ నుంచి షా
• దివంగత సుష్మస్వరాజ్ తనయ బాన్సురాకు టికెట్
• గుణ నుంచి జ్యోతిరాదిత్య.. పోరుబందర్ నుంచి మన్సూఖ్.. మల్కాజిగిరిని దక్కించుకున్న ఈటెల రాజేందర్, కరీంనగర్ నుంచి బండి
• పార్టీలో చేరిన బిబి పాటిల్, భరత్లకు చోటు
• యువతకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రథమ ప్రాధాన్యత కేటాయింపు..
ఈ లిస్ట్లో మొత్తం 34 మంది మంత్రులున్నారు. 57 మంది ఓబీసీలకు అవకాశమిచ్చింది హైకమాండ్. యువతకు 47 స్థానాలు కేటాయించినట్టు వినోద్ తావడే వెల్లడించారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు.మొత్తం అభ్యర్థుల్లో 28 మంది మహిళలకు అవకాశమిచ్చారు.బెంగాల్లో 20, మధ్యప్రదేశ్లో 24, గుజరాత్లో 15, రాజస్థాన్లో 15 మంది అభ్యర్థుల పేర్లు..
ప్రకటించని స్థానాలు
ఆదిలాబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నాగర్ కర్నూల్ నల్లగొండ పెద్దపల్లి వరంగల్
తెలంగాణలోని 9 మంది అభ్యర్థులు..
కిషన్ రెడ్డి (సికింద్రాబాద్) బండి సంజయ్ (కరీంనగర్) అరవింద్ (నిజామాబాద్) బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి) మాధవి లత (హైదరాబాద్) కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల) పోతుగంటి భరత్ (నాగర్ కర్నూల్) బీబీ పాటిల్ (జహీరాబాద్) ఈటల రాజేందర్ (మల్కాజిగిరి)
Esta historia es de la edición 03-03-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 03-03-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి
సంక్రాంతిలోపు విడుదల చేయాల్సిందే
ప్రజల భద్రత మా భాద్యత..
• తెలంగాణలో జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన అయింది • కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ
నుమాయిష్కు సర్వం సన్నద్ధం
• శ్రీ వచ్చేనెల 3 నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్ • 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల ఏర్పాట్లు పూర్తి..
సంక్రాంతికే రైతు భరోసా
• రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
తెలుగు ఇండస్ట్రీకి..ఏఎన్ఆర్ బ్రాండ్
• సినిమాను అక్కినేని మరో స్థాయికి తీసుకువెళ్లారు • 'మన్ కీ బాత్'లో ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రస్తావన
ముగిసిన మూడోరోజు ఆట..
బాక్సింగ్ డే టెస్టులో భారత బ్యాట్స్మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు.
'స్టుపిడ్' అంటూ రిషబ్ పంతున్ను తిట్టిన సునీల్ గావస్కర్..
బోర్డర్-గావస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో మరోసారి తన ఆటతో విమర్శలకు గురయ్యాడు బ్యాటర్ రిషబ్ పంత్
తెలుగు రచయితల మహాసభలు గర్వకారణం
అభినందనలు తెలిపిన సిఎం చంద్రబాబు
చరిత్రలో నేడు.
డిసెంబర్ 29 2024
తెలుగును రక్షించుకోవాలి
• తెలుగును రక్షించుకోవాలి • తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలి