• తెలుగు వారికి కాంగ్రెస్ చేసిన అవమానంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది
• చంద్రబాబు, పవన్ కళ్యాన్లు రాష్ట్ర వికాసానికి చేసిన కృషిని గుర్తించాలి
• ఎన్డీయేకు 400పైగా సీట్లు వచ్చేలా కృషిచేయాలి : ప్రధాని మోదీ
• దేశానికి సరైన సమయంలో ప్రధాని మోదీ లాంటి నాయకుడు దొరికాడు
• మేము మీతో ఉంటాము, ఇది మా వాగ్దానం : చంద్రబాబునాయుడు
హైదరాబాద్,17 మార్చి (ఆదాబ్ హైదరాబాద్): కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో రాబోతున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరునాడే ప్రధాని నరేంద్ర మోదీ పలనాడు జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అభివర్ణించారు. జనం దృష్టి మరల్చేందుకు రెండు పార్టీ ప్రయత్నిస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.
Esta historia es de la edición 18-03-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 18-03-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉంది
• తెలంగాణ సాధనలో విశ్వకర్మల పాత్ర కీలకం • అఖిలభారత విశ్వకర్మ మహాసభలో ఎంపీ ఈటల రాజేందర్
ట్రిపుల్ ఆర్ కీలక ముందడుగు
టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వం రూ.5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు
బీసీలు 75ఏళ్లుగా రాజకీయంగా వెనుకబాటు
• ఇంకా అంటరానితనంలోనే బీసీలు బతుకుతున్నారు
30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పించనున్న శాసన సభ
నేడే మల్లికార్జున స్వామి కళ్యాణం
• ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్.
శతక్కొట్టిన..తెలుగు కుర్రోడు
• ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన నితీశ్ రెడ్డి • మెల్బోర్న్ టెస్ట్లో సరికొత్త రికార్డు
కన్నీటి వీడ్కోలు
• ఆర్థిక సంస్కర్త మన్మోహన్కు ఘనంగా వీడ్కోలు • ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు
నో బెన్ ఫిట్స్
సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండబోదు మహిళా ప్రాణాలు కోల్పోవడంతో సీరియస్ శాంతిభద్రతల విషయంలో రాజీ ఉండదు..
కోహ్లి వన్ 8 కమ్యూన్ పబ్కు నోటీసులు..
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి చెందిన ఓ పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.
చరిత్రలో నేడు
డిసెంబర్ 22 2024