ముచ్చటగా మూడోసారి
AADAB HYDERABAD|10-06-2024
దేశంలో ఎన్డీయే కొత్త సర్కార్ మరోసారి కొలువుదీరింది. భారత్లో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయింది.
ముచ్చటగా మూడోసారి

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది క్యాబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. ఈసారి ఐదుగురు తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8వేల మంది దేశ, విదేశీ ప్రముఖులతో పాటు సార్క్ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. సుప్రీం కోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏఐసీసీ ఛీప్ మల్లిఖార్జున ఖర్గే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, సినీనటులు షారుక్ ఖాన్, రజనీకాంత్ తో పాటు ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరుగగా 8వేల అతిథులతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.

• కేంద్రంలో కొలువుదీరిన 'ఎన్డీయే' కొత్త ప్రభుత్వం

• ప్రధానిగా వరుసగా మూడోసారి మోడీ ప్రమాణం

• కేంద్రమంత్రులతోనూ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి

• 72 మందితో మోడీ 3.0 జట్టు

• తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం

• మోడీ క్యాబినేట్ మరోసారి కిషన్ రెడ్డి, బండికి ఛాన్స్

• హాజరైన ఏఐసీసీ ఛీప్ మల్లికార్జున ఖర్గే..

• ఏడు దేశాల నేతలు, ప్రముఖులు సహా 8వేల మంది

• దేశవ్యాప్తంగా కమలనాథుల సంబురాలు

Esta historia es de la edición 10-06-2024 de AADAB HYDERABAD.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición 10-06-2024 de AADAB HYDERABAD.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE AADAB HYDERABADVer todo
సచిన్ రికార్డులు అధిగమించడం కోహ్లికి కష్టమే!
AADAB HYDERABAD

సచిన్ రికార్డులు అధిగమించడం కోహ్లికి కష్టమే!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి.

time-read
1 min  |
26-09-2024
భూదాన్ భూములపై స్పందించిన కలెక్టర్
AADAB HYDERABAD

భూదాన్ భూములపై స్పందించిన కలెక్టర్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో గరిమెళ్ళ శివార్, కాలేజీ రోడ్డులోని సర్వే నెంబరు 707, 708

time-read
1 min  |
26-09-2024
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

సెప్టెంబర్ 26 2024

time-read
1 min  |
26-09-2024
సిఎం సహాయనిధికి కిమ్స్ ఆస్పత్రి కోటి విరాళం
AADAB HYDERABAD

సిఎం సహాయనిధికి కిమ్స్ ఆస్పత్రి కోటి విరాళం

సిఎం రేవంత్తో రచయిత చంద్రబోస్ భేటీ

time-read
1 min  |
26-09-2024
భారత్-అమెరికా బంధాన్ని బలోపేతం చేశారు
AADAB HYDERABAD

భారత్-అమెరికా బంధాన్ని బలోపేతం చేశారు

- పదమూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరు

time-read
1 min  |
26-09-2024
బీసీ సంక్షేమమే ధ్యేయం..
AADAB HYDERABAD

బీసీ సంక్షేమమే ధ్యేయం..

• చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే వరకు కొట్లాడుతా.. దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలి

time-read
1 min  |
26-09-2024
బాలుకు తమిళనాడు సర్కార్ అరుదైన గౌరవం
AADAB HYDERABAD

బాలుకు తమిళనాడు సర్కార్ అరుదైన గౌరవం

కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు 'ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం' పేరు..

time-read
1 min  |
26-09-2024
ఢిల్లీ సీఎం అతిశీకి జెడ్ కేటగిరి
AADAB HYDERABAD

ఢిల్లీ సీఎం అతిశీకి జెడ్ కేటగిరి

• భద్రత పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం • కాన్వాయ్ పైలెట్తో సహా పోలీసు సిబ్బందితో భద్రత

time-read
1 min  |
26-09-2024
మళ్లా బీజేపీకే అధికారం
AADAB HYDERABAD

మళ్లా బీజేపీకే అధికారం

• ప్రజలు తమవైపు ఉన్నారు.. జనం నాడి ఫిర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్ అంటోంది.. ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం

time-read
1 min  |
26-09-2024
కాశ్మీరు రాష్ట్ర హోదా పునరుద్దరించాల్సిందే
AADAB HYDERABAD

కాశ్మీరు రాష్ట్ర హోదా పునరుద్దరించాల్సిందే

లేకుంటే పార్లమెంట్ వేదికగా యుద్ధం తప్పదు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్

time-read
1 min  |
26-09-2024