మీ ముందు హాజరైనా ప్రయోజనం లేదు
గత ప్రభుత్వంలో చట్టబద్దంగానే విద్యుత్ కొనుగోళ్లు
తెలంగాణలో 24గంటల కరెంట్ కోసం కృషి చేశాం
మాపై బురద చల్లేందుకు చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించారు
జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ..
హైదరాబాద్ 15, జూన్ (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే కంటి నిండా కునుకు తీయలేకపోతున్నారు. తన పదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తుంది. ఇందులో భాగంగా కరెంట్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి అనేక అవినీతి జరిగిందనీ విచారణ నిమిత్తం ప్రభుత్వం దీనిపై జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్ వేసింది. కాగా దర్యాప్తు కొనసాగుతుంది. అందుకోసం మాజీ సీఎం కేసీఆర్ ను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. దానికిగాను శనివారం (జూన్ 15) వరకు టైం కూడా ఇచ్చింది.ఆఖరి రోజు వరకు సమాధానం ఏమి ఇవ్వకుండా.. 'ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం’ అన్నట్టుగా నిన్న కేసీఆర్ కమిషన్ కు ఓ లేఖ రాశారు. మీకు ఏం చెప్పిన వేస్ట్.. అసలు ఈ కమిషన్ చట్ట విరుద్ధం, ఈ రేవంత్ సర్కార్ ఏం చేయాల్నో, ఎలా చేయాల్నో కూడా కనీసం నాలెడ్జ్ లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Esta historia es de la edición 16-06-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 16-06-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు