మూరుగంటి రోహిత్ రెడ్డి
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్, డీఐ సత్తెమ్మ ఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం
హైదరాబాద్ 27, ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): ప్రభుత్వ భూములను కబ్జాచేసి దర్జాగా బహుళ అంతస్తులు కడుతున్న ఆఫీసర్లు ఎవరికీ కానరాకపోవడం విడ్డూరం.ఏళ్లుగా భూమిని కబ్జాచేసి లీజ్ ఇచ్చుకొని కోట్లకు పడగలెత్తుతున్న పట్టించుకోని వైనం. మండల తహసిల్దార్ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, జోనల్ ఆఫీస్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు తెలిసి కూడా ప్రభుత్వ భూములను కొందరు కొల్లగొట్టడం, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కనీసం పట్టింపు లేకుండా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ, డబ్బు పలుకుబడి ఉన్నోళ్ల వద్ద నుంచి మాముళ్లు తీసుకొని ఇట్టే పనిచేసి పెట్టడం సర్వ సాధారణం. నాది కాదు నాకేం పట్టింది అన్నట్టుగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగరంలోని ఉప్పల్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఉప్పల్ కల్సా గ్రామంలో 7ఎకరాల భూమిని రోహిత్ రెడ్డి కబ్జా చేస్తే ఆఫీసర్లందరూ ఫుల్ సపోర్ట్ చేయడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడం లేదు. సుమారు 400కోట్ల రూపాయల విలువైన సర్కారు భూమిని కాపాడలేని దుస్థితిలో ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉందంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.
Esta historia es de la edición 28-08-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 28-08-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
హైడ్రా కూల్చివేతలు మళ్ళీ మొదలు!
• పార్కులు, నాలాలు, ఫుట్పాత్ మీద ఉన్న నిర్మాణాలు తొలగించనున్న హైడ్రా..
ఇకనుంచి యాదగిరిగుట్టనే..
యాదాద్రి పేరు కనపడొద్దు, వినపడొద్దు : అధికారులకు ఆదేశించిన సీఎం
విషంగా మారిన మూసీ
మూసీని ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండగ : సీఎం రేవంత్రెడ్డి
ఎల్లికల్లులో 400 ఏళ్ల నాటి సూక్ష్మ ఆంజనేయ విగ్రహం
మండల కేంద్రమైన కల్వకుర్తికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లికలు గ్రామంలోని శివాల యంలో 400 ఏళ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజ నేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశో ధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనా గిరెడ్డి తెలిపారు
నిలువు రాతిని 3500 సంవత్సరాల నాటి కాపాడుకోవాలి
నాగర్ కర్నూలు జిల్లా, ఉప్పునుంతల మండలం, కంసానిపల్లె శివారులో దిండి నది ఒడ్డున ఇప్పటికి 3500 సంవత్సరాల నాటి ఇనుపయుగపు నిలువు రాయి నేడో రేపో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సైకత శిల్ప రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మెట్టు సాయికుమార్
చీకటి రోజుల దొరల పాలనకు చరమగీతం పాడిన యోధుడు సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
వ్యాపార వ్యతిరేకిని కాదు
- గుత్తాధిపత్యానికి మాత్రమే వ్యతిరేకం - కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
విషం చిమ్ముతున్న దివీస్
• అండగా నిలుస్తున్న గులాబీ దళం • కాలుష్యంతో చౌటుప్పల్ ప్రజల అరిగోస
జగన్ దుర్మార్గ పాలన వల్ల రాష్ట్రం వెనుకబాటు
• విద్యుత్ ఉప కేంద్రాన్ని 8% ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ధాన్యం కొనే దిక్కులేక అవస్థలు పడుతున్న రైతన్న
• ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి • పార్టీ కార్యశాలలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి